Monthly Archives: May 2017

దేవతల దివ్యధామం 

దేవతల దివ్యధామం హిమాలయాలలో 8 నెలలు నరసంచారం ఉండని,కాని అన్నిసమయాలలో కొద్దిమంది యోగులు మాత్రమేధ్యాన సమాధిలో  ఉండే ప్రదేశమే ”జ్ఞానగంజ్ ” తినటానికి బంగాళాదుంపలు మాత్రమే లభిస్తాయి చిన్న చిన్న కర్ర ఇళ్ళు  మాత్రమే నివాసానికి ఉపయోగపడేవి గా ఉంటాయి .ఈ ప్రదేశం లో ఇండియన్ ,టిబెటన్, నేపాలీ సాధువులు మాత్రమే ఉంటారు ఈ యోగులుహిమాలయ సరిహద్దులో  టిబెట్ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఆపన్న హస్తాలు

హిమాలయాలలో ఘర్వాల్ జిల్లాలో ల్యాండ్స్ డౌన్ గ్రామానికి 12 మైళ్ళ దూరం లో 6500 అడుగుల ఎత్తులో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్య తారకేశ్వర అనే చోట సుమారు 650 ఏళ్ళ నాటి చిన్న శివాలయం ఉంది .ఈ ప్రాంత ప్రజలు తమకు పండిన పంటను ఈ శివుడికి నైవేద్యం పెట్ట కుండా తినరు . … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -47

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -47 మల్లినాథుని గ్రంథ విమర్శనా సరళి ప్రాచీన సంస్కృత గ్రంధాలు దేశం లో విభిన్న ప్రాంతాలలో ఉన్నవారు రచించారు … అందుకని వాటిలో అనేక రకాలపాఠాలు  ఉన్నట్లు కనిపిస్తుంది . వ్రాయసగాని అశక్తత ,లేక అక్షరాలను అర్ధం చేసుకో లేకపోవటం కారణాలుకావచ్చు ..మరోసారి అనుకున్న భావం ఆపదం తెలియ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా అమరవీరుల సంస్మరణ దినం

––

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

వీక్లీ అమెరికా ఫయెట్టే విల్ సత్యసాయి రిట్రీట్ వారం -2(చివరిభాగం )

వీక్లీ అమెరికా -8-(2) ఫయెట్టే విల్ సత్యసాయి రిట్రీట్ వారం -2(చివరిభాగం ) 22-5-17 నుంచి 28-5-17 వరకు        శని ఆది సోమవారాలలో కార్యక్రమ వివరాలు 27 28 తేదీలలో ఉదయం 5-30 కు ధ్యానం ,6-నుంచి 6-30 వరకు సుప్రభాతం 6-30 నుంచి 7 వరకు నగర సంకీర్తనం ,7 నుంచి 8 వరకు … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -8 -ఫయెట్టే విల్ సత్య సాయి రిట్రీట్ వారం -22-5-17 నుంచి 28-5-17 వరకు

వీక్లీ అమెరికా -8 -ఫయెట్టే విల్ సత్య సాయి  రిట్రీట్ వారం  -22-5-17 నుంచి 28-5-17 వరకు 22- సోమవారం -వర్షం బాగా పడింది .సాయంత్రం పుట్టపర్తి లో ఉంటున్న కాకినాడ వాసి శ్రీ అప్పారావు గారు ,అమ్మాయి వచ్చి రిట్రీట్ కు వెళ్లేవిధానం మా అమ్మాయి విజ్జి తో చర్చించి వెళ్లారు ..”మధ్యయుగాల వైద్య విధానం … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మే 27-28 లో రాయీదగ్గర ఫయెట్టేవిల్ లో జరిగిన సత్యసాయి బాబా సాయిబాబా వార్షిక రిట్రీట్

మే 27-28 లో రాయీదగ్గర ఫయెట్టేవిల్ లో జరిగిన సత్యసాయి బాబా సాయిబాబా వార్షిక రిట్రీట్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి వెళ్లాడా ?

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి  వెళ్లాడా ? అవును .ఉండే వెళ్ళాడు అని తపస్సు చేశాడని ”ది అన్ నోన్ లైఫ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ”అనే గ్రంధం లో రాయబడి ఉంది . .అక్కడే 14 వేల  అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రార్ధనా మందిరం లో టిబెట్ భాషలో రాయబడి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత వేదాంతం

గణిత వేదాంతం గణితానికి వేదాంతానికి సంబంధం ఏమిటి ?బోడిగుండుకు  మోకాళ్ళకు ముడి పెట్టటం లాగా ఉందనుకొంటున్నారా .దిగితేకాని లోతు తెలియదు .లెక్కలలో 1 సంఖ్య ఉంది .మిగిలిన అన్ని సంఖ్యలు దీని గుణకాలే .అలాగే ఉన్నది ఒకే ఒక్క శుద్ధ సత్యం .ఆ శుద్ధ సత్యం యొక్క గుణకాలే విశ్వం లో  విభిన్న నామాలు, రూపాలు  ..జీవితం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యోగి భోగి రోగి

హిమాలయ యోగులలో కొందరు నిత్యమౌన వ్రతం ఉంటారు .వారిదగ్గరకు ఎవరు వచ్చినా కన్నెత్తి అయినా చూడరు .అలాంటివారిలో హరి ఓం యోగి ఒకరు .ఒకసారి  స్వామిరామా గురువు బెంగాలీ బాబా బద్రికి దగ్గరున్న శ్రీనగర్ వద్ద గుహలో  హరి ఓం యోగి దగ్గరచెప్పింది నే ర్హుకోమని పంపాడు .సరే నని వెళ్లి రెండేళ్లు ఆయన సన్నిధిలో ఉన్నాడు .ఆయన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -46

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -46   రఘు వీర చరితం -5(చివరిభాగం ) కావ్యం లో ఉపమాలంకారాలు ఎక్కువగా వాడాడు మల్లినాథుడు ..రామునిపై రాక్షసులు వేసేబాణాలు హిమాలయాలను మబ్బులు ఢీకొని వర్షం కురిసినట్లు న్నాయి   -”పయోద  బృందాన్ని సగర్జితాని ధారాదిపాతేరివ శైలరాజం ”ఇందులో బాణాలు ఉపమేయం ,వర్ధధార ఉపమానం .సమానధర్మం అభిపాతం .8వ సర్గ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నోర్సేగాడ్స్

నోర్సేగాడ్స్ నోర్సే అంటే  నార్త్ అంటే ఉత్తర ప్రాంతం . అక్కడి ప్రజలను నోర్సే మెన్ అంటారు . వీరి భాష ఓల్డ్ నోర్సే భాష లేక ఐస్లాండిక్  భాష అంటారు  ఇది ఇండో యూరోపియన్ భాషలో ఉత్తర జర్మనీ భాష .ఈనాటి స్కాండినేవియన్ భాషకు ప్రాచీన భాష  వీరు మధ్య ,ఉత్తర స్కాండినేవియా దేశపు ఆటవిక సముద్ర … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -45

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -45       రఘు వీర చరితం -4 పదవ అధ్యాయం లో శరదృతు వర్ణన చేశాడు మల్లినాథుడు . సుగ్రీవుని తాత్సారం పై మొదట్లో రాముడు సందేహించినా ఆతర్వాత రావణ సంహారానికి సుగ్రీవుడు అనంత వానర సైన్యాన్ని సిద్ధం చేశాడని తెలిసి సంతోషించాడు .విజయం హనుమవల్లనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మధ్య యుగాల వైద్య విధానం -2(చివరిభాగం )

మధ్య యుగాల వైద్య విధానం -2(చివరిభాగం ) 1322లో పారిస్ లో  అయిదుగురు మహిళలనులైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నారని  అరెస్ట్ చేసి విచారణ జరిపారు . అందులో జాక్వెలిన్ ఫెల్సీ అల్మెనియా ను రోగులను పరీక్షిస్తూ నాడి  చూస్తూ  మూత్రపరీక్ష చేస్తూ ,వాళ్ళ అవయవాలను ముట్టుకొంటున్నందుకు విచారించించగా ఎనిమిదిమంది రోగులు ఆమె వల్లనే తమ జబ్బులు … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

మధ్య యుగాల వైద్య విధానం -1

మధ్య యుగాల వైద్య విధానం -1 గ్రీకు ,రోమన్ సామ్రాజ్య హవా  ఒక వెయ్యేళ్ళు అంటే క్రీ పూ. 1500 నుంచి క్రీ.  శ . 400 వరకు సాగింది  గ్రీకుల” హిపోక్రటీస్”  ,రోమన్ల” క్లాడియస్ గాలేన్”లు అప్పుడు గొప్ప వైద్యులు  ఈ రెండిటి పతనం తర్వాత 5 వ శతాబ్ది ప్రారంభ0 నుంచి మరొక వెయ్యేళ్ళ కాలాన్ని  మధ్యయుగాల … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

భయాందోళనలు ఎలా పోతాయి ?

భయాందోళనలు ఎలా పోతాయి ? స్వామి రామా కు పాములంటే విపరీతమైన భయం . హిమాలయాలలో గంగా తీర అరణ్యాలలో నిర్భయం గా పులులు సింహాలమధ్య తిరిగినా పాములంటే భయం ఉండేది . 1939 సెప్టెంబర్ లో రుషీ కేష్ నుంచి వీరభద్ర కు గురువు బెంగాలీ బాబా తో వెడుతూ   తెల్లవారుజామునే గంగలో స్నానించి ఒడ్డున … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -7 -55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం

వీ క్లీ  అమెరికా -7 55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం 15-5-17 నుండి 21-5-17 వరకు 15 సోమ వారం మల్లినాధ సూరి వ్యాఖ్యానం పూర్తయింది ఆయన రచనలపై రాయటం ప్రారంభించి 44 వ ఎపిసోడ్ వరకు రాశాను సోమవారం మధ్యాహ్నం యు ట్యూబ్ లో మంగళంపల్లి బాలమురళీ  కృష్ణ  కాంభోజి రాగాలాపన అందులో తన రచన … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

21-5-17 ఆదివారం షార్లెట్ లో హనుమజ్జయంతి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి కళ్యాణం

This gallery contains 11 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజనేయునికి నాగవల్లి పూజ

This gallery contains 100 photos.

More Galleries | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 138- సంస్కృత కీర్తనలురాసిన అన్నమయ్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 138- సంస్కృత కీర్తనలు రాసిన అన్నమయ్య  (1409-1503) పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు 32 వేల  సంకీర్తనలు  రచించినా లభ్యమైనవి 12 వేలు  మాత్రమే  అందులో శృంగార భక్తి జ్ఞాన  నీటి ధర్మ వైరాగ్యభావాలను చక్కని తెలుగుపదాల పోహళింపుతో రాసి సొగసు తెచ్చాడు .తిరుమల శ్రీ వెంకటేశ్వర పాద పద్మ భృంగమై … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యురులో హనుమాన్ జ్జయంతి సందర్భంగా ఆలయంలో

శ్రీ సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యురులో హనుమాన్ జ్జయంతి సందర్భంగా ఆలయంలో త్రాయహ్నికంగా ఉత్సవాలు ప్రారంభమైనాయి. తొలిరోజు శుక్రవారం నాడు ఉదయం స్వామివార్లకు మాన్యు సుక్తంతో స్నపన,నూతన వస్త్ర ధారణ, పుష్ప పూజలు ఆలయ అర్చక స్వామి వేదాంతం మురళీకృష్ణ నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల బృందం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -44  రఘువీర చరితం -3 ఎనిమిదవ అధ్యాయం లో రాముడు పంపానదిని చూసి పరవశించాడు  ..అక్కడి ప్రకృతి  అందాలకు పులకించాడు . మళ్ళీ సీతా దేవి గుర్తుకు వచ్చి విలపించాడు ..ఎవరో కొత్త వ్యక్తి వస్తున్నట్లు గమనించాడు వానరరాజు సుగ్రీవుడు హనుమంతుని పంపి విషయం ఏమిటో తెలుసుకోమన్నాడు .హనుమ తాపసి  … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి

పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి హిమాలయాల్లో హాయిగా అంతర్ముఖుడై తపస్సు ధ్యానం చేసుకొంటున్న ఒక యువ శిష్యుడిని గురువుగారు పిలిచి ఆరునెలలు నర్మదా నదీ  తీరం ఏకాంత ప్రదేశం లో లోకఠిన నియమాలతో ధ్యానతపస్సులు చేస్తూ  గడిపిరమ్మని పంపాడు .సరే నని శిష్యుడు నర్మదానదీతీరం లోని ఓంకార క్షేత్రానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరం లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నా దారి తీరు -106 – గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )

నా దారి తీరు -106 – గెలాక్సీ   ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )  ”పయస్ ”హెడ్ మాస్టర్ గా పేరొందినవారు అవనిగడ్డకు చెందిన శ్రీ ఏం వి .కృష్ణారావు గారు .అతి  సౌమ్యులు  ,పవిత్రలు ధార్మిక విషయాలలో నిష్ణాతులు .ఉయ్యూరు లో మాతో పాటు పని చేసిన లెక్కలమేస్టర్  ,తర్వాత హెడ్మాస్టర్ అయినశ్రీ అన్నే … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -105 గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1

  నా  దారి తీరు -105              గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1 అడ్డాడ హై స్కూల్ లో నా సర్వీస్ గురించి చెప్పటానికి ముందు కృష్ణా జిల్లాలో ప్రసిద్ధులైన జాతి రత్నాలవంటి కొందరు ప్రధానోపాధ్యాయుల గురించి తెలియ జేయటం నా  కర్తవ్యమ్  గా  భావిస్తున్నాను . ఇలాంటి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43 మల్లినాథుని రఘువీర చరితం   5 వసర్గలో శ్రీరాముని వీర విక్రమపరాక్రమ0 తో రాక్షస  సంహార గాథ   వర్ణన చేశాడు మల్లినాథుడు . రాక్షసులు మెరుపులమధ్య నల్లమబ్బుల్లాగా కనిపించారు .ఖర రాక్షస సమూహంతో రాముని భీకర పోరాటం గొప్పగా వర్ణించాడు .రాముని బాణాలకు రాక్షసులు రక్తం కారకుండా చచ్చారని సూరి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -104 మేడూరు నుండి అద్దాడకు బదిలీ

నా దారి తీరు -104 మేడూరు నుండి అద్దాడకు బదిలీ  మేడూరు వదలాలననే కోరికకు మరో బలమైన కారణం ఒకటి ఉంది ఇది నూజి వీడు  డివిజన్ పరిధిలో ఉంది .కానీ డివిజన్ లో ఎక్కడా భాష సైన్స్ విషయాలలో అభి వృద్ధి  స్కూల్  కాంప్లెక్స్  ఓరియెంటేషన్ మొదలైనవి ఎక్కడా జరగలేదు .ఒక్కసారి మాత్రం బాలానందం మేష్టారు అని … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42  మల్లినాథుని స్వీయ రచనలు -1 మహా వ్యాఖ్యాన కర్త ఒక్కోసారి మహాకవిగా మారిపోతుండటం అరుదైన విషయమని పిస్తుంది . -వైశ్య వంశ సుధాకరం 2-రఘువీర చరిత0 3-ఉదార కావ్యం 4-భక్తి రహస్యం 5-నక్షత్ర పాతా ధ్యాయం  అనే అయిదు మల్లినాథ సూరి రచనలు లోకం లో ప్రసిద్ధి చెందాయి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -103 మేడూరు ఉద్యోగం -4

నా దారి తీరు -103                  మేడూరు ఉద్యోగం -4 రామ మోహనరావు గారి విగ్రహ ప్రతిష్ట  వేసవి సెలవుల తర్వాత  బడులు తెరిచే నాటికి  శ్రీ యలమంచిలి రామ మోహనరావు గారి ఫైబర్ బస్ట్ విగ్రహం తయారైంది .మా వాళ్ళు వెళ్లి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41  వరద రాజా ;;తార్కిక రక్షా ”కు మల్లినాథుని ”నిష్క0ట ”వ్యాఖ్య -2   మల్లినాథుడు మరొక అభ్యంతరాన్ని లేవదీశాడు .దైవం అనంతత్వం యొక్క ప్రజ్ఞానం కాదు .-”తదుత్తాచ ప్రమాతృతా ”(తార్కిక రక్షా వృత్తి )అని చెప్పి ప్రజ్ఞానం యొక్క నిర్వచనం చెప్పాడు . ప్రజ్ఞాని  లక్షణం  ప్రజ్ఞానం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్

షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్    49 NERS                                       BONNIE E CONE

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ వారం

వీక్లీ  అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్  వారం                   8-5-17నుండి 14-5-17 వరకు  ఈనెల 6 వ తేదీకి అమెరికావచ్చి నెల , 7 వ తేదీకి షార్లెట్ వచ్చి నెలా అయింది . 8 వ తేదీ సోమవారం ఫిష్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40   తార్కిక రక్ష పై మల్లినాథుని ”నిష్క0టక ”వ్యాఖ్య -2 సాధన పై మల్లినాథుని వివరణ చాలా సమ్మతంగా ఉంది -”కిమ్ చ ఈశ్వర ప్రమయానిత్య సర్వార్ధ గోచరయా-ప్రమా వ్యాప్తేహ్ తన్నిరాశోనార్ధ వత్వం ద్రష్టవ్యం ”దేవుడు అనే బయటి వాడి జ్ఞానం ,ప్రతిదీ ఆయన విషయమే .ప్రమేయాలన్నీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గొల్లపూడి

గొల్లపూడి అమెరికా వచ్చి నెలదాటినా యూ ట్యూబ్ లో కామెడీ సీన్లు ,ఫన్   బకెట్ లు తప్ప పెద్దగా రాత్రిపూట చూసినవేవీ లేవు . ”బలి ”కి బలైన మర్నాడు ఫ్రస్ట్రేటెడ్  ఉమన్ చూస్తుండగా  ఒక్కసారిగా  దృష్టి  వేరేవాటిపై పడితే ఆకెళ్ళ రాసి దర్శకత్వం చేసిన ”అల్లసానిపెద్దన”పద్యనాటకం కంటబడి వెంటనే చూశా .చాలా అద్భుతమనిపించి ”బలి ” … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39    వరద రాజ విరచత తార్కిక రక్ష కు మల్లినాథుని ”నిష్కంటక ”వ్యాఖ్య -1 కవి, మహా వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి న్యాయ శాస్త్రం లోనూ అమోఘ పాండిత్యం ఉన్నవాడని తెలిస్తే మహదాశ్చర్యమేస్తుంది అన్నాడు లాల్యే పండితుడు .వ్యాకరణం మల్లినాథుని నాలుకపై నాట్యమే చేస్తుందని మనకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి

    షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి    వైశాఖ బహుళ దశమి 21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో 17-5-17 బుధవారం నుండి 21-5-17 ఆదివారం వరకు ఉదయం 7-30 గం  నుండి 9-30 గం  వరకు 5 … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మా పెద్దమనవడుచి సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ ఫోటోలు -షార్లెట్ యూని వర్సిటి -12-5-17

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

అమెరికా పూల ఆనందం

This gallery contains 12 photos.

More Galleries | Tagged | Leave a comment

మల్లినాథ సూరి మనీష -38

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -38  పాకం పై వ్యాఖ్యానం -2(చివరిభాగం )  వాక్యం లోని పదాలు ఒక దానితో ఒకటి సాఫల్య ,ఆనుకూల్య దగ్గర  సంబధం కలిగి ఉంటె ఒక కొత్త భావం ఆవిష్కరింపబడుతుంది అదే తాత్పర్యం .అదొక ప్రత్యేక ప్రయోజనం .సముచ్ఛయమైన ”దద్నా  జుహోతి ”లో పెరుగులు  అనే అర్ధం మరొక చోటు నుండి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -102 మేడూరులో ఉద్యోగం -3

నా  దారి తీరు -102              మేడూరులో ఉద్యోగం -3 సీనియర్ గుమాస్తా వెంకటరామయ్య రిటైర్ అయ్యారు .ఆయన బదులు సమితినుంచి లోయ శంకరరావు అనే కుర్రాడు వచ్చాడు .చాకు .కాంగ్రెస్ నాయకులతో బాగా పరిచయమున్నవాడు .పని వేగం గా నిర్దుష్టంగా చేసేవాడు .జిల్లాపరిషత్ లో కూడా మంచి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36 ఏకావాలి పైవ్యాఖ్యానం లో మల్లినాథుని ప్రత్యేకతలు ఇప్పటిదాకా మనం అలంకారాలపై మల్లినాథుని వ్యాఖ్యలను పరిశీలించాక  ఆయనలోని సునిశిత  , సూక్ష్మ పరిశీలానా దృష్టికి ఆశ్చర్య చకితులమవుతాం ..ఇప్పుడు ఏకావళిపై సూరి రాసిన తరళ  వ్యాఖ్యానం లోని కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకొందాం . ఆయన పాండిత్యగరిమ  ,పారదర్శకత వ్యాఖ్యానం లో  ప్రస్ఫు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -101 మేడూరులో ఉద్యోగం -2

నా దారి తీరు -101   మేడూరులో ఉద్యోగం -2 డూరులో ఉద్యోగం -2 ఒకవారం రోజులు రోజంతా అందరు మేష్టర్ల క్లాసులకు వెళ్లి పావుగంటలోపల సమయమే ఉండి ఎవరెవరు ఎలా బోధిస్తున్నారో పరిశీలించాను . లెక్కలమేస్టారు  ప్రసాద్ ,తెలుగుమేస్టర్  శర్మ  హిందీపండిట్ సావిత్రి గార్లు తప్ప అంతమంది లో ఎవరూ ఆప్ టు ది మార్క్ గా అనిపించలేదు .వీళ్లంతా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35   ఏకావలి లో అలంకార చర్చ(చివరిభాగం )   పర్క్యాయోక్తి  అలంకారం-పర్యాయోక్తి అలంకార నిర్వచనం లో విద్యాధరుడు పూర్తిగా అలంకార సర్వస్వాన్నే  అనుసరించాడు  -”గమ్యత్సా పి భంగ  గ్య0త రేణాభి  దానం పర్యోక్తం ”   ఈ అలంకారం తెలియాల్సిన దాన్ని ఏదో ఒక విధానం లో తెలియ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34   ఏకావాలి లో అలంకార చర్చ సమాసోక్తి అలంకారం -ఒకే పదం రెండు విషయాలను తెలియ జేయటమే సమాసోక్తి అలంకారం .ఇందులో సంబద్ధమైనది  తెలియ జేయబడి  అసంబద్ధమైనది  సూచింపబడుతుంది .ఇతరమైనదేదోదాని గుణం  ఆపాదింపబడుతుంది -”విశేషణ సామ్య మాత్ర గమ్యత్వేన రూప సమారోపా యోగాదం ప్రస్తుతస్య విషయం వాంఛే దకత్వ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ

టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ  అమెరికాలోని అలబామా రాష్ట్రం లో మన్రోవిల్ లో 28-4-1926 లో జన్మించిన నెల్లీ హార్పర్ లీ అక్కడే ఎక్కువ కాలం గడిపిహార్పర్ లీ కలం పేరుతొ రచనలు చేసింది తల్లి గృహిణి .తండ్రి న్యూస్ పేపర్ ఎడిటర్ ,అలబామా స్టేట్ లెజిస్లేచర్ మెంబర్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment