Monthly Archives: ఏప్రిల్ 2016

సాహితీ ప్రియులకు,పద్యం వినాలన్న కుతూహలమున్న శ్రోతలకు మంచి అవకాశం. – “భువనవిజయం”

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5 కంచి వరద రాజ దర్శనం -4 ‘’త్వాం సర్వ భూతమయ మాశ్రిత సర్వ వర్ణం –యద్వైజయంత్యుపగతాచ్యుత సర్వ గంధం తేనైవ కిం త్రిభువనైక మహా వదాన్య –సారూప్య మానవతి తే సకలాభి నంద్యం ‘’ వరదా ! నీవు సర్వభూతాత్మకుడివి ,సర్వ  వర్ణాశ్రితుడివి ,సుగంధ యుక్తుడివి .అలాంటి నిన్ను … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

మాన్యులు శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి అభినందన

హైదరాబాద్ ఆకాశవాణి రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ,సాహిత్య సంగీత మర్మజ్ఞులు ,సరసభారతికి పరమ ఆప్తులు మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి అభినందనలు –దీనితో జత చేశాను చూడండి -దుర్గా ప్రసాద్ 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3 కంచి వరద రాజ దర్శనం -2 సత్య వ్రత క్షేత్రమైన కంచి లో అశ్వమేధ యాగం చేసిన బ్రహ్మకు స్వామి దర్శనమిచ్చాడని బ్రహ్మాండ పురాణం లో ఉంది .’’పురాకృత యుగే రాజన్ ——-ప్రదురాసీత్ జనార్దనః ‘’అప్పయ్య దీక్షితులు- ‘’ప్రత్యన్ముఖం తవ గజాచల రాజ రూపం –ప్రత్యన్ముఖా శ్చిరతరం నయనైర్నిపీయ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఈ ఉత్సాహపు పొంగు చల్లార రాదు

ఈ ఉత్సాహపు పొంగు చల్లార రాదు ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉయ్యూరులో ప్రయోక్త, దర్శక,నిర్మాత డా శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు ఉయ్యూరు ఫ్రెండ్స్ సహాయ సహకారాలతో ఏప్రిల్ 16నుండి 18వరకు నిర్వహించిన నాటకోత్సవాల ముగింపు సభ  నిన్న 18-4-16 సోమవారం శాసన … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం మూడవ రోజు 18-4-16 సోమవారం శ్రీ కోట శంకరరావు ప్రదర్శించిన ”మినిస్టర్ ”నాటకం ,ప్రసిద్ధ పౌరాణిక నటుడు శ్రీగుమ్మడి గోపాల కృష్ణ ప్రదర్శించిన శయన దృశ్యం (పడక సీను ) ముఖ్య అతిధిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్న దృశ్య మాలిక  Translate

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే

   ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే పరుచూరి బ్రదర్స్ వంటిఉయ్యూరు ,పరిసరప్రాంతాల  మేటినాటక రచయితలున్నా వారెవరూ పూనుకొని  ఈ ప్రదేశం లో మళ్ళీ ఇన్నేళ్ళకు నాటక మహోత్సవం మూడు రోజులు నిర్వహించాలనే సంకల్పం ,దాన్ని నెరవేర్చటం గండి గుంటవాసి నాటక ప్రయోక్త దాదాపు డజను బహుమతుల విజేత డా శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు  పూనుకోవటం ఉయ్యూరులోని సాహిత్య … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూరులో నాటకోత్సవం రెండవ రోజు జయప్రకాశ్ రెడ్డి ప్రదర్శన ”అలేక్సాండర్ ”పై జ్యోతి కధనం

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2 కంచి వరద రాజ దర్శనం కంచి లో వెలసిన శ్రీ వరద రాజ స్వామి దివ్య మంగళ విగ్రహం అపురూపమై విరాజిల్లుతోంది అని అప్పయ్య దీక్షితులు ‘’వరద రాజ స్తవం ‘’లో వర్ణించారు .ఆ విశేషాలే మనం తెలుసుకో బోతున్నాం .వరద రాజ స్వామిని స్తుతించటానికి సరస్వతీ దేవికీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1 కాంచీపుర వైభవాన్ని  కాంచు దాము రా రండి ‘’అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా –పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః’’అన్న శ్లోకం తెలియని భారతీయుడు ఉండడు.ఇందులో మధ్యలో ఉన్న కాంచీ పురాన్ని మనం కాంచ బోతున్నాం .కాంచి అంటే మధ్య భాగం .ఓద్యాణంఅంటారు అంటే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి