మినీ ద్విపద్స్-2
13-ధిల్లీ లో ‘’చీపురు ‘’
తీసిన కాంగీ’’ ఉసురు ‘’.
14-భారీ మెజార్టీ లో’’ ఆప్’’
బి .జె.పి. పరువు ‘’చుప్ ‘’
15-కేర్జీ’’ సామాన్యుడు ‘’
నేడు ‘’అసామాన్యుడు ‘’.
16-వ్యూహం బెడిసి’’ అమిత్ షా ‘’
రాచకీయ చదరంగానికి ‘’బిగ్ షా ‘’.
17- వేతన జీవులకు భారీ హిట్ ‘’ఫిట్ మెంట్ ‘’
బాబు ఆలోచనలో గొప్ప ‘’బెటర్ మెంట్ .’’
18- మళ్ళీ’’ నితీష్ ‘’బీహార్
మాంఘి బతుకు ‘’బేజార్ ‘’.
19-కేజ్రీవాల్ నేడు ధిల్లీ’’ పాదుషా ‘’
అమిత్ పని పొయ్యిలో ‘’బాదుషా’’.
20-అవినీతి అంతానికి ‘’పట్టాభిషేకం ‘’
ధిల్లీ వోటర్ చేసిన’’హర్షాభిషేకం ‘’.
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-2-15- ఉయ్యూరు

