Daily Archives: June 23, 2014

నీటి ‘స్మరణే’ ఆయన ధ్యేయం

నీటి ‘స్మరణే’ ఆయన ధ్యేయం ఇక్కడ కనిపిస్తున్న ఆయన పేరు సుభాష్ చంద్రారెడ్డి. హైదరాబాద్, దాని పరిసరాల్లో రోజు రోజుకీ అడుగంటిపోతున్న భూగర్భజలాలను పెంచడానికి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్‌ను కట్టే పనికి పూనుకున్నారు. ప్రభుత్వ నేచర్ క్యూర్ హాస్పిటల్, నిఫ్ట్ వంటి చోట్ల వీటిని నిర్మించి అక్కడి నీటి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కన్నీరు ఎక్కువ , పోరు తక్కువ (వివిధ) – జి.వెంకటకృష్ణ

కన్నీరు ఎక్కువ , పోరు తక్కువ (వివిధ) – జి.వెంకటకృష్ణ నవ్యాంధ్రసీమ ఏర్పాటైన యీ వర్తమాన నేపథ్యంలో ఎన్నో ఖాళీలతో ప్రయాణిస్తున్న రాయలసీమ, ఆధునిక రాయలసీమగా తనదైన ఎజెండాతో ముందుకెళ్లకుంటే, యీ ప్రాంత మేధావి వర్గం ఆ ఎజెండాను సాహిత్యంలోకి తీసుకోకపోతే, ఖాళీలు, ఖాళీలుగా నిలిచిపోయి, రాయలసీమ భవిష్యత్తులో పెనె సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంటుందని కూడ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -4 బ్రాహ్మణాలలో రాజులు

బ్రాహ్మణాల కదా కమామీషు -4 బ్రాహ్మణాలలో రాజులు మిధిల రాజు జనక మహా రాజు గురించి శత పద బ్రాహ్మణం లో ఉంది .ఆయన సభలో ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలే చర్చకు వచ్చేవి .ఒక సారి సభలో ‘’అగ్ని హోత్రం చేసే విధానం ఏమిటి ?అని ప్రశ్నించాడు .శ్వేతకేతువు ,సోమ శుష్ముడు ,యాజ్న్య వల్క్యుడు తోచిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వర్గీయ గబ్బిట వెంకట రావు (పౌరాణిక నాటక సినీ రచయిత-చెన్నై ))గారి మనవడి వివాహము

మాకు ఉన్న ఒకే ఒక్క జ్ఞాతి స్వర్గీయ గబ్బిట వెంకట రావు( పౌరాణిక నాటక ,సినీ రచయిత-చెన్నై ),కుమారుడు గబ్బిట మధుమోహన్ (చెన్నై)రెండవ కుమారుడుఛి సాయిరాం వివాహం విజయవాడ లో 22-6-14 ఆదివారం జరిగిన సందర్భం గా ఫోటో గాలెరి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయం

తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయం   తెలంగాణ కవులు, రచయితలకి మనవి :  మన తెలంగాణాలోని పది జిల్లాల రచయితలందరి రచనలన్నింటిని ఒక దగ్గర ప్రోది చేసి తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయంలా ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ఒక సంకలన కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఇది రాబోవు తరాల వారికి సాహిత్య పరంగా మార్గదర్శకంగా ఉండటంతో పాటు, పరిశోధనలకు వీలుగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ కొల్లూరి కి శ్రద్ధాంజలి

       స్వర్గీయ కొల్లూరికి శ్రద్ధాంజలి గా సరస భారతి ప్రత్యెక కార్యక్రమం   విద్యారంగ అభి వృద్ధికి అవిరళ కృషి చేసి ,ఉపాధ్యాయ ,అధ్యాపక సమస్యా పరిష్కారాలకు  నాయకత్వం వహించి ,విద్యార్ధి దశలోనే ”తెలుగు విద్యార్ధి ”మాసపత్రికను స్థాపించి 61సంవత్సరాలుగా నిర్వహిస్తూ ,ఆంద్ర విశ్వ విద్యాలయం కు సెనేట్ సభ్యునిగా ,ఉపాధ్యాక నియోజక వర్గానికి కృష్ణా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment