Daily Archives: June 26, 2014

డిం .టిం .ప్ర.జ .-2

డిం .టిం .ప్ర.జ .-2 డింగరి –‘’గుర్రూజీ !లాల్చీ పైజామా ఆయనేక్కడా కని పించటం లేదే? టింగరి –ఏరో !వ్రోత్తి వ్రోత్తి గుర్రూ అంటున్నవేమిటి ?రెండో ఎపిసోడ్ కే నరం వాచిందా ? డిం –మీకు కోపం, గుర్రూ ఎవ్వువ కనుక అల్లా అన్నా .సారీ .నా ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదుగా ? టిం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -6 ఉపాఖ్యానాల్లో కధలు -2

బ్రాహ్మణాల కదా కమా మీషు -6 ఉపాఖ్యానాల్లో కధలు -2 ’కాల కంజుల యాగం తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు చాలాఉన్నా ‘’కాల కంజుల యాగం ‘’గురించి మంచి  విషయం  కని  పిస్తుంది .కాల కన్జులు అనే రాక్షసులు స్వర్గాన్ని పొందటానికి ఇటుకలను (ఇస్టకలు )పేర్చి యాగం చేస్తున్నారు .వీరి రాకతో స్వర్గం నాశనమవుతుందని ఇంద్రుడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

న్యూయార్కు, సింగపూరు… తేట తెలుగు ‘నమూనా’లు!

న్యూయార్కు, సింగపూరు… తేట తెలుగు ‘నమూనా’లు! – హెబ్బార్ నాగేశ్వరరావు ఇప్పుడు స్వజాతీయత గురించి ఎవ్వరూ పట్టించుకొనడం లేదు. అన్నింటికీ అంతర్జాతీయ ‘ఉపమానాలు’ మాత్రమే నడిచిపోతున్నాయి. అంతకంటే పై స్థాయి ఉన్నట్టు తెలియకపోయినప్పటికీ, ‘సూపర్’ ‘డూపర్’ ‘మెగా’ ‘దగా’ వంటి పదాలను వాడేసి, అంతర్జాతీయ స్థాయికంటే ‘విస్తృతమైన’ ‘ఉన్నతమైన’ది ఇంకా ఏదో ఉందన్న భ్రమను కల్పించడానికి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గంగ ప్రక్షాళన… ఓ భగీరథ ప్రయత్నం!

గంగ ప్రక్షాళన… ఓ భగీరథ ప్రయత్నం! -బి.వి.ప్రసాద్ ‘గంగానది చరిత్రే భారతదేశ నాగరికత, సంస్కృతి చరిత్ర’ -అని ఆనాడే తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. గంగానదిలో మునిగితే చాలు పాపాలన్నీ పోతాయనేది భక్తుల నమ్మకం. అంత నమ్మకం ఉన్నా నేడు గంగానదికి వచ్చేవారంతా అందులో గంగమ్మను చూసి ఉలిక్కి పడుతున్నారు. విదేశీయులు అయితే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్

లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్ ఈ ఫోటోలో యాచకురాలి వేషంలో రోడ్డుమీద కూర్చొని ఉన్న ఆవిడ్ని గుర్తుపట్టారా. బాగా చూడండి… ఆమె బాలీవుడ్ నటి విద్యాబాలన్. ‘బాబీ జాసూస్’ అనే హిందీ సినిమాలో ఆమెది డిటెక్టివ్ పాత్ర. అయితే నిజజీవితంలో కూడా లేడీడిటెక్టివ్‌లు ఇలానే చేయాల్సి ఉంటుందా? వాళ్ల పని ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలకు జవాబు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు )(డిం .టిం .ప్ర .జ)

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు  (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు  )(డిం .టిం .ప్ర .జ) డింగిరి –గురూ !చంద్ర బాబు ఎక్కిన దగ్గర్నుంచీ వర్షాలు వెనక్కి పోతున్నాయే? టింగిరి –బాబు ది ఐరన్ లెగ్ అని మళ్ళీ రుజువు అయింది .వరుణుడు భయపడి పారి పోతున్నాడేమో . డిం –ఏంతో నమ్మకం తో ప్రజలు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment