Daily Archives: ఫిబ్రవరి 20, 2015

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -14

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -14 7-మహిళా నెపోలియన్ –సుసాన్ బ్రౌనేల్ ఆంథోని అమెరికా లో  డెబ్భై అయిదేళ్ళ మహిళా పోరాటం వలననే స్త్రీలకూ స్వాతంత్ర్యం ,విద్య ,ఉద్యోగం స్వంత ఆస్తి ,పిల్లలపై అధికారం లభించాయి .వీటిని సాధించటానికి చేసిన ఉద్యమ పోరాటాలలో సింహ భాగం సుసాన్ బ్రౌనేల్ ఆంథోనీ కే దక్కుతుంది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

నిర్మాతలకు నిఘంటువు

నిర్మాతలకు నిఘంటువు 20/02/2015  – రాజేశ్వర ప్రసాద్ ఆయన చరిత్రను ఎటునుంచి ఎటు తిరగేసినా ఘనమైన అడుగులే కనిపిస్తాయి. మొక్కవోని దీక్షాదక్షతలు ప్రతి అడుగులోనూ కళ్లకు కడతాయి. నిర్మాత ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకోవాలంటే రామానాయుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా కుంగిపోకుండా.. నిరంతరంగా వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకుంటూ వెళ్లారు కాబట్టే చీకటిని వెన్నంటే … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

నా దారి తీరు -91 కొత్త వొరవడి

నా దారి తీరు -91 కొత్త వొరవడి సెకండరీ గ్రేడ్ మాస్టారు బ్రహ్మానందం ,హిందీ శంకరరావు గార్ల చొరవ తో కార్తీక వనభోజనం ఒక మామిడి తోటలో ఏర్పాటు చేయించాను .స్టాఫ్ అందరూ వచ్చారు .ఏర్పాట్లన్నీ బ్రహ్మానందం దగ్గరుండి స్వయం గా చూశాడు .ఆ స్కూల్ చరిత్రలో ఇది రికార్డ్ . టెన్త్ పరీక్షలు టెన్త్ … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి

చీమలకూ అటా చేడ్ ”టాయి లెట్స్”

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

ఇస్లాం తోలి గురువు శివుడే -అన్న ముస్లిం మత పెద్ద –

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

వందేళ్ల ‘రజనీ’కాంతులు!

వందేళ్ల ‘రజనీ’కాంతులు! 31/01/2015 TAGS: అయిదేళ్ల చిరు ప్రాయంలోనే కల్యాణి రాగాన్ని అలవోకగా ఆలపించి అనతికాలంలోనే ఆయన స్వరలోకపు ‘సంగతుల’న్నీ ఔపోసన పట్టేశారు.. తన 18వ ఏట తొలి గీతాన్ని రాసి సొంతంగా బాణీ కట్టి ‘్భష్’ అనిపించుకున్నారు.. తొలినాళ్లలో చలనచిత్ర సీమవైపు మమకారం పెంచుకుని స్వర వైవిధ్యంతో అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.. ఎన్నో చిత్రాలకు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

తెలుగు సభల వైభోగం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికన్ వేదం వల్లించిన శ్రీ అరవింద రావు —– కోరిక — జిడ్డు కృష్ణ మూర్తి –

అమెరికన్ వేదం ఈ శీర్షిక మనకు ఆశ్చర్యాన్ని కలిగించేదే. అయినా ఇటీవలే ఒక అమెరికన్‌ రచయిత రాసిన పుస్తకమిది. పేరు అమెరికన్‌ వేదం. ఈ పుస్తక రచయిత ఫిలిప్‌ గోల్డ్‌ బర్గ్‌ సుమారు సంవత్సరం క్రితం ఉస్మానియా యూనివర్శిటీలో తన పుస్తకం గురించి ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా వచ్చారు. వేదికపై ఉన్న నేను … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కార్టూన్ అంటే కవ్వింత నవ్వింత

కార్టూన్ అంటే కవ్వింత నవ్వింత వ్యంగ్య చిత్రాలను నాలుగు దశాబ్దాలుగా వేస్తూ నవ్వులు పువ్వులు పూయిస్తున్న ఏకైక తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి. మొక్కవోని ధైర్యంతో, జీవితాన్ని ఓ సవాలుగా తీసుకుని వేలాది కార్టూన్లు సృష్టించిన అలుపెరుగని ఆ నవ్వుల రారాణి గురువారం మరణించారు. గతంలో ఆమె నవ్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

తెలుగు అమలు

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి