వీక్షకులు
- 1,121,120 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.8 వ భాగం.9.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.25 వ భాగం.9.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.20 వ భాగం.9.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.113 వ భాగం.9.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.7 వ భాగం.8.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.24 వ భాగం.8.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.19 వ భాగం.8.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.1112 వ భాగం.8.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,733)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: November 2016
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -4
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -4 16-మహీ పాదా ఘాతా ద్వ్రజతిసహసా సంశయ పదం –పదం విష్ణోః భ్రామ్యద్భుజ పరిఘ రుగ్ణ గ్రహణం ముహుర్ద్యౌ రౌస్ధ్యంయాత్య నిభ్రుత జాడా తాడిత తటా-జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా ‘’ భావం –ఉమాపతీ !సంధ్యాసమయం లో ఒక రాక్షసుడు లోకాలను బాధిస్తుంటే ,వాడిని భయపెట్టి ,లోకాలను … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -6
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -6 మల్లినాధుని సృజన రచనలు మహాకావ్య వ్యాఖ్యానం తో పాటు మల్లినాద సూరి స్వీయ రచనలూ చేసి తన కవితా సామర్ధ్యాన్ని తెలియ జేశాడు ,ఆయన సృజలలో 1-రఘువీర చరితం అనే 17 కాండల కావ్యం .శ్రీ రాముని అరణ్య వాసంనుండి పట్టాభిషేకం వరకు .1531 శ్లోకాలున్నాయి … Continue reading
విశ్వ విజేత అలేక్సాండర్ అవాక్కైన సందర్భం
విశ్వ విజేత అలేక్సాండర్ అవాక్కైన సందర్భం మాసిడోనియా చక్ర వర్తి అలేక్సాందర్ ఒక సారి ఆఫ్రికాలో ఒక మారుమూల దేశానికి వెళ్ళాడు .ఆ దేశం బంగారుగనులతో అతి భాగ్య వంతం గా ఉంది .ఆ దేశ ప్రజలు బుట్టలనిండా బంగారు పళ్ళు తెచ్చిఇచ్చిఅలేక్సాండర్ ను దర్శించి కానుకగా ఇచ్చారు. ‘’ఈ పళ్లన్నీ మీరే తీసుకొని అనుభ … Continue reading
నిజమైన కవి స్వభాష లోనే రాయాలని చెప్పిన జర్మన్ కవి –జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డెర్
నిజమైన కవి స్వభాష లోనే రాయాలని చెప్పిన జర్మన్ కవి –జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డెర్ 1744 -1803 కాలానికి చెందిన జర్మన్ కవి జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డర్. ఆయన వికాసవాద సాహిత్యం లో ప్రఖ్యాతుడు .ప్రకృతితో మానవ అనుబందాలనుండే కవిత్వం పుడుతుందని అది మౌలికమని ,దానికి కృత్రిమమైన ఛందస్సు వగైరా అనవసరమని అన్నాడు … Continue reading
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3 11-యత్నా దాపాద్య త్రిభువనమవైర వ్యతికరం –దశాస్యో యద్బాహూ నభ్రుత రణ కండూ పరవశాన్ శిరః పద్మ శ్రేణీ రచిత చరణా౦భోరుహ బలేః –స్థిరా యా స్తద్భక్తే స్త్రిపుర హర !విస్ఫూర్జిత మిదం ‘’ భావం –త్రిపురారీ శివా !పదితలల రావణుడు ఏ శ్రమా లేకుండా మూడు లోకాలలో తన్ను … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5 మల్లినాదునిపై ప్రచారం లో తెలుగు కన్నడ కధలు సంస్కృత శతావధాని ,భు గ్రంధకర్త శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి ‘’సంస్కృత మాఘ కావ్యము –ఆంధ్రీ కృతులు ‘’అనే అంశం పై పరిశోధించి పి హెచ్ డి పొందారు .అందులో మల్లినాధుని పై ప్రచారం లో ఉన్న … Continue reading
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -1
నేపధ్యం –పుష్పదంతుడు గాంధర్వ రాజు, శివ భక్తుడు .సంగీత ప్రవీణుడు .కామ రూపం లో ఎవరికీ కన పడకుండా ఆకాశమార్గం లో సంచరించ గలవాడు .ఇతని సంగీతవైదుష్యాన్ని మెచ్చి ఇంద్రుడు తనకొలువు అయిన దేవేంద్ర సభలో పుష్పదంతుని సంగీత విద్వాంసునిగా నియమిస్తాడు . ఒక సారి పుష్పదంత ప్రభువు ఆకాశమార్గం లో అదృశ్యం గా సంచరిస్తూ … Continue reading
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2 4-తవైశ్వర్యం యత్తత్ జగదుదయ రక్షా ప్రలయ కృత్—త్రయీ వస్తుం వ్యస్తం తిసృషు గుణ భిన్నాసు తనుషు అభవ్యానా మస్మిన్ వరద !రమణీయామ రమణీ౦ –విహన్తుం వ్యాక్రోశం విదధత ఇహైకే జడదియః ‘’ భావం –కొలిచే భక్తులకు వాత్సల్యం తో వరాలిచ్చే దేవరా 1 రుక్ యజు సామ అనే … Continue reading
