Daily Archives: June 28, 2014

డిం .టిం.ప్ర.జ.-3

డిం .టిం.ప్ర.జ.-3 డింగిరి –గురూ !ఆయనెవరో ద్వారక పీఠాదిపతి షిర్డీ సాయిబాబా పై విరుచుకు పడ్డాడు ? టింగిరి –నిజమే .ఆయనే స్వరూపానంద స్వామి .సాయిబాబా దేవుడుకాదు ,అవతారమూకాడు గుళ్ళూ, గోపురాలు కట్ట వద్దు ,పూజించ వద్దు అన్నాడు . డిం –కారణం ఏమిటి స్వామీ? టిం –ఏమీలేదు నాయనా !ప్రజలు పట్టించుకోకపోతే తాను ఉన్నానని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

G.D.P.-2(చివరి భాగం )

.G.D.P.-2(చివరి భాగం )   పెద్దల మాట పేద చెవిన పెడితే జరిగే అనర్ధమేమితో తెలుసా?2050నాటికి ఇండియాలో కార్లు అమెరికాలో కంటే ఎక్కువై పోతాయి .రద్దీ పెరిగి పోతుంది .అమెరికాలో చదరపు కిలో మీటర్ కు 32మంది ఉంటె ఇండియా లో 840అవుతారు .కారు పార్కింగ్ సంగతి దేవుడిదకెరుక కారు నడపటానికే స్థలం చాలదు .కార్లసంఖ్యతో శక్తి వనరుల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వజ్రాల దీవి

యక్షులు, బ్రహ్మరాక్షసులు భూత ప్రేత పిశాచాలకు ఆలవాలమైన ఆ ద్వీపంలో ఎక్కడ చూసినా వజ్రాలు రాశులు పోసి వుంటాయి కానీ అక్కడికి వెళ్ళినవాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు పుత్రధర్మాన్ని నెరవేర్చడానికి జయశీలుడు అనే ఒక సాహసవీరుడు ఆ ద్వీపంలో అడుగుపెట్టాడు! అతడు క్షేమంగా తిరిగి వచ్చాడా? పాఠకులను వాయు మనోవేగాలతో పరుగులు తీయించే జయశీలుడి సాహసయాత్ర … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -8 తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

బ్రాహ్మణాల కదా కమామీషు -8 తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు సామ వేదానికి చెందిన తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు కొద్దిగానే ఉన్నాయి .అందులో ముఖ్యమైన కొన్నిటిని తెలుసుకొందాం . పురోహితుడిని వశిష్టుడు అని ఎందుకు అంటారు ? సాధారణం గా బ్రాహ్మణుల వివాహాది శుభ కార్యాలను చేయించే పురోహితుడిని వాళ్ళు గౌరవం గా ‘’వశిష్టుడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పీఠాధిపతికి ప్రతిస్పందన – బండి నారాయణస్వామి

పీఠాధిపతికి ప్రతిస్పందన – బండి నారాయణస్వామి ఇంత దేశంలో ఇంత వైవిధ్యం ఇంత సానుకూల వాతావరణంలో సాగిపోతుంటే; షిరిడీ సాయి దేవుడు కాడు. అతనికి గుళ్ళు కట్టొద్దు, పూజలు చేయొద్దు అనే పాటి కుసంస్కారానికి స్వరూపానందులు దిగడం ఒక పీఠాధిపతి కుల పిచ్చినీ, మతమౌఢ్యాన్నీ తెలియజేస్తుంది. షిరిడీ సాయి సాయినాథుని ఆరాధించడం వల్ల హిందువుల ఐక్యత … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

సంస్కరణల సాహసి బాల్య సాహసాలు – వి.ఎల్. నరసింహారావు

సంస్కరణల సాహసి బాల్య సాహసాలు – వి.ఎల్. నరసింహారావు వరంగల్లులో విద్యార్థి దశలోనే భావ కవితా సాంప్రదాయానికి చెందే శైలి ప్రభావం అయనపై అధికంగా కనిపిస్తూండేది. ప్రేమ అనీ, ప్రణయం అనీ పి.వి. ఆ రోజుల్లో ఎవరో ఒక ఊహా సుందరిని తలపోసి చక్కని రొమాంటిక్ వేదనతో ఖండ కావ్యాలు రాశారు. అయితే వాటిని ఎవరో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దటీజ్ బామ్మ

దటీజ్ బామ్మ తెల్లజుట్టు, గాజు కళ్లు, ముడతలు పడిన చర్మం. ఆవిడను చూస్తూనే మన ఇళ్లలో బామ్మలు గుర్తుకొస్తారు. అయితే అందరు బామ్మలలాంటిది కాదు ఈ బామ్మ. తనకిప్పుడు 90 ఏళ్లు. బీపీ లేదు. షుగర్ లేదు. నిండు ఆరోగ్యంతో నిగనిగలాడుతోంది. ఈ మధ్యనే 90 మంది కుటుంబీకుల మధ్య బర్త్‌డే చేసుకున్న ఆ పెద్దావిడ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బుడ్డి (ద్ధి )మంతుడు సినిమా

“నేను డైలాగ్ రైటర్ అయినప్పటికీ మొదట మనసులో బొమ్మ గీసుకుని దానికెంత కావాలో అంతే డైలాగులు రాస్తాను” అని రమణ చెప్పుకున్నారు. బాపుతో జట్టు కట్టకముందే ఆయన పలు ఉత్తమ చిత్రాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. ‘సాక్షి’ నుంచి ‘శ్రీరామరాజ్యం’ వరకు ఆయన బాపుతో ప్రయాణించారు. ఎన్నో కళాఖండాల రూపకల్పనలో బాపు సగమైతే, తను మరో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మౌన మునికి ఘన నివాళి

ఆయన తెలుగు వాడు! తెలంగాణ బిడ్డ! ఆర్థిక నిపుణుడు! ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు! కష్టాల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన వాడు! అపర చాణుక్యుడు! ఆయన… పాములపర్తి వెంకట నరసింహరావు. అటువంటి మహనీయుని జయంతి (జూన్ 28)ని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ద్వారా ఆయనకు ఘన నివాళి అర్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు పీవీ నరసింహరావు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన కాలపు రాజనీతిజ్ఞుడు – డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు

శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. నరసింహారావూ ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది. ‘ఆయన మహా దేశభక్తుడైన రాజనీతిజ్ఞు’డని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును పూర్వ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

G.D.P.-1

G.D.P.-1   జి డి పి. అంటే పొద్దున మా మైనేని గోపాల కృష్ణ గారు రాసినట్లు’’ గబ్బిట దుర్గా ప్రసాద్’’ కాదు ‘’గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ ‘ తెలుగులో ‘’స్థూల కుటుంబ ఉత్పత్తి ‘’.ఇప్పుడు దేనికైనా ఇదే ప్రాతి పదిక గా ఉంది .ఇది బాగా ఉంటె అంతా స్వర్గం అనే భావన వ్యాపించింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment