వీక్షకులు
- 1,107,435 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: June 2018
‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -2
‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -2 ‘సాహితీ వాచస్పతి’’ ,’’ఉపన్యాస చతురానన’’ డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి రాయ ప్రబంధం లో తొమ్మిది ఖండాలలో నేటి దుస్థితి తోబాటు ,ఆనాటి ఉత్కృష్ట స్థితీ వర్ణించారు .వీరి పద్య వ్యధ కళాతపస్వి విశ్వనాథ్ … Continue reading
డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’-1
డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’-1 కొన్ని పరిచయాలు చాలా ఉత్తేజకరంగా ఉంటాయి .వాటితో ఏర్పడిన బంధం స్పూర్తి నిస్తాయి .ఇదిగో అలాంటి అరుదైన సాహితీ బంధమే డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారితో కిందటి డిసెంబర్ 24 గుంటూరు జిల్లా రేపల్లెలో సరస … Continue reading
‘’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-3(చివరిభాగం )
‘’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-3(చివరిభాగం ) ఇప్పుడు మూర్తిగారి కధానికా సుస్రవంతిలో జలకాలాడుదాం .అందులో మొదటిది చదివితే సునిసిత హాస్యం ,పెదవి దాటే చిరునవ్వు ,పగలబడి నవ్వించే సరస౦, దాంపత్యం లో చిలిపి సరదాలు అన్నీ కనులముందు ప్రత్యక్షమౌతాయి .ఆయనలో ఒక భమిడిపాటి రామగోపాలం ,ఒకముళ్ళపూడి ,ఒక కే .ఆర్ .కే .మోహన్ కనిపిస్తారు .ఆ కథల్లో … Continue reading
’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-2
’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-2 మూర్తి గారి జీవిత విశేషాలు వారి సాహితీ సేద్యం తెలుసుకున్నాం .ఇప్పుడు వారు పంపిన కవితలలోని సారం అందుకుందాం – 1-గోదారమ్మా దండాలమ్మా –దీర్ఘ కవిత శ్రీ సత్యనారాయణ మూర్తి గారు రాసిన సుదీర్ఘ కవిత ఇది .గోదారి వంతెన ప్రక్క తల్లి గోదారికి మూర్తి గారు … Continue reading
’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-1
మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-1 బహుశా నాకు గుర్తున్నంత వరకు మూర్తిగారిని మొదటిసారిగా హైదరాబాద్ లో శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు అమెరికానుంచి వచ్చి బాపు –రమణ ల స్నేహ షష్టి పూర్తి నీ, రెండు రోజులు నిర్వహించిన ప్రపంచ తెలుగు సభలలో చూశాను .నేను తీస్తున్న ఫోటోలు చూసి తన ఫోటోకూడా తీయమంటే తీయగా … Continue reading
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత వరంగల్: మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ (85) మంగళవారం కన్నుమూశారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో ఆయన జన్మించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 1947లో పదహారేళ్లకే ఆయన తన కెరీర్ … Continue reading
ఆత్మీయత చిలికించిన చిలుకూరి వారి గూడెం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం
ఆత్మీయత చిలికించిన చిలుకూరి వారి గూడెం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం 14 వ తేదీ గురువారం రాత్రి -8- 23 కు పుల్లూరు అనే చిలుకూరివారి గూడెం హైస్కూల్ పాత విద్యార్ధి తిరుపతి రావు ఫోన్ చేసి ‘’సార్ !మే ఫోన్ నంబర్ కోసం రెండు రోజుల్నించీ ప్రయత్నిస్తున్నాం ,ఎప్పుడో ఒకసారి మీ అబ్బాయి రమణ … Continue reading
1989-90 బాచ్ పుల్లూరు విద్యార్థుల ఆత్మీయ కలయిక -పేపర్ వార్తలు
1989-90 బాచ్ పుల్లూరు విద్యార్థుల ఆత్మీయ కలయిక -పేపర్ వార్తలు
27-6-18 ఆదివారం పుల్లూరు అనే చిలుకూరివారి గూడెం హై స్కూల్ 1989- 90బాచ్ పదవతరగతి విద్యార్ధులఅపూర్వ సమ్మేళనం , ఉపాధ్యాయ సత్కారం ,చంద్రగూడెం ఆంజనేయస్వామి సన్నిధిలో ,మైలవరం లో వార్డెన్ రాఘవులు గారింట్లో మేమిద్దరం
27-6-18 ఆదివారం పుల్లూరు అనే చిలుకూరివారి గూడెం హై స్కూల్ 1989- 90బాచ్ పదవతరగతి విద్యార్ధులఅపూర్వ సమ్మేళనం , ఉపాధ్యాయ సత్కారం ,చంద్రగూడెం ఆంజనేయస్వామి సన్నిధిలో ,మైలవరం లో వార్డెన్ రాఘవులు గారింట్లో మేమిద్దరం https://photos.google.com/share/AF1QipMcRZDROThct7MZfeKDFo5zUiarqaF7jN_1yCS7XvfseWlTyVd_i5tSzJO-cqjT5g?key=YXdTTEYwTjJqZXdMb1pYcmtEcEFJOHNBOGFyLU1B
కిరాతార్జునీయం లో అర్జునుడు-2(చివరిభాగం )
కిరాతార్జునీయం లో అర్జునుడు-2(చివరిభాగం ) పందిపై పార్ధుడు భయంకలిగించే తెల్లని లోహపు కొనఉన్న గోటి ఆకారం కల బాణాన్ని వేశాడు .దాని అగ్రం’’కోపించిన యముని చూపుడు వేలులాగా ‘’ఉన్నదట ‘’కుపితా౦త తర్జనా౦గు లిశ్రీః’’అంటాడు భారవి .ఇది ధనుంజయుని శత్రు సంహారక సామర్ధ్యాన్ని సూచిస్తుంది .వరాహం పై వాయునందనుడి తమ్ముడు ప్రయోగించిన ‘’పరమాస్త్రం ‘’ ఆ అరణ్యాలలో ఉల్క … Continue reading
పుల్లూరు పూర్వ విద్యార్థుల సంబురాలు
పుల్లూరు పూర్వ విద్యార్థుల సంబురాలు 1989-90 బాచ్ పదవ తరగతి పుల్లూరు అంటే మైలవరం దగ్గరున్న చిలుకూరివారి గూడెం హై స్కూల్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం రేపు 17-6-18 ఆదివారం జరుగుతుందని ,అప్పటి హెడ్ మాస్టర్ ను నేనే కనుక నన్నూ మా శ్రీమతినీ ,అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించారు .మేమిద్దరం రేపు ఉదయం బయల్దేరి … Continue reading
సరసభారతి 126 వ కార్యక్రమ0 ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు
ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు సరసభారతి 126 వ కార్యక్రమ0గా ఇటీవలే దివంగతులైన ప్రతిభా త్రిమూర్తులు 1- ప్రముఖ వాగ్గేయ కారులు , -ఆకాశ వాణి విజయవాడ కేంద్ర మాజీ సంచాలకులు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు ,2-కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ,ప్రఖ్యాత కథా రచయిత, విజయవాడ లయోలాకాలేజి మాజీ తెలుగు లెక్చరర్ శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ౩- నవ నవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దన … Continue reading
కిరాతార్జునీయం లో అర్జునుడు
కిరాతార్జునీయం లో అర్జునుడు -1 కావ్య నాయకుడైన అర్జున పాత్ర చిత్రణలో భారవి మహాకవి గొప్ప సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు .దేవేంద్ర సమానుడైన అతడు ఇప్పుడున్న దైన్య స్థితిని కళ్ళకు కట్టించి ధర్మరాజు కు కోపం ఎందుకు రావటం లేదు అని ముందుగా ప్రశ్నించింది ద్రౌపది .అందులో అతడు త్వరలో ఇంద్రుని అనుగ్రహం పొందగలడనే సూచనా ఉన్నది .భారవి ‘’అకుప్యం … Continue reading
ఇంత నాటకమా ?అని ప్రశ్నిస్తా ఉన్నా
ఇంత నాటకమా ?అని ప్రశ్నిస్తా ఉన్నా ‘’పోలవరం కట్టాడంటా అదంతా మనం నమ్మాలంటా.అక్కడ డయాఫ్రం వాల్ గురించి బాబుగారు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు .అసలు డయాఫ్రం అంటే ఏంటండీ ?పలుచని పొర అని సైన్స్ లో మనం సదూకో నుండ్లా .చెవిలో ఉంటుంది .స్పీకర్ లో ఉంటాది .అదీ డయాఫ్రం .ఉఫ్ఫని ఊదితే పగిలి పోతుంది … Continue reading
నాదారి తీరు -115 బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం
నాదారి తీరు -115 బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం అడ్డాడ హయ్యర్ సెకండరీ లో పనిచేసి ఇక్కడి విద్యార్ధుల అభ్యున్నతికై అవిరళ కృషి చేసి ,ఇంగ్లీష్ లో ఎం .ఏ .చేసి ఇంగ్లీష్ లెక్చరర్ గా సేవలందించి రిటైరై నూజివీడు కేంద్రంగా లెక్కలేనన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించి’’మహాత్ములు నడచిన బాటలో ‘’అనే ఆత్మకథ ను వినమ్రంగా రచించిన … Continue reading
సరసభారతి 126 వ కార్యక్రమ0 ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు
ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు సరసభారతి 126 వ కార్యక్రమ0గా ఇటీవలే దివంగతులైన ప్రతిభా త్రిమూర్తులు 1- ప్రముఖ వాగ్గేయ కారులు , -ఆకాశ వాణి విజయవాడ కేంద్ర మాజీ సంచాలకులు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు ,2-కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ,ప్రఖ్యాత కథా రచయిత, విజయవాడ లయోలాకాలేజి మాజీ తెలుగు లెక్చరర్ శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ౩- నవ నవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దన … Continue reading
10-6-18 aadivaaram vijayavada tagore library lo andhra pradesh rachayitala sangham aadhvaryam lo jarigina ‘yekadina kavi sammelanam”
10-6-18 aadivaaram vijayavada tagore library lo andhra pradesh rachayitala sangham aadhvaryam lo jarigina ‘yekadina kavi sammelanam” https://photos.google.com/share/AF1QipP8CZ1tmA-M5-86LAsZv59Li__BRgFyJYT1za6Wo0DiYxFTBnueV9HC0VTA7ZtJmw/photo/AF1QipP_M9xEUktGu_x7xrclLIZz7IZzCySOD8XnDv-L?key=MldfN2JxMEJGaGJvblFtZDRFYjhuVFRBcHd6S0J3
ఫ్రస్త్రేటేడ్ ఉమన్ శాడిజం గా మారిందా ?
ఫ్రస్త్రేటేడ్ ఉమన్ శాడిజం గా మారిందా ? బాలనటి గా తన సహజ నటనను ప్రదర్శించి సుమారు రెండేళ్లనుంచి ”ఫ్రేస్ట్రేటెడ్ వుమన్ ”సీరియల్ ను ఎంతో ఆకర్షణీయంగా నటించి తీస్తూ ప్రజలకు మరింత దగ్గరయింది .ఆహావభావాలు, డైలాగ్ డెలివరీ అనితర సాధ్యం అనిపిస్తాయి .తీసుకున్న సమస్యలన్నీ అర్ధవంతమై వాటిని తీసిన విధానమూ ఉత్కృష్టంగా నే ఉన్నాయి … Continue reading
నాదారి తీరు -114 బాలబందు ను సత్కరించ లేక పోయాం
నాదారి తీరు -114 బాలబందు ను సత్కరించ లేక పోయాం తెలుగులో బాలసాహిత్యం రాసిన వారు బహు అరుదుగా ఉన్నారు .శ్రీ చింతా దీక్షితులుగారు బాలసాహిత్యం లో అపూర్వ సృష్టి చేశారు .’’లక్కపిడతలు ‘’మొదలైన ఆయన రచనలు బాగా వ్యాప్తి చెందాయి .ఆ తర్వాత తరం లో బాలబందు శ్రీ బి వి నరసింహారావు ,బాలసాహిత్య … Continue reading
నా దారి తీరు కృష్ణాజిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం
కృష్ణాజిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం అడ్డాడ కు రాకముందు మేడూరు లో పని చేశానని ,అక్కడ నూజి వీడు డివిజన్ ఉప విద్యాశాఖాదికారిణి జూలై లోనే పాఠ శాల వార్షిక తనిఖీ చేశారని ,అక్కడ అన్ని రంగాలలో అభివృద్ధి ,శిక్షణ, క్రమశిక్షణలకు ఆమె ఎంతో సంతృప్తి చెందారని ఇదివరకే మీకు తెలియ జేశాను .చివరలో ఆమె … Continue reading
నాదారి తీరు -112 పద్యనాటక౦
నాదారి తీరు -112 పద్యనాటక౦ ఒక సారి బెజవాడ బుక్ ఎక్సిబిషన్ లో ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు రాసిన ‘’భారతావతరణం ‘’పద్యనాటకం పుస్తకం క౦టపడగానే కొనేశా .చిన్నపుస్తకమే .పది రూపాయలు మాత్రమె .అది చదివాక స్కూల్ పిల్లలతో దీన్నివేయిస్తే బాగుంటుంది అనిపించింది .పిల్లలకు చెప్పి వాళ్ల ఇష్టం తెలుసుకున్నా .వాళ్లకు బాగానే ఉందనిపించినా ,ఆ మాటలు పలకగలమా, పద్యాలు నోటికి … Continue reading
ఆం .ప్ర .ర. సంఘం ఆధ్వర్యం లో ఈనెల 10 ఆదివారం ఆంధ్రప్రదేశ్ పై ”ఏకదిన కవిసమ్మేళనం ”ఆహ్వానపత్రిక
ఆం .ప్ర .ర. సంఘం ఆధ్వర్యం లో ఈనెల 10 ఆదివారం ఆంధ్రప్రదేశ్ పై ”ఏకదిన కవిసమ్మేళనం ”ఆహ్వానపత్రిక
స్వర్గ దేవాలయం –బీజింగ్
స్వర్గ దేవాలయం –బీజింగ్ చైనా బీజింగ్ లో స్వర్గ దేవాలయం ఉన్నసంగతి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు .మధ్య బీజింగ్ కు ఆగ్నేయభాగం లో ఉన్న ఈఆలయాన్నిమింగ్ ,క్వింగ్ వంశానికి చెందిన అనేకమంది చక్రవర్తులు సందర్శించి ,మంచి పంటలు పండి దేశం సుభిక్షంగా ఉండేట్లు చేయమని ప్రార్ధించారు.ఇది ప్రసిద్ధ టావోయిస్ట్ దేవాలయంగా గుర్తింపు పొందింది . ఈ … Continue reading
త్రిమూర్తి దేవాలయాలు –ఇండోనేషియా
త్రిమూర్తి దేవాలయాలు –ఇండోనేషియా ఇండోనేషియాలో ప్ర౦బనాన్ వద్ద త్రిమూర్తులకు దేవాలయాలున్నాయి .వీటిలో మధ్యలో ఉన్న శివాలయం అన్నిటికంటే ఎత్తైనది .మిగిలిన రెండు బ్రహ్మ విష్ణు దేవాలయాలు .ప్రతి ఆలయం లో ప్రధాన స్థానం లో ఆ దేవుని విగ్రహం ,దానికి ఆనుకుని అనేక గదుల సమూహం ఉంటాయి .10 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ త్రిమూర్తి … Continue reading
‘’స్టేట్స్ వుమన్ ‘’షీలా కౌల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్
‘’స్టేట్స్ వుమన్ ‘’షీలా కౌల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్ 23/05/2018 గబ్బిట దుర్గాప్రసాద్ రాజకీయ దురంధరుడైన పురుషుని ‘’స్టేట్స్ మన్ ‘’అంటాం .మరి అంతే రాజకీయ పరిజ్ఞానం ఉన్న మహిళను యేమని పిలవాలి ?’’స్టేట్స్ ఉమన్ ‘’అని పిలుస్తాం .అలాంటి రాజకీయ దురంధరత్వం కల మహిళా మణి,విదుషీమణి షీలాకౌల్ .7-2-1915 జన్మించిన షీలాకౌల్ ,లాహోర్ మహిళా … Continue reading
ప్రణబ్ ప్రధాని కాకూడదా ?
ప్రణబ్ ప్రధాని కాకూడదా ? ఊహూ కానే కాకూడదు అంటున్నారు రాజ్యాంగ నిపుణులలో మెజారిటీ .అసలు రాజ్యాంగం లో మాజీ రాష్ట్ర పతి మరే తక్కువ హోదా పదవీ స్వీకరి౦చ రాదని ఎక్కడా లేదు మహాప్రభో అంటున్నారు తరచిన వాళ్ళు .అది ఆయన ఇష్టం అభీష్టం అంటున్నారు .ఇది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం అంటున్నారు మరికొందరు … Continue reading
పైసా పండగ
పైసా పండగ ‘’నాన్నా !పెట్రోల్ ధర పైసా తగ్గించారట కదా ?’’ ‘’అవునమ్మా .మీరు వెంటనే వేసవి సెలవులకు ఇండియా వచ్చేయండి హాయిగా రెంటల్ కారు లో మీరూ పిల్లలూ దేశమంతా తిరిగి చూడచ్చు .మీ అమ్మ ఊరగాయలు , పిల్లలకు మామిడి తాండ్ర రెడీ చేసింది వచ్చేయండి వచ్చేయండి. పిల్లలకు కూడా సెలవలేగా .హాయిగా … Continue reading

