Daily Archives: April 25, 2016

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9

’   భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9 భారత ధర్మ సూక్ష్మాలు సుమారు 30ఏళ్ళ క్రితం విజయవాడ ‘’రసభారతి ‘’సంస్థ ప్రచురించిన ‘’పీయూష లహరి ‘’లో మహా భారత ధర్మ సూక్ష్మాలను గురించి  ఆర్ష ధర్మ ప్రబోధక ,కృష్ణా జిల్లా ఆరుగొలను వాసి ,మహాభారతోపన్యాసాలు పేరిట 18పర్వాలపై రాసిన వారు ,గీతా హృదయం మా౦డూక్యోప నిషత్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8 రామాయణ  రామణీయకం విజయవాడ ‘’రస భారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’లో ఆచార్య దివాకర్ల  వేంకటావధాని గారు రాసిన దానిలో వివరించిన రామాయణ  రామణీయక  విశేషాలను  తెలుసుకొందాం .వాల్మీకి మహా కవి అవతరించాకనే’’ కవి ‘’అనే ఏకవచనం వచ్చింది  .వ్యాస మహర్షి తో కలిపితే ‘’కవయః ‘’అనే ద్వివచన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7 ప్రాచీన సాహిత్యం ఎందుకు చదవాలి ? అని ప్రశ్నించి డా .ఇరివెంటి కృష్ణ మూర్తి చక్కని సమాధానాలు చెప్పారు .భారత దేశం లో ‘’చప్పన్న ‘’అంటే 56రాజ్యాలు౦డేవి .అన్నీ స్వతంత్ర రాజ్యాలే .సర్వ సత్తాక అధికారం కలిగినవే ..కాని సాంస్కృతిక పరంగా భారతీయ ప్రజలను ఈ 56ప్రభుత్వాలు విడగొట్ట … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment