Daily Archives: February 15, 2015

శివరాత్రి.. జ్ఞానదీప్తి

శివరాత్రి.. జ్ఞానదీప్తి 15/02/2015 – పసుమర్తి కామేశ్వరశర్మ ‘శివ ఏవ కేవలః’ సృష్టికి ముందు నిరాకారము, నిర్గుణము, నామరూప రహితము అగు ‘సత్’ పదార్థమొక్కటి ఉన్నదని, అది శివుడని తెలుపుతున్నాయి- వేద మంత్రములు. సృష్టి, స్థితి, లయములనే ధర్మముల వలన ఆయనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే నామములు ఏర్పడ్డాయి. శివునికి ఉన్న నామ రూపాలలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు

సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు andhraprabha –   Sun, 15 Feb 2015, IST కృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప రసజ్ఞుడు, విద్వాంసుడు. ఆంధ్రభోజుడను బిరుదు కలవాడు. రాయలు తను విరామం దొరికినపðడు కవి పండితులతో గడిపేవాడు. దండయాత్రలకు వెళ్లేటపðడు కూడా పండితులను, కవులను తనతో తీసుకువెళ్లేవాడు. కవులకు, పండితులకు అగ్రహారాలు ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఇతడు కవి, పండితుల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం

కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం ANDHRAPRABHA –   Mon, 9 Feb 2015, IST కాలానికి లేని చూపును మానవులు చారిత్రిక సులోచనాల ద్వారా తమ కళ్ళల్లో పొదుగుకోవాలి. రచయితల, పాత్రికేయుల దృష్టిలో ‘కాలజ్ఞత’కు అర్థం -అనుకూల పరిస్థితులలోనే కాదు, మంచి మార్పుకోసం జరిగే నిరంతర సమరంలో ప్రతికూల పరిస్థితులలో కూడా తెగబడి మరీ తనతనాన్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ది లాస్ట్ ఎమ్పరార్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అరదా రచన -అర్ధం చేసుకోరూ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎన్నికలు నేర్పిన పాఠం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాఘ బహుళ ఏకాదశి 15-2-15 ఆదివారం శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక 

మాఘ బహుళ ఏకాదశి 15-2-15 ఆదివారం శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి  వ్రతం  చిత్రమాలిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment