వీక్షకులు
- 1,119,838 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: February 2015
గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad) జననం –విద్య- గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కోడి తాడిపర్రు జమ్మల మడక వారి ఆగ్రహం . అందులో జమ్మల మడక వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి హనుమాయమ్మ దంపతులకు మాధవ రామ శర్మ గారు 13-4- … Continue reading
మూవీ మొఘల్ మరిలేరు
మూవీ మొఘల్ మరిలేరు కేన్సర్‌తో రామానాయుడు కన్నుమూత దాదాపు 5 దశాబ్దాల కెరీర్.. 13 భాషల్లో 140 చిత్రాల నిర్మాణం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ రికార్డ్ ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో స్థానం సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం.. నేడు అంత్యక్రియలు తెలుగు సినిమా పెద్దదిక్కుల్లో ఆయన ఒకరు… ఘన విజయాలకు … Continue reading
నా దారి తీరు -90 వత్సావాయి స్కూల్ స్టాఫ్
నా దారి తీరు -90 ఇప్పటికి 15 ట్రాన్స్ ఫర్లు రుచి చూశాను. ఇది పదహారవ బదిలీ కం ప్రమోషన్ .వత్సవాయి చిల్లకల్లు –బోనకాల్ రోడ్డుమీద ఉంది. చిల్లకల్లు నుంచి తిరుమలగిరికొండ దూరం గా కనిపిస్తుంది .అడిదాటితే కన్నెవీడు వస్తుంది తర్వాత మక్క పేట .ఇక్కడినుంచి తూర్పుకు వెడితే పెనుగంచిప్రోలు . మక్కపేటనుండి మునేరు దాటి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -13
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -13 6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ -3 34 వ ఏట మేల్విల్లీ తన ప్రతిభా సర్వస్వం అయిన ‘’మోబీ డిక్ ‘’నవల రాయటం ప్రారంభించాడు .ప్రసిద్ధ రచయిత నథానియల్ హతారన్ తో గొప్ప స్నేహమేర్పడింది .ఆయన ను ఆదర్శం గా తీసుకొన్నాడు … Continue reading
మినీ ద్విపద్స్-4(శివరాత్రి స్పెషల్ )
మినీ ద్విపద్స్-4(శివరాత్రి స్పెషల్ ) 31-పర్వ దినం శివరాత్రి జన్మకో మహా రాత్రి . 32-అర్ధ రాత్రి లింగోద్భవం మహా ‘’ఎరికోద్భవం ‘’ 33-జీవన్ముక్తి శివ రాత్రి తామస హరం ఈ రాత్రి . 34-శివ శంకర నామం భవ హర గానం 35-అభిషేక ప్రియుడైన శివుడు … Continue reading
శివరాత్రికి జాగరణం ఎందుకు?శ్రీ స్వరూపానంద-అక్షర’ లక్షల ఆది దేవుడు
శివరాత్రికి జాగరణం ఎందుకు? అక్షర’ లక్షల ఆది దేవుడు శివుడు శివంకరుడు, వశంకరుడు కూడా. తన తకధిమి తాండవ కేళీ లయ విన్యాసాలతో సమస్త చరాచర జగత్తును ఆడించే హృదయాలయ వశుడు శివుడు. విలయ కారకుడుగా విఖ్యాతుడైన పరమేశ్వరుడు, నిజానికి భావ పరంపరా వారధి అయిన భాషకు ఉద్భవ కారకుడు. నటరాజుగా మారిన తాండవ శివుని … Continue reading
శివరాత్రి.. జ్ఞానదీప్తి
శివరాత్రి.. జ్ఞానదీప్తి 15/02/2015 – పసుమర్తి కామేశ్వరశర్మ ‘శివ ఏవ కేవలః’ సృష్టికి ముందు నిరాకారము, నిర్గుణము, నామరూప రహితము అగు ‘సత్’ పదార్థమొక్కటి ఉన్నదని, అది శివుడని తెలుపుతున్నాయి- వేద మంత్రములు. సృష్టి, స్థితి, లయములనే ధర్మముల వలన ఆయనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే నామములు ఏర్పడ్డాయి. శివునికి ఉన్న నామ రూపాలలో … Continue reading
సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు
సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు andhraprabha – Sun, 15 Feb 2015, IST కృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప రసజ్ఞుడు, విద్వాంసుడు. ఆంధ్రభోజుడను బిరుదు కలవాడు. రాయలు తను విరామం దొరికినపðడు కవి పండితులతో గడిపేవాడు. దండయాత్రలకు వెళ్లేటపðడు కూడా పండితులను, కవులను తనతో తీసుకువెళ్లేవాడు. కవులకు, పండితులకు అగ్రహారాలు ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఇతడు కవి, పండితుల … Continue reading
కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం
కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం ANDHRAPRABHA – Mon, 9 Feb 2015, IST కాలానికి లేని చూపును మానవులు చారిత్రిక సులోచనాల ద్వారా తమ కళ్ళల్లో పొదుగుకోవాలి. రచయితల, పాత్రికేయుల దృష్టిలో ‘కాలజ్ఞత’కు అర్థం -అనుకూల పరిస్థితులలోనే కాదు, మంచి మార్పుకోసం జరిగే నిరంతర సమరంలో ప్రతికూల పరిస్థితులలో కూడా తెగబడి మరీ తనతనాన్ని … Continue reading
మాఘ బహుళ ఏకాదశి 15-2-15 ఆదివారం శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక
మాఘ బహుళ ఏకాదశి 15-2-15 ఆదివారం శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -12
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -12 6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ -2 మేల్విల్లీ ‘’కానిబాల్స్ ‘’ఆటవిక జాతుల తో కలిసిపోయాడు .వాళ్ళ బట్టలే వేసుకొన్నాడు .వాళ్ళలాగే నగ్నం గా సముద్ర స్నానాలు చేసేవాడు .ఇవన్నీ ‘’టైపీ’’నవలలో అచ్చం గా జరిగింది జరిగినట్లు రాశాడు .ఈయన సమక్షం లో … Continue reading
మరుదేశ్వార్ మరయు జోశ్యం వారి శివ స్తుతిపద్యాలు -మూసి-ఫిబ్రవరి
మరుదేశ్వార్ మరయు జోశ్యం వారి శివ స్తుతిపద్యాలు -మూసి-ఫిబ్రవరి
మినీ ద్విపద్స్-3
మినీ ద్విపద్స్-3 21-ఓడిన ఒక ఎన్నిక కే’’ మోడీ ‘’ బావురుమని అయ్యాడు ‘’మూడీ ‘’ 22-నాగార్జున నీటికి’’ తాళం ‘’ తెలుగోళ్ళ మద్య ఇదేం ‘’మేళం?’’ 23-ఇవాళ ‘’వేలంటైన్ డే’’ రేపు’’ విడాకుల డే?’’ 24-పచ్చనిపోలాల్లో రాజదానేమిటి ? ఉండవల్లి అసహనం ఇప్పుడా ఏమిటి? 25- నాలుగేళ్ళు గడ్డుకాలమే’’డిగ్గీ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -11
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -11 6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ ఆమెరికా సాహిత్య చరిత్రలో అత్యద్భుత అత్యు న్నత నవలా నిర్మాతగా , ద్రస్టగా ,కవిగా విజయ వంతమైన రచయితగా పేరొందిన వాడు హెర్మన్ మేల్విల్లీ .ఇంత గొప్పవాడు చనిపోయే ముందు ఒక అజ్ఞాత వ్యక్తిగా ఉండిపోవటం … Continue reading
వరల్డ్ కప్ కోసం కీరవాణి పాట
వరల్డ్ కప్ కోసం కీరవాణి పాట భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవితంపై నీరజ్ పాండే రూపొందిస్తున్న ‘ఎం.ఎస్. ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రం కోసం తయారుచేస్తున్న ‘ఫిర్ సే’ అనే పాటను వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టుకు అంకితం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడైన … Continue reading
కర్మ మేనేజ్ మెంట్ -శ్రీ అరవింద రావు
కర్మ మేనేజ్మెంట్ మనిషి శాసీ్త్రయ పద్ధతిలో నిరూపించలేని విషయాల గూర్చి, ఎవరూ చూడలేని విషయాల గూర్చి మత ప్రచారకులు వాదులాడుతుంటారని మనకు తెలిసిన విషయమే. అలాంటి వాటిలో కర్మ ఒకటి. హిందూమతంలో ఉన్న కర్మ సిద్ధాంతం ప్రజల్ని బానిసత్వంలో ఉంచే ఉద్దేశంతో చెప్పబడింది అనే వాదన ఇటీవలి కాలంలో వచ్చింది. ఒక సామాజిక వర్గం వారు … Continue reading
శ్రీ నార్ల వెంకటేశ్వర రావు 30వ వర్ధంతి మార్చి 13, 2015
శ్రీ నార్ల వెంకటేశ్వర రావు 30వ వర్ధంతి మార్చి 13, 2015 Narla Venkateswara Rao Narla Venkateshwara Pramastenakshmi Preval Argurananda Veramesh Kashturambigrana Mitall Rao or V. R. Narla (1 December 1908 – 13 March 1985) is a Telugu language writer, journalist … Continue reading
నా దారి తీరు -89 భారతం పై తుది తీర్పు
నా దారి తీరు -89 భారతం పై తుది తీర్పు జగ్గయ్య పేట గెంటేల శకుంతలమ్మ డిగ్రీ కాలేజి లో ఒక రోజు సాయంత్రం ఆరు గంటలు ‘’భారతం పై తుది తీర్పు ‘’అనే కార్యక్రమం జరుగుతుందని ఈ నాడు పేపర్లో చదివి ఆ రాత్రికి ట్యూషన్ లేదని చెప్పి జగ్గయ్య పేట వెళ్లాను .కాలేజి … Continue reading
నా దారి తీరు -88 గండ్రాయి శిష్యుడు గోపయ్య ఉదంతం
నా దారి తీరు -88 గండ్రాయి శిష్యుడు గోపయ్య ఉదంతం గోపయ్య ఎనిమిదోక్లాస్ చదివేవాడు .ఎరుకుల కులం కుర్రాడు .ఎర్రగా అందం గా ఉండేవాడు. వెడల్పు నవ్వు ముఖం ..అసలు చదివే వాడుకాదు అల్లరి విపరీతం గా చేసేవాడని మిగిలిన మేస్టార్లు చెప్పేవారు. నేనే ఆ క్లాస్ టీచర్ని .ఇంగ్లీష్ సైన్స్ చెప్పేవాడిని నాక్లాసుల్లో అల్లరి … Continue reading
నా షార్ట్ స్టోరీ
నా షార్ట్ స్టోరీ అందరిలా కాకుండా కాస్త భిన్నంగా కనిపిస్తే చాలు ఒకటికి నాలుగుసార్లు చూస్తారు. వింతగానూ చూస్తారు. అలాంటిది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తుతో ఉన్న మనిషి కనిపిస్తే… కళ్లముందు కనిపించేది మనిషా, బొమ్మా అని ఆశ్చర్యంగా చూడడం, వింతగా మాట్లాడడం ఖాయం. కానీ ఆ చూపులు, మాటలు వాళ్లనెంతగా బాధిస్తాయో ఆ … Continue reading
నా దారి తీరు -87 గండ్రాయి –సహచరులు – నా ఐడియా
నా దారి తీరు -87 గండ్రాయి –సహచరులు – నా ఐడియా గండ్రాయి స్కూల్ జీవితం సరదాగానే ఉంది .సోషల్ మేష్టారు రాఘవులు ఇదివరకు పెదఓగిరాల అప్పర్ ప్రైమరీ స్కూలో లో పని చేసి ,అక్కడ మంచి పేరుతెచ్చుకొన్నారు .అప్పుడు కొంత దూరపు పరిచయం ఉండేది .క్రిస్టియన్ అయిన ఆయన చాపకింద తేలులాగా బోధ చేసేవాడు .పాఠాలు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -10
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -10 5- ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-3(చివరిభాగం ) అనుకోకుండా అకస్మాత్తుగా విట్మన్ కు వార్ధక్యపు చాయలు చోటు చేసుకొన్నాయి .నడక మందగించిది .శరీర బాధలు ఇబ్బందిపెడుతున్నాయి .అశక్తత పెరిగింది .శక్తి క్షీణించింది .అప్పుడప్పుడు ఉద్రేకానికి లోనౌతున్నాడు .సరస్వతి కరుణించినా లక్ష్మీ ప్రసన్నం కాలేదు .కాండెన్ వీధుల్లో … Continue reading
