Daily Archives: June 6, 2014

వేద పరమా (త్మ)ర్ధం

వేద పరమా (త్మ)ర్ధం   వేద పరమా (త్మ)ర్ధం శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏంతో  ఆత్మీయం గా నేను తప్పక చదవాలని భావించి అమెరికా నుండి ఆర్డర్ పై స్వర్గీయ కొత్త సచ్చిదానంద మూర్తి గారు ఆంగ్లం లో రాసిన ‘’వేదార్ధ మీమాంస ‘’కు వాడ్రేవు చిన  వీర భద్రుడు చేసిన తెలుగు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రమణాచారి బాధ

అధికారులు రెండు రకాలు. ప్రభుత్వ నిబంధనలను తూచాతప్పకుండా పాటించేవారు ఒక రకమైతే నిబంధనలను పాటిస్తూనే- ప్రజల అవసరాలను గమనించి వాటిని తీర్చేవారు రెండోరకం. ఇటు రాజకీయనాయకులకు, అటు ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరించే అధికారుల పని ప్రతి రోజు కత్తి మీద సామే. అలాంటి బాధ్యతలను తనదైన శైలిలో నిర్వహించిన మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39 క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39 క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్ సాధారణ చదువు మాత్రమె ఉన్నా  ,వంశం లో ఎవారూ క్లాసికల్ సాహిత్యాన్ని చదవక పోయినా జాన్ కీట్స్ మాత్రం క్లాసికల్ స్కాలర్ అయ్యాడు .తాత లండన్ లో గుర్రాల శాల నిర్వాహకుడు .తండ్రి థామస్ కీట్స్ మాత్రం అందులో పనివాడైనా దాని యజమాని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment