వీక్షకులు
- 1,119,851 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: February 2015
ఘంటసాల గానం చేసిన సంప్రదాయ గణేశగీతం
ఘంటసాల గానం చేసిన సంప్రదాయ గణేశగీతం ఘంటసాల గానంతోనే ఈ నాటికీ దినచర్యను ఆరంభించేవారెందరో ఉన్నారు… విఘ్నాలు తొలగించమంటూ తొలివేలుపుగా వినాయకుని పూజించడం మన సంప్రదాయం… గణపతి సంప్రదాయ గీతం ఘంటసాల గళంలో జాలువారి మనలో భక్తిభావాన్ని నింపింది… గణపతిని స్మరించుకోగానే ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని ధ్యానించుకోవడమూ ఎందరికో ఆచారం… అక్కడా ఆయన గాత్రంలో చిందులు వేసిన … Continue reading
శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు –ఆహ్వానం సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
అక్షరం లోక రక్షకం సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు –ఆహ్వానం 76 వ సమావేశం –నమూనా ఆహ్వాన పత్రిక శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలను సరసభారతి 76వ సమావేశం గా ఉగాదికి(మార్చ్ 21) ఆరు రోజులముందు అంటే 15-3-15 ఆదివారం సాయంత్రం 3-30 … Continue reading
మినీ ద్విపద్స్-2
మినీ ద్విపద్స్-2 13-ధిల్లీ లో ‘’చీపురు ‘’ తీసిన కాంగీ’’ ఉసురు ‘’. 14-భారీ మెజార్టీ లో’’ ఆప్’’ బి .జె.పి. పరువు ‘’చుప్ ‘’ 15-కేర్జీ’’ సామాన్యుడు ‘’ నేడు ‘’అసామాన్యుడు ‘’. 16-వ్యూహం బెడిసి’’ అమిత్ షా ‘’ రాచకీయ చదరంగానికి ‘’బిగ్ షా ‘’. 17- … Continue reading
పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -6(చివరిభాగం )
పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -6(చివరిభాగం ) హైదరాబాద్ లో ‘’కదా సమ్మే ళనాలలో ‘’పాల్గొన్నారు .అజంతా ఎల్లోరాలు చూసి ఆ నేపధ్యం తో కద రాశారు .శ్రీ కృష్ణ దేవా రాయా౦ధ్ర భాషా నిలయం లో బుచ్చి బాబు అధ్యక్షత జరిగిన తోలి కధక సమ్మేళనం లో పాల్గొని బుచ్చిబాబు చేత … Continue reading
పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5
పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5 యువజనోత్సవాలలో గీసిన చిత్రాలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాటిని చూసి రాజమండ్రి సబ్ కలెక్టర్ ‘’పెంకులు విరిగిపడి ,గోడలు పెచ్చులూడి –రోగిష్టి రూపు తేరిన ‘’వీర్రాజుగారింటికి వస్తే ఆశ్చర్యం తో నమస్కారమైనా చేశాడో లేదో తెలీని అయోమయం లోపడ్డారు .చిత్రాలు చూసి రెండుకోనుక్కొని వెళ్ళారు .హైదరాబద్ … Continue reading
మన్మథ నామ సంవత్సరపంచాంగ ఆవిష్కరణం
ఆస్తిక మహాశయులకు నమస్కారం, శ్రీ కంచికామకోటి పీఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ జయేన్ద్రసరస్వతీ స్వామివారు ఫిబ్రవరి 10 (మంగళ వారం) సాయంత్రం 4:30 కు , సికిందరాబాదు స్కందగిరి దేవాలయము నందు, మన శ్రీ జనార్దనానన్ద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ యొక్క మన్మథ నామ సంవత్సర పంచాంగమును ఆవిష్కరించబోవుచున్నారు. కావున మీరందరూ ఈ కార్యక్రమముయందు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -9
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -9 5- ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-2 అమెరికా పేపర్లన్నీ విరుచుకుపడ్డాయి .’’A mass of mombast ,,egotism ,vulgarity ,and nonsense ‘’విట్మన్ రాసిన ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్’’ను నిజంగానే గడ్డిపరకల కింద జమకట్టాయి .ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’the author should be kicked … Continue reading
నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది
నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది ANDHRAPRABHA – Mon, 9 Feb 2015, IST \ ఎవరిని గురించి రాస్తున్నారో వారిని పాఠకులుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని 1967లో సింహగర్జనతో దళిత పాంథర్స్ మరాఠీ, హిందీ సాహిత్యాల్లో ప్రవేశించారు. ఈ ప్రశ్నను బలంగా ముందుకు తెచ్చారు. నలభయ్యేళ్ల తర్వాత వర్ణఆధిక్యవాదులు ఈ ప్రశ్నను పట్టించుకోవడం … Continue reading
బాల్యం ఉన్నంత వరకు బాలానందం ఉంటుంది..!
బాల్యం ఉన్నంత వరకు బాలానందం ఉంటుంది..! రేడియో అన్నయ్య, అక్కయ్య గారి ‘ఆంధ్రబాలానంద సంఘం’ … అంటే తెలుగువారికి ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్. అందరూ ఈ సంఘాన్ని ముద్దుగా బాలానందం అని పిల్చుకుంటారు. పిల్లల మనోవికాసానికి పెద్దపీట వేస్తూ, పిల్లలకి అందమైన బాల్యాన్నిచ్చే సంస్థగా గుర్తింపు పొందిన బాలానందం స్థాపించి 75 యేళ్ళు . … Continue reading
మినీ ద్విపద్స్-1
మినీ ద్విపద్స్-1 1-బుల్లి తెరపై చిరునవ్వు ‘’సుమ ‘’ మినీ మాక్సి రోడ్లపైపరిగెత్తే ‘’సుమో ‘’. 2-యాంకర్ ‘’ఝాన్సీ’’ ఏదైనా చేస్తుంది ‘’ఫాన్సీ’’ 3- మాటల మోడీ మోళీ ,గారడీ . 4- సి ఏం బాబు దర్పం తో ‘’డాబు ‘’ 5-కేజ్రీ క్రేజీ చీపురు ఊడ్చేసిన మోడీ చీపురు. 6-లేడీ లయన్’’ బేడీ’’ … Continue reading
దుబాయ్ లో విశ్వనాధ్ కు బ్రహ్మానందం పాదాభి వందనం
వందనం… పాదాభివందనం దుబాయ్‌లో శుక్రవారం జరిగిన గామా అవార్డ్స్ ఫంక్షన్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు జీనన సాఫల్య పురస్కారం అందచేశారు. కృష్ణంరాజు, హాస్యనటుడు బ్రహ్మానందం సంయుక్తంగా ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం శిరసు వంచి విశ్వనాథ్‌కు పాదాభివందనం చేయడం వేదికపైనున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. కె.విశ్వనాథ్‌వంటి … Continue reading
33 కథల తర్వాత నచ్చిందిది.. ‘షమితాబ్’.
33 కథల తర్వాత నచ్చిందిది.. ఎనిమిదిన్నర నెలల గ్యాప్… 33 ిస్ర్కిప్టులు… ధను్‌షకు ఏవీ నచ్చలేదు. ఒకరోజు డైరెక్టర్ బాల్కీ నుంచి ఫోన్ వచ్చింది. స్టోరీ చెబితే వావ్ అన్నాడు. ఈ సినిమాలో ఇంకో పాత్ర చేసేది అమితాబచ్చన్ అని చెప్పేసరికి మరుక్షణమే ఓకే చెప్పేశాడు. ఆ సినిమానే ‘షమితాబ్’. దాని ప్రమోషన్‌లో భాగంగా ధనుష్ … Continue reading
అంతరిక్షం లో నాసా మెనూ
అంతరిక్షం లో నాసా మెనూ ఆకలేస్తే- ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా ఏదో ఒకటి లాగించేస్తాం. అదే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగా ములయితే ఏం చేస్తారు? భూమికి 400 కిలోమీటర్లపైన ఎటువంటి గురుత్వాకర్షణ శక్తి లేని వాతావరణంలో ఉండే వ్యోమగా ములు ఎలాంటి ఆహారం తింటారు?వాళ్లూ మనలాంటి ఆహారమే తింటారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటీవలే … Continue reading
ఏదండీ మహాభారతం! రంగనాయకమ్మ గారి మహాభారత మహా పరిజ్ఞానం!
ఏదండీ మహాభారతం! andhraprabha – Mon, 2 Feb 2015, IST రంగనాయకమ్మ గారి మహాభారత మహా పరిజ్ఞానం! మొన్న ‘రామాయణ విషవృక్షం’ రాసి, అఖండకీర్తి ప్రకీర్తుల్ని మూటగట్టుకొన్న రంగనాయకమ్మ ఇప్పుడు ‘ఇదండీ మహాభారతం’ అన్న ఉద్గ్రంధాన్ని రచించి, వ్యాసుని బొడ్లో వ్రేలెట్టి, నడిబజారులోకి ఈడుస్తోంది! శ్రీకృష్ణుణ్ణి, ధర్మజునీ, ద్రౌపదినీ కడిగేస్తోంది! ఆమె మాటల్లోనే చెప్పాలంటే; ”మొగ్గా … Continue reading
పరీమళాల కథా పుష్ప వృక్షం
పరీమళాల కథా పుష్ప వృక్షం -సన్నిధానం నరసింహశర్మ 07/02/2015 TAGS: కథాకృతి-3 పరిచయాలు పరామర్శలు రచన: విహారి; పుటలు: 166, వెల: రూ.100/-లు ప్రతులకు: వేదగిరి కమ్యూనికేషన్స్, బ్లాక్-6, ఫ్లాటు: 10, హెచ్‌ఐజి-1, బాగ్‌లింగంపల్లి, హైదరాబాదు- 44 సమీక్షలు వ్రాసేటప్పుడు ఆ రచయితలతోను, ఆ రచనా ప్రకాశకులతోనూ సమీక్షకుడు తన సంబంధాల పెరుగుదలలు తరుగుదలలు గురించి … Continue reading
కళలు నిండిన జీవితం
కళలు నిండిన జీవితం ANDHRAPRABHA – Sun, 8 Feb 2015, IST ప్రపంచంలోని మేధస్సుకు శిరోభాగం, సాహిత్యానికి హృదయ భాగం భారతదేశం. అద్భుతమైన శాస్త్రాలు, అనేకమైన సాహితీ సంపద ఎందరో మహానుభావుల కృషిఫలంగా సనాతన సంప్రదాయం వారసత్వ ధనాన్ని అందిస్తూనే ఉంది. సాహితీ సుహృదయులలో తన సుమధుర కవితాధారచే విరాజిల్లిన ఆప్తకవీశ్వరుడు. రాటుదేలిన కవిపండితుడు మధురకవి … Continue reading
మహాత్ముని బాటలో నడచిన బీబీ అమతుస్సాలాం
మహాత్ముని బాటలో నడచిన బీబీ అమతుస్సాలాం ANDHRAPRABHA – Sun, 8 Feb 2015, IST అమతుస్సలాం అన్ని కష్టాలను, నష్టాలను, అనారోగ్యాన్ని తన దృఢసంకల్పంతో అధిగమించి మహాత్ముని ప్రశంసలకు పాత్రురాలయ్యారు. మహాత్ముని ప్రియ పుత్రికగా ఖ్యాతి పొందారు. 1922లో గాంధీజీ సబర్మతి ఆశ్రమం మూసివేశారు. ఆ సమయంలో గాంధీజీ అనుమతితో ఆశ్రమంలోని ఇతర మహిళలతో ఆమె … Continue reading
ఆ డైలాగే నాకు టర్నింగ్ – డబ్బింగ్ ఆర్టిస్ట్ స్వగతం – ఆమెకు న వాయీస్ సుట్ అవ్వదు – డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఘంటసాల గారి మనవ రాలు
ఆ డైలాగే నాకు టర్నింగ్ ‘‘కళ్ళతో కోటి భావాలు పలికిస్తే సరిపోదు.. ఉచ్ఛారణలో జ్ఞానాన్ని కూడా పలికిస్తేనే అదీ అసలైన నటన. అందుకే వాచికం సర్వవాంగ్మయం అన్నారు. ఇప్పటి కథానాయికల్లో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిన అందరి దృష్టి అభినయం, ఆహార్యంపైనే ఉంటుంది. వాచికంతో వాళ్ళకు పనిలేదు. ఇది బాధకరమైన విషయం. తెలుగురాని ఈ ముద్దుగుమ్మల … Continue reading
42ఏళ్ళక్రితం నాతొ పామర్రు లోను ,22ఏళ్ళ క్రితం నాదగ్గర అడ్డాడ హైస్కూల్ లోను రైటర్ గా పని చేసిన అంజిరెడ్డి మనవరాలి పెళ్లి పామర్రులో 7-2-15 శ్రీ సాయిబాబా దేవాలయ కళ్యాణ మందిరం లో జరిగిన సందర్భం గా అంజిరెడ్డి తో నేను .
42ఏళ్ళక్రితం నాతొ పామర్రు లోను ,22ఏళ్ళ క్రితం నాదగ్గర అడ్డాడ హైస్కూల్ లోను రైటర్ గా పని చేసిన అంజిరెడ్డి మనవరాలి పెళ్లి పామర్రులో 7-2-15 శ్రీ సాయిబాబా దేవాలయ కళ్యాణ మందిరం లో జరిగిన సందర్భం గా అంజిరెడ్డి తో నేను .
పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -4
పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -4 చిత్రకారుడైన వీర్రాజు గారి మదిలో ఆ కళ’’రేఖలతో రేరంగులతో రేకులు తొడిగి రంగులతో పువ్వై మరిమళించింది’’ రాజమండ్రి పరిసరాలు స్పూర్తినిచ్చాయి ఎన్నో సార్లు ఈ అందాల్ని తన చిత్రాల్లో ఓంపుకున్నారు .రేఖల్లోఒదగదీసుకొన్నారు .అక్షరాల్లో విస్తరించారు .అందుకే తన రచనల్లో ప్రకృతి పరుచుకొని ఉంటుంది .ఇంటర్ పరీక్ష … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -8
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -8 5- ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్ పన్నెండు పేరు లేని కవితలతో వచ్చిన చిన్ని పుస్తకం ఒక సంస్కృతి బాటను పూర్తిగా మార్చేసి నూతన సంస్కృతి దారిపట్టించింది . ఈ చిన్ని పుస్తకం జులై 4 న అమెరికా పరాయి పాలన నుండి విముక్తి చెంది … Continue reading
మా దొడ్లో పూసిన దేవ గన్నేరు ,అమెరికా మెట్టతామర ,నీల౦ పూలు
మా దొడ్లో పూసిన దేవ గన్నేరు ,అమెరికా మెట్టతామర ,నీల౦ పూలు
చరిత్ర చదువుదాం (భారతీయం)
చరిత్ర చదువుదాం (భారతీయం) పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో చాలామంది సంస్కృతం, గ్రీకు, లాటిన్ మొదలైన భాషల్ని నేటికీ చదువుతారు. వీటినే కాక ప్రపంచంలోని అన్నిదేశాల సంస్కృతుల్నీ అధ్యయనం చేసి మూల్యాంకనం చేస్తుంటే మనం ఇతరులు చెప్పిందే ప్రమాణంగా తీసుకుంటున్నాం. గ్రీకు, లాటిన్, హిబ్రూ మొదలైన భాషలు తెలిసి ఆ సంస్కృతుల్ని చదివిన ఒక భారతీయ పండితుణ్ణి … Continue reading
పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3
పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3 కదా లేఖన పోటీ లో పాల్గొని ‘’పోటీ ఉంటేనే ప్రతిభకి రాణింపు ‘’అని తెలుసుకొని ‘’ఒక నోటు పుస్తకం నిండా సాగి- అన్న ప్రాసన నాడే ఆవకాయ అయ్యింది ‘’అని అత్యుత్సాహాన్ని తెలియబరుస్తూ కలం పట్టించిన తన చేత కద రాయిన్చించి’’అని సంబర పడ్డారు .ఆ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ — ఇలా మొదలైంది–“సిద్ధయోగిపుంగవులు” మొదలుకొని , “మహిళామాణిక్యాలు” , “పుర్వాంగ్లకవుల ముచ్చట్లు”, “దర్శనీయ దైవక్షేత్రాలు” ఒకొక్కటీ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -7
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -7 4- సామ్య వాద మహర్షి –కారల్ మార్క్స్ జీవితం లో ఎక్కువ భాగం లైబ్రరీలలో గడిపి ,యదార్ధ వాదాన్ని రొమాంటిక్ వాదానికి వ్యతిరేకం గా వ్యాప్తి చేసి ,తన జీవితాన్ని మాత్రం ‘’నిత్య పెళ్లి కొడుకు ‘’గా అనుభవించిన వాడు కారల్ మార్క్స్ .హృదయం లేని … Continue reading
శ్రీ ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాల లో మనవరాలు రమ్య తో మామ్మ, తాత తో సహా మిగిలిన దృశ్యాలు
4-2-15 బుధవారం శ్రీ ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాల లో మనవరాలు రమ్య తో మామ్మ, తాత తో సహా మిగిలిన దృశ్యాలు
పీడిత ప్రజల పక్షపాతి – అమ్మంగి వేణుగోపాల్
పీడిత ప్రజల పక్షపాతి – అమ్మంగి వేణుగోపాల్ వట్టికోట ఆళ్వారుస్వామి ప్రత్యేకమైన రచయిత. లేదా అనేక ప్రత్యేకతలున్న విశిష్ట రచయిత. ఆళ్వారుస్వామి వంటి రచయిత మరొకరు లేకపోవటమే గొప్ప ప్రత్యేకత. ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు తలవొంచిన గడ్డిపోచగా కనిపిస్తూనే, ఉధృతి తగ్గగానే తలెత్తుకు నిలబడ్డ దేవదారువుగా కనిపిస్తారు ఆళ్వారుస్వామి. అవాంతరాలు వచ్చి వుండవచ్చు, కాని … Continue reading
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం – 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం (రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 1, 2015) గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే “మన్మధ ” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 21, 2014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని … Continue reading
పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -2
పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -2 దీపావళికి ‘’ఉప్పూ సూరేకారాలతో కలిపి ఉప్పు పొట్లాలు కట్టి –రాత్రంతా విష్ణు చక్రాల్లా ‘’తిప్పారు .శ్రీరామనవమికి ఎదోఅరుగుమీద ‘’గొనె బరకాలు కట్టి –చిట్టీ పొట్టీ నాటకాలు వేసి –అట్టకిరీటాలకు, కత్తులకీ మెరుపుల ముచ్చి రేకులు అతికించి ‘’మురిసేవారు వీర్రాజు గారు .’’పండగంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకొనే … Continue reading
కృష్ణాజిల్లా ఉయ్యూరు లో వేచేసిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాడు అయ్యా వారలకు శాంతి కల్యాణ మహోత్సవం,
కృష్ణాజిల్లా ఉయ్యూరు లో వేచేసిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాడు అయ్యా వారలకు శాంతి కల్యాణ మహోత్సవం, మంగళవారం నాడు శ్రీ వీరభద్ర పళ్ళెం కార్యక్రమాన్ని భక్తి శ్రధలతో పురోహితులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయితీ చైర్మెన్ శ్రీ జంపాన పూర్ణ చంద్రరావు , నూకల సాంబశివరావు, మేడి శెట్టి … Continue reading
చక్కని పద్యాల సాహిత్యపు ముచ్చట్లు
కెసిఆర్ ఓ పిచ్చి తుగ్లక్..! 04/02/2015 TAGS: మహబూబాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వైఖరి పిచ్చి తుగ్లక్‌లా ఉందని.. త్వరలోనే ఆయన పిచ్చాసుపత్రికి వెళ్ల్లే రోజులు వస్తాయని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఫ్ల్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా విమర్శించారు. వరంగల్ జిల్లా మానుకోటలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ విస్తృత … Continue reading
