Daily Archives: April 22, 2017

గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్

గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్   ఏథెన్ ల స్వర్ణయుగం డేమిస్తో క్లెస్ తో ప్రారంభమైంది .గొప్ప రాజకీయ వేత్త మహా నావికుడు దార్శనికుడు ,యుద్ధ తంత్ర నిపుణుడు అయిన ఇతను క్రీ పూ 48 0లో పెర్షియన్ సైన్యాన్ని చిత్తుచిత్తుగా సలామిస్  యుద్ధం లో ఓడించాడు . ఆతర్వాత గ్రీకుల ప్రాభవం పెరిక్లేస్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేతి–నేతి-’’ఏతి’’

నేతి–నేతి-’’ఏతి’’ పరబ్రాహ్మం ను తెలుసుకోవటానికి ఇదికాదు అదికాదు అంటే నేతి నేతి -అంటే నా ఇతి ఇదికాదు అంటూ పోయి చివరికి ఆత్మయే పరమాత్మ అని తెలుసుకోమని వేదం ఉపనిషత్తులు బోధించాయి .ఇదే ఎలిమినేషన్ పధ్ధతి . అలాగే సుమారు 25 ఏళ్ళక్రితం హిమాలయాలలో మంచు మనిషి ఉన్నాడని అక్కడ కనిపించాడు ఇక్కడ కనిపించాడని పరిశోధకులకు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం   హిమాలయాలలో కొన్ని గుహలలో నాలుగైదు మంది ఉండే అవాకాశం ఉంది .అక్కడ పవిత్ర జీవనం హాయిగా నిరాటంకం గా గడపవచ్చు .ఇక్కడ  సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది .కొన్ని పెద్ద గుహాంతర ఆశ్రమాలు మొనాస్టరీ లుఉంటాయి .వీటిలో సంప్రదాయం అయిదు వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది .అందులో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment