మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల దృష్ట్యా 31-1-15శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య వర్గ సమావేశం దృశ్యాలు 

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల దృష్ట్యా 31-1-15శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య వర్గ సమావేశం దృశ్యాలు

 

http://tnilive.com/?p=3192

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ రోజు సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కృష్ణా జిల్లా కార్య  లో ఫిబ్రవరి 21,22 శని,ఆదివారాలలో  జరిగేమూడవ  ప్రపంచ  తెలుగు రచయితల మహాసభల వేదికను క్షేత్రయ్య కళాక్షేత్రం నుండి బెంజ్ సర్కిల్ కు దగ్గరలో ఉన్న ”కృష్ణ వేణి టేలెంట్ స్కూల్ ”కు మార్చబడిందని తెలియ జేశారు మీగిలిన కార్యక్రమాలన్నీ  ఇది వరకు తెలియ బరచినట్లుగానే  జరుగుతాయి .

కార్య వర్గ సమావేశ ఫోటోలు గూగుల్ ప్లస్ లో పెట్టాను చూడండి -దుర్గాప్రసాద్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

1 Response to మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల దృష్ట్యా 31-1-15శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య వర్గ సమావేశం దృశ్యాలు 

  1. chala bagundi.patrikalakanna munde vaarta iccinanduku abhinandanalu

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.