Daily Archives: February 9, 2015

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5 యువజనోత్సవాలలో గీసిన చిత్రాలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాటిని చూసి రాజమండ్రి సబ్ కలెక్టర్ ‘’పెంకులు విరిగిపడి ,గోడలు పెచ్చులూడి –రోగిష్టి రూపు తేరిన ‘’వీర్రాజుగారింటికి వస్తే ఆశ్చర్యం తో నమస్కారమైనా చేశాడో లేదో తెలీని అయోమయం లోపడ్డారు .చిత్రాలు చూసి  రెండుకోనుక్కొని వెళ్ళారు .హైదరాబద్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మన్మథ నామ సంవత్సరపంచాంగ ఆవిష్కరణం

ఆస్తిక  మహాశయులకు నమస్కారం, శ్రీ కంచికామకోటి పీఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ జయేన్ద్రసరస్వతీ స్వామివారు ఫిబ్రవరి 10 (మంగళ వారం) సాయంత్రం 4:30 కు , సికిందరాబాదు స్కందగిరి దేవాలయము నందు, మన శ్రీ జనార్దనానన్ద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ యొక్క మన్మథ నామ సంవత్సర పంచాంగమును ఆవిష్కరించబోవుచున్నారు. కావున మీరందరూ ఈ కార్యక్రమముయందు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -9

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -9 5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-2 అమెరికా పేపర్లన్నీ విరుచుకుపడ్డాయి .’’A mass of mombast ,,egotism ,vulgarity ,and nonsense ‘’విట్మన్ రాసిన ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్’’ను నిజంగానే గడ్డిపరకల కింద జమకట్టాయి .ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’the author should be kicked … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది

నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది ANDHRAPRABHA –   Mon, 9 Feb 2015, IST \ ఎవరిని గురించి రాస్తున్నారో వారిని పాఠకులుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని 1967లో సింహగర్జనతో దళిత పాంథర్స్‌ మరాఠీ, హిందీ సాహిత్యాల్లో ప్రవేశించారు. ఈ ప్రశ్నను బలంగా ముందుకు తెచ్చారు. నలభయ్యేళ్ల తర్వాత వర్ణఆధిక్యవాదులు ఈ ప్రశ్నను పట్టించుకోవడం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాల్యం ఉన్నంత వరకు బాలానందం ఉంటుంది..!

బాల్యం ఉన్నంత వరకు బాలానందం ఉంటుంది..! రేడియో అన్నయ్య, అక్కయ్య గారి ‘ఆంధ్రబాలానంద సంఘం’ … అంటే తెలుగువారికి ఇట్స్‌ ఎ బ్రాండ్‌ నేమ్‌. అందరూ ఈ సంఘాన్ని ముద్దుగా బాలానందం అని పిల్చుకుంటారు. పిల్లల మనోవికాసానికి పెద్దపీట వేస్తూ, పిల్లలకి అందమైన బాల్యాన్నిచ్చే సంస్థగా గుర్తింపు పొందిన బాలానందం స్థాపించి 75 యేళ్ళు . … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు వచన శైలిపై రామతీర్ధ ప్రశ్నలకు నరసింహ మూర్తిగారి సమాధానం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షర ప్రపంచం లోకి అద్భుత యాత్ర-మృణాలిని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

టివి ఆన్ న్యూస్ ప్రేసేన్తర్ బద్రి ప్రమాదం లో మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-1

 మినీ  ద్విపద్స్-1 1-బుల్లి తెరపై చిరునవ్వు  ‘’సుమ ‘’  మినీ మాక్సి రోడ్లపైపరిగెత్తే  ‘’సుమో ‘’. 2-యాంకర్ ‘’ఝాన్సీ’’  ఏదైనా చేస్తుంది  ‘’ఫాన్సీ’’ 3- మాటల మోడీ   మోళీ ,గారడీ . 4- సి ఏం బాబు  దర్పం తో ‘’డాబు ‘’ 5-కేజ్రీ క్రేజీ చీపురు  ఊడ్చేసిన  మోడీ చీపురు. 6-లేడీ లయన్’’ బేడీ’’ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

విజయ వాడలో 2007 ఏళ్ళక్రితం ఆలయం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దుబాయ్ లో విశ్వనాధ్ కు బ్రహ్మానందం పాదాభి వందనం

వందనం… పాదాభివందనం దుబాయ్‌లో శుక్రవారం జరిగిన గామా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు జీనన సాఫల్య పురస్కారం అందచేశారు. కృష్ణంరాజు, హాస్యనటుడు బ్రహ్మానందం సంయుక్తంగా ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం శిరసు వంచి విశ్వనాథ్‌కు పాదాభివందనం చేయడం వేదికపైనున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. కె.విశ్వనాథ్‌వంటి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

33 కథల తర్వాత నచ్చిందిది.. ‘షమితాబ్‌’.

33 కథల తర్వాత నచ్చిందిది.. ఎనిమిదిన్నర నెలల గ్యాప్‌… 33 ిస్ర్కిప్టులు… ధను్‌షకు ఏవీ నచ్చలేదు. ఒకరోజు డైరెక్టర్‌ బాల్కీ నుంచి ఫోన్‌ వచ్చింది. స్టోరీ చెబితే వావ్‌ అన్నాడు. ఈ సినిమాలో ఇంకో పాత్ర చేసేది అమితాబచ్చన్‌ అని చెప్పేసరికి మరుక్షణమే ఓకే చెప్పేశాడు. ఆ సినిమానే ‘షమితాబ్‌’. దాని ప్రమోషన్‌లో భాగంగా ధనుష్‌ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతరిక్షం లో నాసా మెనూ

అంతరిక్షం లో నాసా మెనూ ఆకలేస్తే- ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా ఏదో ఒకటి లాగించేస్తాం. అదే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగా ములయితే ఏం చేస్తారు? భూమికి 400 కిలోమీటర్లపైన ఎటువంటి గురుత్వాకర్షణ శక్తి లేని వాతావరణంలో ఉండే వ్యోమగా ములు ఎలాంటి ఆహారం తింటారు?వాళ్లూ మనలాంటి ఆహారమే తింటారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటీవలే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏదండీ మహాభారతం! రంగనాయకమ్మ గారి మహాభారత మహా పరిజ్ఞానం!

ఏదండీ మహాభారతం! andhraprabha –   Mon, 2 Feb 2015, IST రంగనాయకమ్మ గారి మహాభారత మహా పరిజ్ఞానం! మొన్న ‘రామాయణ విషవృక్షం’ రాసి, అఖండకీర్తి ప్రకీర్తుల్ని మూటగట్టుకొన్న రంగనాయకమ్మ ఇప్పుడు ‘ఇదండీ మహాభారతం’ అన్న ఉద్గ్రంధాన్ని రచించి, వ్యాసుని బొడ్లో వ్రేలెట్టి, నడిబజారులోకి ఈడుస్తోంది! శ్రీకృష్ణుణ్ణి, ధర్మజునీ, ద్రౌపదినీ కడిగేస్తోంది! ఆమె మాటల్లోనే చెప్పాలంటే; ”మొగ్గా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరీమళాల కథా పుష్ప వృక్షం

పరీమళాల కథా పుష్ప వృక్షం -సన్నిధానం నరసింహశర్మ 07/02/2015 TAGS: కథాకృతి-3 పరిచయాలు పరామర్శలు రచన: విహారి; పుటలు: 166, వెల: రూ.100/-లు ప్రతులకు: వేదగిరి కమ్యూనికేషన్స్, బ్లాక్-6, ఫ్లాటు: 10, హెచ్‌ఐజి-1, బాగ్‌లింగంపల్లి, హైదరాబాదు- 44 సమీక్షలు వ్రాసేటప్పుడు ఆ రచయితలతోను, ఆ రచనా ప్రకాశకులతోనూ సమీక్షకుడు తన సంబంధాల పెరుగుదలలు తరుగుదలలు గురించి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళలు నిండిన జీవితం

కళలు నిండిన జీవితం ANDHRAPRABHA –   Sun, 8 Feb 2015, IST ప్రపంచంలోని మేధస్సుకు శిరోభాగం, సాహిత్యానికి హృదయ భాగం భారతదేశం. అద్భుతమైన శాస్త్రాలు, అనేకమైన సాహితీ సంపద ఎందరో మహానుభావుల కృషిఫలంగా సనాతన సంప్రదాయం వారసత్వ ధనాన్ని అందిస్తూనే ఉంది. సాహితీ సుహృదయులలో తన సుమధుర కవితాధారచే విరాజిల్లిన ఆప్తకవీశ్వరుడు. రాటుదేలిన కవిపండితుడు మధురకవి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాత్ముని బాటలో నడచిన బీబీ అమతుస్సాలాం

మహాత్ముని బాటలో నడచిన బీబీ అమతుస్సాలాం ANDHRAPRABHA –   Sun, 8 Feb 2015, IST అమతుస్సలాం అన్ని కష్టాలను, నష్టాలను, అనారోగ్యాన్ని తన దృఢసంకల్పంతో అధిగమించి మహాత్ముని ప్రశంసలకు పాత్రురాలయ్యారు. మహాత్ముని ప్రియ పుత్రికగా ఖ్యాతి పొందారు. 1922లో గాంధీజీ సబర్మతి ఆశ్రమం మూసివేశారు. ఆ సమయంలో గాంధీజీ అనుమతితో ఆశ్రమంలోని ఇతర మహిళలతో ఆమె … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పగిలిన గాజుపలక ఆర్ కె లక్ష్మణ్ కు ప్రపంచాన్ని చూపిందట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ డైలాగే నాకు టర్నింగ్ – డబ్బింగ్ ఆర్టిస్ట్ స్వగతం – ఆమెకు న వాయీస్ సుట్ అవ్వదు – డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఘంటసాల గారి మనవ రాలు

ఆ డైలాగే నాకు టర్నింగ్   ‘‘కళ్ళతో కోటి భావాలు పలికిస్తే సరిపోదు.. ఉచ్ఛారణలో జ్ఞానాన్ని కూడా పలికిస్తేనే అదీ అసలైన నటన. అందుకే వాచికం సర్వవాంగ్మయం అన్నారు. ఇప్పటి కథానాయికల్లో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిన అందరి దృష్టి అభినయం, ఆహార్యంపైనే ఉంటుంది. వాచికంతో వాళ్ళకు పనిలేదు. ఇది బాధకరమైన విషయం. తెలుగురాని ఈ ముద్దుగుమ్మల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకలు తీరిన యోధుడు -చారూ మజుందార్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment