Monthly Archives: మే 2014

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు కాల్ రిడ్జినెదర్ సస్తో వే లో ఉన్న టాం పూల్ ఉన్న ఊరికి వెళ్ళాడు  .అది బాగా నచ్చింది ఇక్కడే సారాబిడ్డను కన్నది  .నుదిటి నుంచి బుజాలదాకా బాధ ఎక్కువైంది ,ఇప్పటిదాకా వాడుతున్న నల్లమందు డోసుబాగా  పెంచాడు .అయినా తగ్గ లేదు .1797లో రేస్ దౌన్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూలోని ‘హిందూ స్మశాన వాటిక అభి వృద్ధికి ”అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి విరాళం

సాహితీ బంధువులకు -శుభకామనలు -ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఉయ్యూరు లో ”హిందూ స్మశాన వాటిక ‘ను రోటరీక్లబ్ వారు  ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్న సందర్భం గా నా ద్వారా విషయం తెలుసుకొని ఉడతా భక్తిగాతానూ భాగస్వామి అవాలనే తలంపు తో ఇరవై అయిదు వేల రూపాయలు విరాళం … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 వ్యాఖ్య

సరసభారతి సమావేశంలో – ఏకపాత్రాభినయం

This gallery contains 13 photos.

More Galleries | Tagged | వ్యాఖ్యానించండి

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం ఒకరి ప్రతిభతో ఒకరు పోల్చటానికి వీలు లేక పోయినా వర్డ్స్ వర్త్ ,కాల్రిద్జ్ టేలర్ ,సూతే లు కొత్త మార్గాలు తొక్కారు .తిరుగు బాటు చేయక పోయినా వ్యతిరేకించారు .మనిషి సాటి మనిషిపై బాధ్యత గురించి ఆలోచించారు .రాజకీయాల బదులు సాంఘిక నీతి రాజ్యమేలాలని స్వప్నించారు (యుటోపియ).తమ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ)

                          రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ) 1-భారత ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బతికించాడు ఓటరైన ‘’సామాన్యుడు’’  కుళ్ళిన సమాజాన్ని ,అవినీతి పాలకుల్ని ఏరిపారేసి అనిపించాడు ‘’అసామాన్యుడు ‘’ . 2-ప్రజలు ,సార్క్ దేశాధిపతుల సమక్షం లో ప్రధానిగా పట్టాభిషిక్తుడైన ‘’మోడీ … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

”మహిళా మాణిక్యాలు ‘పుస్తకం పై శ్రీమతి కోపూరి పుష్పాదేవి సమీక్ష -ఆంద్ర భూమి 25-5-14 ఆదివారం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31 హాలిక కవి –రాబర్ట్ బర్న్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31 హాలిక కవి –రాబర్ట్ బర్న్స్ మరచి పోరాని కవిత్వం రాసి, మేధావిగా కష్టజీవి గా, విఫల రైతుగా ,సహజ పాండిత్యునిగా ,ప్రతీకాత్మక కవి గా ,లిజెండరీ హీరో గా ,సంచార జాతి దేవుడి గా రాబర్ట్ బర్న్స్ సుప్రసిద్ధుడు .’’ది ఫార్మర్స్ ఇంగిల్ ‘’అనే కవిత చాలా సాధికారకం గా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

హనుమజ్జయంతి

ఉయ్యూరు శ్రీ సువర్చలన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి మూడుర్ ఒజుల పాటు  వైభవం గా జరిగింది . మొదటి రోజు 21-5-14బుధవారం ఉదయం అయిదు గంటల నుండి అష్ట   కలశాల శ్రీ స్వామి    స్నపన నిర్వహించాము   అనంతరం ,మన్యుసూక్తం తో అభిషేకం నిర్వహించాము ఆలయ అర్చకులు ఛి వేదాంతం మురళీ కృష్ణ ఈ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

సంక్షోభంలో భాషా వికాసం

సంక్షోభంలో భాషా వికాసం రాష్ట్ర విభజన తరువాత సాంస్కృతిక రంగం, భాషా వికాసం వంటివి ఏ రూపం సంతరించుకోబోతున్నాయన్నది అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. తెలుగుతనానికి ప్రతిరూపంగా ఉండాల్సిన మన ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మరో వారం రోజులలో పెనుమార్పులు సంతరించుకోబోతోంది. జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలుగా అవతరించనున్న అరవై ఏళ్ళ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సాహితీ గంధం గంగాధరం

సాహితీ గంధం గంగాధరం 1974లో అరసం మహాసభలు ఒంగోల్లో జరిగినప్పుడు చిరసం నుంచి మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, ఎస్.మునిసుందరం లాంటి ప్రముఖ సాహితీ మూర్తులతోను, కవి మిత్రులు విజయకుమార్ (సౌభాగ్య), కేఎస్వీల తోను గంగాధరం శిష్యుణ్నిగా ఆయన వెంట వెళ్లడం అదో మరపురాని అనుభూతి! 1975 జనవరిలో అనుకుంటా కడపలో ఆ జిల్లా రచయితల … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి