Daily Archives: April 11, 2017

వరద ´లో తేలి (రి )న తేట ఊట

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -1 1-బెల్లం కొండ రామ దాసు ´త్రిపుట ´కవితలో ´నాడు శాంతి వివస్త్రగా వీధి వెంట నడిచింది లేదు -మనసు చెట్టుకు ఉరితాడుకట్టి మనిషిని ఉరితీసింది లేదు -అమ్మని మారు పేరు పెట్టి తనివి తీర తిట్టుకుంది లేదు -నిప్పు మండుతూ ఉండేది -నీతి నిండుగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లి అమెరికా -1

 వీక్లి అమెరికా -1 అమెరికా లో నార్త్ కరోలినా లో ఉన్న షార్లెట్ కు 6 రాత్రికి రావలసినవారం 7 మధ్యాహ్నానికి చేరాం .ఆ ప్రహసనం అంతా ముందే రాశా . ఇక నుంచి ప్రతి సోమవారం ఆ వారం లో జరిగిన విషయాలను ” వీక్లీ  అమెరికా ”శీర్షిక లో రాయాలనుకొని మొదటి వారం విషయాలు … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నాగపూర్ మైకా గనుల యజమాని అయిన ఆంధ్ర వితరణ శీలి శ్రీ దహగం లక్ష్మీ నారాయణ

నాగపూర్ మైకా గనుల యజమాని అయిన ఆంధ్ర వితరణ శీలి శ్రీ దహగం లక్ష్మీ నారాయణ తెలంగాణలో  కరీమ్ నగర్ జిల్లా  మంధెన గ్రామం లో సుమారు 200 ఏళ్ళక్రితమ్ ఒక బ్రాహ్మణ పురోహితుడు ఆ నాటి మధ్య రాష్ట్రాలు అని పిలువబడిన సెంట్రల్ ప్రావిన్స్ కు పొట్ట పోషించుకోవటానికి వలస వెళ్ళాడు . ఆయన … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు

అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు సుమారు నెలన్నర కిందట మయ అమ్మాయి విజయలక్ష్మి మయ ఇద్దరికి అమెరికా ప్రయాణం టికెట్లు కొని ఆశ్చర్య పరచింది .అప్పటి నుంచే ప్రయాణం ఏర్పాట్లు మొదలు .అయితే వారం ముందుదాకా ఎవరికీ చెప్పలేదు .శ్రీ హేవలంబి ఉగాది వేడుకలనాడు సరసభారతి సమావేశం లో 26-3-17 న అందరికి … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment