Daily Archives: ఫిబ్రవరి 1, 2015

పద్యనాటకం బండర్లోనే పుట్టింది

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

వీరమ్మ తల్లి ఊరేగింపు వైభోగం

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

గ్రాండ్‌ సలామ్‌ :@19

గ్రాండ్‌ సలామ్‌ :@19 ప్రైజ్‌ మనీ రూ.14 .9 కోట్లు సెరెనాదే ఆసే్ట్రలియన్‌ ఓపెన్‌ పోరాడి ఓడిన షరపోవా అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ విశ్వ వేదికపై మరోసారి జూలువిదిల్చింది. వయసు పెరుగుతున్నా..! యువ రాకెట్లు దూసుకొస్తున్నా…! తన ముందు వారంతా బలాదూర్‌ అని చాటి చెప్పింది. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో వరుసగా ఆరోసారి చాంపియన్‌గా … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల దృష్ట్యా 31-1-15శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య వర్గ సమావేశం దృశ్యాలు 

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల దృష్ట్యా 31-1-15శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య వర్గ సమావేశం దృశ్యాలు   http://tnilive.com/?p=3192 సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ రోజు సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కృష్ణా జిల్లా కార్య  లో … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | 1 వ్యాఖ్య

కెసిఅర్ సార్ స్టైలే వేరు –

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

థౌజండ్ వాలా బ్రహ్మానందం 30 యియర్స్ ఇన్ ఇండస్ట్రీ

థౌజండ్ వాలా బ్రహ్మానందం 30 యియర్స్ ఇన్ ఇండస్ట్రీ     థౌజండ్‌వాలా 30 ఇయర్స్‌ ఇండసీ్ట్ర నేడు బ్రహ్మానందం పుట్టినరోజు సినిమాల ద్వారా మీరు ప్రేక్షకుల్ని నవ్విస్తుంటారు? మరి, మిమ్మల్ని ఎక్కువగా ఎవరు నవ్విస్తుంటారు? మా ఊళ్లో నాకు బాల్య స్నేహితులు ముగ్గురున్నారు. గంగారపు వెంకట్రావు, జింకా రామారావు, ఎం.పుల్లారెడ్డి అని. వీళ్లు ముగ్గురు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కస్టాలు -కన్నీళ్లు

కస్టాలు -కన్నీళ్లు బాధలు -వ్యధలు  ఆప్యాయతలు  -అనురాగాలు  స్నేహాలు -చుట్టరికాలు  జీతం- నాతం  కధలు -కవిత్వాలు  బాధ్యతలు -బరువులు  ఆకలీ -దప్పులు  గుండె చప్పుళ్ళు-గుండె కోతలు గోదారీ జలాలు -మూసీ తీరాలు  నచ్చటా లు -మెచ్చటాలు   ఆత్మ గౌరవాలు  -అహంభావం కాని ఆత్మాభిమానాలు   ఆపేక్షలు – ఆత్మీయతలు  చిత్రాలు -జీవిత విచిత్రాలు  ఊహించని గౌరవాలు -ఊరించిన మెచ్చికోళ్ళు   … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి