మినీ ద్విపద్స్-1
1-బుల్లి తెరపై చిరునవ్వు ‘’సుమ ‘’
మినీ మాక్సి రోడ్లపైపరిగెత్తే ‘’సుమో ‘’.
2-యాంకర్ ‘’ఝాన్సీ’’
ఏదైనా చేస్తుంది ‘’ఫాన్సీ’’
3- మాటల మోడీ
మోళీ ,గారడీ .
4- సి ఏం బాబు
దర్పం తో ‘’డాబు ‘’
5-కేజ్రీ క్రేజీ చీపురు
ఊడ్చేసిన మోడీ చీపురు.
6-లేడీ లయన్’’ బేడీ’’
మోడీ ప్రోగ్రెస్ కు ‘’బేడీ ‘’.
7-బీహార్ ‘సియం మా౦ఘీ
వ్యూహం బెడిసి’ మాజీ ‘’.
8-ఆశల్లో ‘’నితీష్’’
నిరాశ లో ‘’అమితాష్ ‘’
9-ఉద్యోగుల ప్రోగ్రెస్’’ నిల్’’
చంద్ర ది మాత్రం ‘’ఫుల్?’’
10-వాస్తు పిచ్చలో గులాబీ నాయన
కుర్చీ పై భయమే!నాయనా ?
11-ఉయ్యూరు రోడ్ క్వీన్’’ ‘’టు ట్వెంటీ టు ‘’
కలెక్షన్ లో ఫోర్ ట్వెంటీ –ట్రూ ‘’
12-పామర్రు రోడ్డు’’ కింగ్ ‘’మూడు మూళ్లు’’
బాగ్ నిండా చేరే భారీ వసూళ్లు .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-15- ఉయ్యూరు

