Monthly Archives: మే 2019

22-శివరామ లింగరాజు (చివరిభాగం )

22-శివరామ లింగరాజు (చివరిభాగం ) మూడు ఆశ్వాసాల ‘’శైవాచార సంగ్రహం ‘’రాసిన శివరామలింగరాజు భారద్వాజ గోత్రీకుడైన క్షత్రియకవి .తండ్ర్రి హరిరాజు తల్లిసీతమ్మ  .గురువు గోకర్ణ మటాధిపతి సోమశేఖరుడు ..కాకతి ,చాళుక్య సీమలలో క్షత్రియ వీర శైవులులేరని,తెలంగాణా లేక  రాయలసీమవాడు అయి ఉంటాడని రాజుగారన్నారు .వంశక్రమంలో బర్బర దేశాదీశ్వరుడు శంఖాన్వయుడు మూలపురుషుడు అతడికి అయిదవతర౦ వాడు మనకవి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

-21 కుందావఝల గోపాలసూరి

21-కుందావఝల గోపాలసూరి కరీం నగర్ జిల్లా ములకనూరుకి చెందిన కుందావఝల గోపాలసూరి ‘’సంవరణ చరిత్రము ‘’రాశాడు .సుమారు 1850కాలం .బ్రహ్మ వైవర్తపురాణ౦ లోని ‘’శ్రీక్రష్ణజన్మఖండం ‘’కావ్యం కూడారాశాడు కాని  అముద్రితం  .ములకనూరు హనుమకొండకు దగ్గర .అక్కడ మోతుకూరివారి౦టశ్రీక్రష్ణజన్మఖండం కావ్యాన్ని తానూ చూశానని బిరుదురాజువారువాచ .గోపాలసూరి పండరినాధుడు అనేకవికి సమకాలికుడు . సంవరణ చరిత్ర అంటే తపతీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

హనుమజ్జయంతి సందర్భంగా వేద,శాస్త్ర విద్యార్థికి పురస్కార ప్రదానం

వేద,శాస్త్ర విద్యార్థికి పురస్కార ప్రదానం  శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సరసభారతి 141వ కార్యక్రంగా 28-5-19 మంగళవారం సాయంత్రం 6-30గం లకు శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య (విజయవాడ )గారిచే ”హనుమ గానమహిమ ”ధార్మిక ప్రసంగం(అరగంట ) ,తర్వాత శ్రీమతి వీటూరి భాస్కరమ్మ (చెన్నై )రచించి,పంపిన” శ్రీ హనుమవైభవ0 ”పద్యాలపఠనం ,అనంతరం శ్రీమతి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | వ్యాఖ్యానించండి

29-5-19బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ హనుమపై స్తుతి పద్యం

పద్యాన్నిపింగళి సూరన తరువాతికాలంవాడైన ” ఏదుట్ల  శేషాచాలుడు” అనేకవి ”జగన్నాటకం ”అనే కావ్యం లో రాశాడు – సీ-‘’ఏ మహాసత్వుండు రామకార్యంబున గిరులెల్ల నచ్చన గిల్ల లాడె-ఏ బలప్రఖ్యాతు డేడు వారాసులు  కాల్వల రీతి లంఘనము జేసె ఏ సింహ విక్రము౦ డెలమి రక్షః కు౦జరాలి నీగల రీతి  నణచి పుచ్చె- ఏమహా సమకాయు డింద్రారి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | వ్యాఖ్యానించండి

29-5-19బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శుభాకాంక్షలు

29-5-19బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శుభాకాంక్షలు  సీ-‘’ఏ మహాసత్వుండు రామకార్యంబున గిరులెల్ల నచ్చన గిల్ల లాడె-ఏ బలప్రఖ్యాతు డేడు వారాసులు  కాల్వల రీతి లంఘనము జేసె ఏ సింహ విక్రము౦ డెలమి రక్షః కు౦జరాలి నీగల రీతి  నణచి పుచ్చె- ఏమహా సమకాయు డింద్రారి ఖండించు వేళతారలు కటి వ్రేల బెరగె దారగిరి చాలన క్రియా … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | వ్యాఖ్యానించండి

20-వేముల రామభట్టు

0-వేముల రామభట్టు మహబూబ్ నగర్ మండలం ‘’మానవతీపురం ‘’అనే మానాజీ పేట ను ‘’తూము ‘’వంశపు రెడ్లు పాలించారు .వీరు స్వయంగా కవులు కావ్యకర్తలేకాక కవి పండితులకు ఆశ్రయమిచ్చారు తూము రామ చంద్రా రెడ్డి  మహీపాలుడు ‘’అలమేలు మంగా పరిణయం ‘’కావ్యం రాశాడు .ఇతనికొడుకు పరాశురామ రెడ్ది ‘ఆస్థానంలోని వేముల రామభట్టు ’గౌరీ విలాస ‘’కావ్యం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’

’చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’’ తోడికోడళ్ళు సినిమాలో ఆత్రేయ ‘’కారులో షికారుకెళ్ళేపాలబుగ్గలపసిడీ చాన ‘’పాట చివర్లో  ‘’చాకిరొకరిది ,సౌఖ్య మొకరిది సాగదింకా తెలుసుకో ‘’అని రాశాడు . కాని ఇది రివర్స్ అయి చంద్రబాబు విషయం లో  ‘’చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’’గా మారిందేమో అనిపిస్తోంది .నిజమే ఉమ్మడిరాష్ట్రంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ నగరాన్ని’’ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఆంధ్రా లో త్వరలో బిజెపి ప్రభుత్వం వస్తుందా ?

ఆంధ్రా లో త్వరలో బిజెపి ప్రభుత్వం వస్తుందా ? అవును వస్తుందనే అనిపిస్తోంది .కర్ణాటకలో బిజెపి చేయని మాయప్రయత్నాలు లేవు అప్పుడు .అప్పుడే నేను చెప్పాను చంద్రబాబుపై పడతారని అస్థిరతకల్గించి పరాజయానికి పావులు కలుపుతారని .కాషాయం’’ కషాయం’’ ఆంధ్రాలో పని చేయదని పూర్తిగా అర్ధమైన షా మోడీలు జగన్ ను దువ్వి ,పవన్ ను ప్రేరేపించి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | వ్యాఖ్యానించండి

19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’

19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’ పాల్కురికి సోమనాధుడు ‘’ఉదాహరణ యుగ్మం ‘’రచించాడని పిడుపర్తి సోమనాథుడు చెప్పాడు .సోమన ఉదాహరణ కావ్యం అంటే ‘’బసవ ఉదాహరణ కావ్యమే’’ అని అందరికి తెలుసు .కానీ బిరుదురాజు వారికి కరీం నగర మండలం లో ఒక తాళపత్ర గ్రంథం లభించిందని ,దానిలో సోమనాథ భాష్యం తోపాటు చాలా లఘు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

18-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు

8-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు రెండు అముద్రిత శతకాలు రాసిన పరశురామపంతుల లింగమూర్తి ‘’ శ్రీ సీతారామాంజ నేయం ‘’అనే అద్భుత ఆధ్యాత్మిక గ్రంధం రాసిన తెలంగాణా కవి .శేషాద్రి రమణకవులు కూడా పై రెండు శతకాలను ప్రస్తావించలేదు .వంగూరి సుబ్బారాగారు ‘’మనశ్శతకం ‘’గురించి చెప్పారు .బిరుదురాజు రామరాజుగారు మాత్రం అముద్రితాలైన లింగమూర్తి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి