Tag Archives: అపరిచితుడు

‘’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-3(చివరిభాగం )

‘’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-3(చివరిభాగం ) ఇప్పుడు మూర్తిగారి కధానికా సుస్రవంతిలో జలకాలాడుదాం .అందులో మొదటిది  చదివితే సునిసిత హాస్యం  ,పెదవి దాటే చిరునవ్వు ,పగలబడి నవ్వించే సరస౦, దాంపత్యం లో చిలిపి సరదాలు  అన్నీ కనులముందు ప్రత్యక్షమౌతాయి .ఆయనలో ఒక భమిడిపాటి రామగోపాలం ,ఒకముళ్ళపూడి ,ఒక కే .ఆర్ .కే .మోహన్ కనిపిస్తారు .ఆ కథల్లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-2

’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-2 మూర్తి గారి జీవిత విశేషాలు వారి సాహితీ సేద్యం తెలుసుకున్నాం .ఇప్పుడు వారు పంపిన కవితలలోని సారం అందుకుందాం – 1-గోదారమ్మా దండాలమ్మా –దీర్ఘ కవిత శ్రీ సత్యనారాయణ మూర్తి గారు రాసిన సుదీర్ఘ కవిత ఇది .గోదారి వంతెన ప్రక్క తల్లి గోదారికి మూర్తి గారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-1

మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-1 బహుశా నాకు గుర్తున్నంత వరకు మూర్తిగారిని మొదటిసారిగా హైదరాబాద్ లో శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు అమెరికానుంచి వచ్చి   బాపు –రమణ ల స్నేహ షష్టి పూర్తి నీ,  రెండు రోజులు నిర్వహించిన ప్రపంచ తెలుగు సభలలో  చూశాను .నేను తీస్తున్న ఫోటోలు చూసి తన ఫోటోకూడా తీయమంటే తీయగా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment