Daily Archives: August 19, 2020

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి

పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసు దేవానంద సరస్వతి 1854శ్రావణ కృష్ణ పంచమినాడు మహారాష్ట్ర,సామంతవాడి దగ్గర మాన్గోన్ గ్రామం లో జన్మించారు .వీరిని తెమ్బేస్వామి అని అంటారు .దత్తాత్రేయస్వామి అవతారంగా భావిస్తారు . చిన్నతనం లో వాసుదేవ అని పిలువబడేవారు విధివిధానంగా అన్నీ చేసేవారు .రెండుపూటలా సంధ్యావందనం ,వెయ్యి సార్లు గాయత్రీ జపం,గురు చరిత్ర పఠనం నిత్యకృత్యం … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ వేంకటేశ్వరదేవాలయం –చిత్రాడ

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం లో చిత్రాడ గ్రామ౦ ఉన్నది అక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .ఈ చిత్రాడ వెంకటేశ్వర స్వామిపై సంస్కృతం లో ‘’చిత్రాడ వెంకటేశ్వర శతకం ‘’రాశారు శ్రీ అనంతా చార్యులు .కృష్ణాచార్య గురువు వలన వేదం వేదాంగాలు శాస్త్రాలు కావ్యాలంకారాలు,శ్రౌత స్మార్త కర్మల నిర్వహణ నేర్పు పొంది ,వైఖానస … Continue reading →

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం    203-అమెరికాదేశ సాహిత్యం -15

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -15 20వ శతాబ్ది సాహిత్యం -7 01914నుంచి 1945వరకు సాహిత్య విమర్శ 20వ శతాబ్ద౦ను ఒకసారి వెనక్కి తిరిగి చూసిన కొందరు చరిత్రకారులు దానిపై సద్విమర్శ రాస్తే బాగుంటుందని భావించారు .అంతకు ముందు నామమాత్రపు విమర్శ ఉన్నా ,సాహిత్య  విమర్శ రూపుదాల్చలేదు  .నూతనభావాలు అర్ధం చేసుకోవటానికి తప్పనిసరిగా అవసరం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం                203-అమెరికాదేశ సాహిత్యం -14

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -14 20వ శతాబ్ది సాహిత్యం -6 01914నుంచి 1945వరకు లిరిక్ ఫిక్షనలిస్ట్ లు ఆధునికత తో వర్ధిల్లిన ఫిక్షన్ లో మరో తమాషా జరిగి కవిత్వం నేచురలిస్టిక్ నుంచి అసలైన కవిత్వం లోకి దారి మళ్ళింది .వివరాలు ఎంచుకొని ,సింబాలిక్ ఎలిమెంట్ జోడించి ,ఆలోచన ,పాత్రల భావోద్రేకాలతో లయాత్మక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment