Monthly Archives: July 2020

ప్రపంచ దేశాల సారస్వతం 183-గుడెలోప్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 183-గుడెలోప్ దేశ సాహిత్యం ఫ్రెంచ్ ఓవర్ సీస్ దేశమైన గుడెలోప్ దక్షిణ కరోబియన్ లో ఉంది .దీన్నిలోని రెండు పెద్ద ఐలాండులు సాలీ రివర్ చేత విభజింప బడినాయి .లాంగ్ బీచెస్ కు ,చెరుకు  పొలాలకు ప్రసిద్ధి .వాటర్ ఫాల్స్ ఆకర్షణ .రాజధాని బస్సీ టెర్రె –కరెన్సీ –యూరో .జనాభా4లక్షలు .రోమన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం 31-7-20శుక్రవారం

మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం 31-7-20శుక్రవారం     https://photos.google.com/share/AF1QipP7C7viA45yeDtg9dIOHivn1FlVwC6tQIZKLKQZjz0LbqirOGDuKyyXbM4BB6ijAg/photo/AF1QipMt2QKfBiPcvBwPwqMNtqnE9tUjUUKMh_AqRoby?key=OW1EQ3JuWnE5cHFfT2g2SnBFUmc5S3l3aTFPRlJR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మూలకారణ శక్తి వేదవతి

మూలకారణ శక్తి వేదవతి కృశధ్వజుడు అనే ముని భార్య మాలావతి .ఆయన ఒక రోజు  వేదం చదువుతుంటే పుట్టిన కుమార్తె వేదవతి.పుట్టినప్పుడు పురిటి గదిలో వేదం ధ్వని వినిపించింది కనుక వేదవతి అని పేరు పెట్టారు .ఆమెను విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేయాలని  తండ్రి అందరికీ చెప్పేవాడు ఒక రాక్షసుడు ఈమెను మోహించాడు పెళ్లి చేసుకొంటానని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -9

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -9   తెనాలి రామ కృష్ణ మండపం హంపీశిదథిలాలలో భువనవిజయ మంటపానికి ఎదురుగా అరమైలు దూరం లో ఒకగు ట్టమీద నాలుగు స్తంభాల మంటపం ఒకటి ఉంది .దీన్నే తెనాలి రామలింగని మండపం లేక తెనాలి రామ మంటపం అంటారు .దీనికి రాజంతః పుర రహస్య కథ ఒకటి ఉంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 182-ట్రినిడాడ్అండ్ టొబాగో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 182-ట్రినిడాడ్అండ్ టొబాగో దేశ సాహిత్యం  ట్రినిడాడ్అండ్ టొబాగో కరేబియన్ లో  డ్యుయల్ ఐలాండ్ దేశం  వెనెజుల దగ్గరలో ఉంది .క్రియోల్ జాతి సంప్రదాయ జీవుల ఆవాసం .రాజధాని –పోర్ట్ ఆఫ్ స్పెయిన్ .అనేకరకాల జాతుల పక్షుల నిలయం .చిన్నదైన టొబాగో బీచెస్ కు ప్రసిద్ధి .కరెన్సీ –ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 181-జమైకా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 181-జమైకా దేశ సాహిత్యం కరోబియన్ ఐలాండ్ దేశమైన జమైకా పర్వత వర్షారణ్యాల రీఫ్ లైన్డ్ బీచుల సముదాయం .రేగ్గే మ్యూజిక్ కు కేంద్రం .జనాభా  29.3లక్షలు కరెన్సీ-జమైకన్ డాలర్ .ఇంగ్లీష్ ,జమైకన్ క్రియోల్,అల్కాన్  భాషలు .ప్రోటేస్టె౦ట్సే,సెవెంత్ డే అడ్వెన్టిస్ట్ ,పెంటే కోస్ట్ మతాలున్నాయి .88శాతం అక్షరాస్యత .యూనివర్సల్ ప్రైమరీ విద్యావిధానం .బాక్సైట్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -8

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -8     బళ్లారిలో గాంధీజీ 1921లో గాంధీ బళ్ళారి వచ్చాడు తిరుమల రామచంద్రగారు వారి తాతగారు ఆయనమిత్రులు అందరూ ఒక రోజు ముందే బళ్ళారి వెళ్లి ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారింటికి పూర్వ పరిచయం తో వెళ్లారు .వీరి నివాసం ఒక పెద్ద హవేలీ బహిరంగ సభలు నాటకాలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 180-ప్యూరెటికో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 180-ప్యూరెటికో దేశ సాహిత్యం అమెరికా టేరిటరి కరోబియన్ ఐలాండ్ ప్యూరెటికో దేశం .సాన్ జువాన్ రాజధాని .జనాభా 32లక్షలు .కరెన్సీ-అమెరికన్ డాలర్ .కేధలిక్ మతం .ఇంగ్లీష్ ,స్పానిష్ భాషలు .93శాతం అక్షరాస్యత .5-18వయసు వారందరికీ విద్య కంపల్సరి.ఎలిమెంటరి హైస్కూల్ గ్రేడ్ విధాన విద్య .ఫార్మస్యూటికల్స్,కెమికల్స్ ,పెట్రో కెమికల్ ఎలెక్ట్రానిక్స్ ఆదాయవనరులు .ఎల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 179-పనామా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 179-పనామా  దేశ  సాహిత్యం మధ్య దక్షిణ ఆమెరికాలో పసిఫిక్ ,అట్లాంటిక్ సముద్రాలాధ్య షిప్పింగ్ కోసం ఏర్పాటు చేసిన మానవాద్భుతం పనామా కాలవ  ఉన్న దేశం పనామా .రాజధాని పనామా సిటి ఆధునిక ఆకాశ హర్మ్యాలు ,కాసినోలు ,నైట్ క్లబ్  లతో  నిండి ఉంటుంది .కరెన్సీ అమెరికన్ డాలర్ ,పనమానియన్ బల్బొవా .జనాభా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ కోలాచల౦  వెంకట  రావు గారు బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్

రైటానరబుల్ కోలాచల౦  వెంకట  రావు గారు బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్ బిరుదున్న కోలాచలం వెంకట రావు గారు .ప్రముఖ నాటక కర్త కోలాచలం శ్రీనివాసరావు గారి పెద్దన్నగారు .ఈ కుటుంబానికి వెంకటాపురం బుక్కపట్నం లలో పొలాలు ఉండేవి .రామ చంద్ర తాతగారు వాటిని సాగు చేసేవారు .పంట డబ్బుకోసం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం ·        177-హొండూరస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం ·        177-హొండూరస్ దేశ సాహిత్యం కరేబియన్ సముద్ర తీరాన మధ్య అమెరికాలో హోండూరస్ దేశం ఉంది.రాజధాని –తెగూచిపైపా .కరెన్సీ హొండూరన్ లెంపిరా .జనాభా 96లక్షలు .స్పానిష్ భాష .రోమన్ కేధలిక్ మతం .అక్షరాస్యత 87శాతం .ఉచిత విద్య .వ్యవసాయం ముఖ్య ఆదాయం .కాఫీ బనానా ,కార్న్ ,వరి,బీన్స్ పండిస్తారు .మొసళ్ళు పాములు పెద్ద … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శెభాష్ సప్తగిరి దూరదర్శన్,ఆకాశ వాణి

ఛానళ్లన్నీ వ్యాపార సంస్థలుగా మారి పొతే ,ఏ కాలుష్యంరాజకీయ నీడ పడకుండా సంస్కృతీ సాహిత్యాలకు  ప్రభుత్వ రంగ  సంస్థలు దూరదర్శన్ ,ఆకాశ వాణి అత్యధిక ప్రాధాన్యమిచ్చి మంచి కార్యక్రమాలు నిర్వహించింది నిర్వహిస్తోంది కూడా .ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి కొమ్ము కాస్తున్నాయి   ఎందరో తెలుగు కవులను ,రచయితలను గొప్పగా పరిచయం చేశాయి .. దృశ్యమాధ్యమం కనుక దూర దర్శన్ మరింత చేరువైంది ప్రేక్షకులకు . రాజశేఖర చరిత్ర విశ్వనాధ వేయి పడగలు విష్ణు చర్మ ఇంగిలీషు చదువు … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -6

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -6    నాగుల్ని భయపెట్టిన గరుడ రేఖ, పామును నిలబెట్టిన పిల్లి రామచంద్రగారి తాతగారు శిదిలమౌతున్న  పాత ఇంటిని  కూల్చి కొత్తది కట్టించటానికి కలపకొని ఒకగదిలో పెట్టారు .అదంతా అరణ్య ప్రదేశం కనుక పాములెక్కువ .ఒకరోజు నాగుపాము పిల్ల వీరంతా అన్నాలు తింటుండగా వంటింట్లోకి వచ్చింది .అన్నం ముందు నుంచి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 175-హైతి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 175-హైతి దేశ సాహిత్యం ఉత్తర అమెరికాలో  కరోబియన్ దేశం .రాజధాని పోర్ట్ ఆవు ప్రిన్స్ .కరెన్సీ –హైతియన్ గూర్డే.జనాభా -1.18కోట్లు .రోమన్ కేధలిక్ మతం .ఫ్రెంచ్ ఆధారిత క్రియోల్ భాష ,ఫ్రెంచ్ భాషలున్నాయి .61శాతం  అక్షరాస్యత .15,200 ప్రైమరీ స్కూల్స్ లో 90శాతం నాన్ పబ్లిక్ .కమ్యూనిటీల నిర్వహణలో ఉంటాయి .ఉన్నత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 173-గ్వాటె మాలా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 173-గ్వాటె మాలా దేశ సాహిత్యం గ్వాటె మాలా మధ్య అమెరికా దేశం .మెక్సికో కు దక్షిణాన ఉంటుంది  వల్క నోలు రైన్ ఫారెస్ట్ ల నిలయం .రాజధాని –గ్వాటెమాల సిటి .కరెన్సీ –గ్వాటెమాలాక్విజ్జర్ .జనాభా .1.72 కోట్లు .రోమన్ కేధలిక్ మతం .స్పానిష్ భాష అన్నిటికీ .81.29శాతం .ఆరేళ్ళ ఉచిత కంపల్సరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -5

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -5                         పన్నా మధ్య పరగణాలు అంటే ఈనాటిమధ్య ప్రదేశ్ లో పన్నా చిన్న స్వతంత్ర సంస్థానం .పన్నాఅంటే పచ్చ ,మరకతం .ఈ ప్రాంతం లో పచ్చలు విచ్చలవిడిగా దొరుకుతాయి కనుక ఆపేరోచ్చింది .పచ్చల ఖని గా ఉన్న ఈ ప్రాంతం పూర్వం సామాన్య పట్టణమే.వానలకు వరదలకు పచ్చలు కొట్టు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -4  

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -4 శిధిల హంపీ వైభవం -2(చివరిభాగం ) ఆఆనాటి విజయనగర దీపావళి విజయ దశమి వేడుకలగురించి చరిత్ర గ్రంథాలెన్నో చెప్పాయి ‘’ఆకాశ భైరవ కల్పం ‘’ఆనాటి బాణా సంచా కాల్పులకు గొప్ప సాక్షి .ఒకసారి రాయలవారి వేటలో ఒక కారెనుబోతు అంటే అడవి దున్న చిక్కింది .దాని మెడ గజం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 171-మెక్సికో దేశ సాహిత్యం

     ప్రపంచ దేశాల సారస్వతం 171-మెక్సికో దేశ సాహిత్యం ఉత్తర అమెరికాలో యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్ గా పిలువబడే దేశం మెక్సికో.రాజధాని మెక్సికో సిటి .గుర్తింపబడిన భాషలు –స్పానిష్ తోపాటు 68అమేరిండియన్ భాషలు .జాతీయ భాష- స్పానిష్ .జనాభా  12.62కోట్లు .కేధలిక్ క్రిస్టియానిటి మతం .కరెన్సీ –మెక్సికో పెకో .పెట్రోలియం మైనింగ్ ,పొగాకు కెమికల్స్ మోటార్ వెహికల్స్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -3

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -3               శిధిల హంపీ వైభవం శ్రీ కృష్ణ దేవరయలనాటి విజయనగరం ఇప్పటి లండన్ నగరం కన్నా విశాలమమైనదని  చరిత్రకారులు రాశారు .ఒకప్పుడు దర్వాజా అనబడే ఇప్పటి దరోజి అనే ఊరు మొదటి ప్రాకార మహాద్వారం .రామచంద్రగారి కమలాపురానికీ దీనికి మధ్యదూరం 20మైళ్ళు .ఇక్కడినుంచి తుంగభద్రానదీ తీరం వరకు వ్యాపించిన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 169-టోకె లావు దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం 169-టోకె లావు దేశ సాహిత్యం దక్షిణ ఫసిఫిక్ లో సుదూర ‘’అటోల్స్’’ అనే ఉంగరంలాగుండ్రగా ఉన్న ముత్యపు దీవుల సమూహమైన హవాయి ,న్యూజిలాండ్ ల మధ్య ఉన్న దేశం .సమోవా నుంచి బోట్ లో  వెళ్ళాలి .24గంటల ట్రిప్.మెరైన్ లైఫ్ బాగాఉన్న’’ నుకు నోను’’ దీని రాజధాని .న్యూజిలాండ్ అధీన దేశం .జనాభా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 167-నార్దర్న్ మారియానా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 167-నార్దర్న్ మారియానా దేశ సాహిత్యం ఫసిఫిక్ సముద్రం లో యుఎస్ కామన్ వెల్త్ గా నార్దర్న్ మారియానా ఐలాండ్స్ దేశం ఉంది,ఇందులిని సఫాన్ ఐలా౦డ్ సాండీ బీచెస్ కు ప్రసిద్ధి .రాజధాని –సైఫాన్ .కరెన్సీ –అమెరికన్ డాలర్ .జనాభా -56,882.స్పానిక్ రోమన్ కాధలిక్ మతం .ఇంగ్లీష్, చమర్రో కరోలియన్ భాషలు .టూరిజం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కీ శే డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి సతీమణి వాట్స్ అప్ మెసేజ్, నాసమాధానం

[12:38 PM, 7/23/2020] +91 94411 95437: బ్రహ్మ శ్రీ వేదమూర్తులైన దుర్గా ప్రసాద్ గారికి మాదిరాజు పర్వత వర్ధని నమస్కరించి  వ్రాయునది.మీరంతా క్షేమమని తలుస్తాను. మేము క్షేమమే.మీరు సరసభారతి లో మా వారిని గురించి  వ్రాసిన వ్యాసం సుమారు నెలరోజుల తర్వాత చూశాను. మీకు అప్పుడే వ్రాయాలని వున్నా మనసు సహకరించలేదు.కాలం గాయాన్నిమాన్పలేక పోయినా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 165-నియే దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 165-నియే దేశ సాహిత్యం దక్షిణ ఫసిఫిక్ సముద్రం లో చిన్న ఐలాండ్ దేశం న్యు .లైం స్టోన్ క్లిఫ్స్,కోరల్ రీఫ్స్ డైవ్ సైట్స్ ,మైగ్రేటింగ్ వేల్స్ జులై నుంచి అక్టోబర్ దాకా ఇక్కడి జలాలో తిరుగుతూ కనువిందు చేస్తాయి .రాజధాని –అలోపీ .జనాభా –ఒక వెయ్యి ఆరు వందల ఇరవై నాలుగు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -2

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -2 గొడుగు పాలుడు విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలకు నిత్య౦ గొడుగు పట్టే వాడు ‘’గొడుగు పాలుడు ‘’అనే బోయ .ఒకసారి రాయలు వేసవి విడిది పెనుగొండ నుంచి విజయనగరానికి అడ్డదారిలో సుమారు 80 మైళ్ళదూరం గుర్రం, మీద వస్తుంటే గొడుగు పాలుడు అదే   వేగంతో గొడుగు పడుతూ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రక్షక భట వ్యవస్థ లేకుండా శాంతి భద్రలతో పాలించిన కార్త వీర్యార్జునుడు

రక్షక భట వ్యవస్థ లేకుండా శాంతి భద్రలతో పాలించిన కార్త వీర్యార్జునుడు అని హైహయ వంశం లో పుట్టిన దత్తాత్రేయ వరప్రసాది అనీ,ఏఇద్దరి మధ్య తగాదాలువచ్చినా   ప్రత్యక్షమై తగవు తీర్చి శాంతి చేకూర్చేవాడని మహా పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారు పురాణప్రవచనం లో తరచుగా చెబుతూ ఉంటారు . హైహయ వంశము ఒక పురాణాలలోని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1 ‘’మనలిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’త్వవ్వి తలకెత్తిన అసమాన ప్రజ్ఞానిధి ,బహుభాషా పండితకవి డా.తిరుమల రామచంద్ర .ఆయనరాసిన యాత్రా సాహిత్యమే ‘’హంపీ నుంచి –హరప్పా దాకా ‘’.అందులో స్పృశించని విషయం లేదు .ఆయన పాండిత్యం వ్యక్తిత్వం ,అభిమానధనం అన్నీ ఇందులో దర్శనమిస్తాయి .అందులోని ముఖ్యవిషయాలు అందరికీ ఆకర్షణీయంగా  నూతనంగా కనిపించేవి కొన్ని మీకు అందించాలనే తలపుతో ఈదారావాహికకు ‘’ ’డా.తిరుమల రామ’’ చాంద్రా’’యణ’’మే –హంపీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1   డా.తిరుమల రామ’’ చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1 ‘’మనలిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’త్వవ్వి తలకెత్తిన అసమాన ప్రజ్ఞానిధి ,బహుభాషా పండితకవి డా.తిరుమల రామచంద్ర .ఆయనరాసిన యాత్రా సాహిత్యమే ‘’హంపీ నుంచి –హరప్పా దాకా ‘’.అందులో స్పృశించని విషయం లేదు .ఆయన పాండిత్యం వ్యక్తిత్వం ,అభిమానధానం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

16-ఎడబాటు –పద్మ భూషణ్ ఖ్వాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

16-ఎడబాటు –పద్మ భూషణ్ ఖ్వాజీ నజ్రుల్ ఇస్లాం కవిత మిత్రమా అది వీధిలో జరిగిన ఎదురు దాడికాదు ప్రక్కప్రక్కన నడుస్తూ చేసిన అనుకోని అకస్మాత్తు సంభాషణా కాదు అది మామూలు కరస్పర్శ కానే కాదు ఆకస్మికయాత్రకు ముగింపూ కాదు. క్షణ క్షణం నిన్ను నువ్వు విచ్చుకొంటూ మా హృదయాలకు బాగాదగ్గరయ్యావ్ నువ్వు విజేతగా రాలేదు మిత్రునిలా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 163-గుయాం దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 163-గుయాం దేశ సాహిత్యం మైక్రో నేషియా సరిహద్దులో పశ్చిమ ఫసిఫిక్ లో ట్రాపికల్ బీచెస్,చామోర్రోవిలేజేస్ ఉన్న దేశం గుయాం .రెండవ ప్రపంచయుద్ధకాలం నాటి  నేషనల్ హిస్టారిక్ పార్క్ ఉంది.స్పానిష్ సంస్కృతీ వారసత్వ గ్రామాలు ఉంటాయి .రాజధాని -అగాదా ,కరెన్సీ –అమెరికన్ డాలర్ .జనాభా -1.66లక్షలు .రోమన్ కేధలిక్ మతం .ఇంగ్లీష్ ,చామోర్రో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 160-అమెరికన్ సమోవా దేశ సాహిత్యం  

ప్రపంచ దేశాల సారస్వతం 160-అమెరికన్ సమోవా దేశ సాహిత్యం ఏడు ఫసిఫిక్ ఐలాండ్ లతో ,వల్కానిక్ పీక్స్ వలన ఏర్పడిన నాచురల్ హార్బర్ తో  అమెరికన్ సమోవా  దేశం  ఓషియానా ఖండం లో ఉన్నది .రాజధాని –పాగోపాగో .కరెన్సీ-అమెరికన్ డాలర్ .జనాభా -55,465అధికార భాషలు –ఇంగ్లీష్ ,సమోవన్ .క్రిస్టియన్ దేశం .97శాతం అక్షరాస్యత .ప్రీ స్కూల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 158-పాపువా న్యు గినియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 158-పాపువా న్యు గినియా దేశ సాహిత్యం ఓషియానాకంటినేంట్ లో వల్కనోలు బీచెస్ ,కోరల్ రీఫ్స్ ,బయోలాజికల్ డైవర్సిటి ,దట్టమైన వర్షారణ్యాలు ఉన్న దేశం .సంప్రదాయ భాషలెన్నో ఉన్న గ్రామాల మయం .రాజధాని-పోర్ట్ మోరేస్బై.జనాభా 86లక్షలు .కరెన్సీ –పాపువా న్యూగినియా కీనా ,850భాషలు మాట్లాడే జనం .అధికారభాష –టోక్ పిసిన్ ,ఇంగ్లీష్ ,హిరిమోటు.క్రిస్టియన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 156-న్యూజిలాండ్దేశ సాహిత్యం

పసిఫిక్ సముద్రం లో ఆగ్నేయాన న్యూ జిలాండ్ ఐలాండ్ దేశం ఉంది .సుమారు 600 చిన్న చిన్న దీవులున్న దేశం .రాజధాని వెల్లింగ్టన్.జనాభా 49లక్షలు .కరెన్సీ –న్యూజిలాండ్ డాలర్ .క్రిస్టియన్ దేశం .ఇంగ్లీష్, మావొరీ ,న్యు జిలాండ్ సైన్ భాషలు మాట్లాడుతారు .అధికారభాష –న్యు జిలాండ్ సైన్ భాష .అక్షరాస్యత -99శాతం .5నుంచి 19వ ఏడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేపు ఉదయం 10 గం నుంచే పేస్ బుక్ లో ”అనంత కాలం లో నేనూ”ధారావాహిక ప్రారంభం

సాహితీ బంధువులకు శుభ కామనలు .మొదటి శ్రావణ మంగళవారం 21-7-20ఉదయం 10గం .నుంచి ”అంతకాలం లో నేనూ ”ధారావాహిక ప్రారంభం –దుర్గా ప్రసాద్ -20-7-20

Posted in ఫేస్బుక్ | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 155- దక్షిణాఫ్రికా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 155- దక్షిణాఫ్రికా దేశ సాహిత్యం ఆఫ్రికా ఖండంలో దక్షిణాగ్రాన దక్షిణ అమెరికా దేశం ఉన్నది . ఇన్ లాండ్  సఫారికి అనుకూలం .కేప్ టౌన్ ,ప్రిటోరియా ,బ్లోయెం ఫోర్టీన్ అనే మూడు రాజధానులు .కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ రాండ్ .జనాభా 5.8కోట్లు .ఎనభై శాతం క్రిస్టియన్లు .94.37శాతం అక్షరాస్యత .ఎలిమెంటరి, సెకండరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ప్రపంచ దేశాల సారస్వతం 153-జాంబియా దేశ సాహిత్యం

    ప్రపంచ దేశాల సారస్వతం 153-జాంబియా దేశ సాహిత్యం దక్షిణ ఆఫ్రికా లో వైవిధ్య జంతువులతో సఫారీకి అనుకూలమైన దేశం జాంబియా .విక్టోరియా జలపాతానికి ప్రసిద్ధి .ఈ ప్రాంతాన్ని ‘’మోసి యోవా టున్యా’’అంటే ‘’స్మోక్ దట్ దండర్స్’’అంటే ఉరిమే పొగ అంటారు .రాజధాని లుసాకా .కరెన్సీ –జామ్బియన్ క్వాచా .జనాభా 1.74.కోట్లు .మెజారిటీ క్రిస్టియన్లు..అధికార, వ్యవహార భాష … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

38ఏళ్ళ క్రిందటి శిష్యుడు శివ 

38ఏళ్ళ క్రిందటి శిష్యుడు శివ  1982లో ఉయ్యూరు హై స్కూల్ లోనూ, ఇంటిదగ్గర ట్యూషన్ లో శిష్యుడు శివ ఇవాళ మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కనిపించాడు . ఆ సంవత్సరం ఫిబ్రవరిలో మా అమ్మగారు మరణించారు .అప్పుడు మా  గొడ్లసావిడిలో  ఆవులు గేదెలు ,పాడి  పొలాల్లో పండిన పీకి ఇంటికి చేర్చిన నూర్చని మినుము తో కంగాళీగా ఉండేది డా కుమారస్వామి గారి హాస్పిటల్లో మా అమ్మమరణించారు .అక్కడినుంచి ఆమె  పార్థివ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 151-టాంజానియా దేశ సాహిత్యం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం  కవిత నా వీక్షణానికి  రోజా నవ్వలేకపోతోంది నా మాటల సంగీతానికి పుష్పాలు వికసి౦చ లేకపోతున్నాయ్ . తాజాదనమున్న హారపు నవ్వులేని ప్రదర్శనకు వెళ్లి ఏం ప్రయోజనం ? చీకటి రాత్రి ఆమె దువ్వుకోని తలతో ఒక్క క్షణమైనా  చందమామను చూడకపోతే? దక్షిణానిలం వసంతాలు తెచ్చినా … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 147-సోమాలియా దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం 147-సోమాలియా దేశ సాహిత్యం హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఎక్కువ తీర ప్రాంతమున్న సోమాలియా దేశం ఉంది.రాజధాని -మొగడిషు .కరెన్సీ-అమెరికా డాలర్, సొమాలి షిల్లింగ్ .జనాభా -1.5కోట్లు .అధికారభాష సొమాలి .సున్ని ముస్లిం దేశం .అక్షరాస్యత 37.8శాతం .సరైన విద్యావిధానం లేదు .పశు సంపద, చేపలు ,చార్ కోల్ ,బనానా షుగర్, సోర్ఘం ,కార్న్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 149-సూడాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 149-సూడాన్ దేశ సాహిత్యం ఆగ్నేయా ఫ్రికాలో రిపబ్లిక్ ఆఫ్ సూడాన్ దేశం ఉంది .ఖర్టుం రాజధాని –కరెన్సీ –సూడనీస్ పౌండ్ .జనాభా -4.18కోట్లు .సున్ని ఇస్లాం మతం .ఇంగ్లిష్, ఆరబిక్ భాషా జనం .జూబా అరబిక్  సాధారణ  భాష .అక్షరాస్యత -95.2శాతం .6-13ఏళ్ళ పిల్లలకు నిర్బంధ విద్య .ప్రైమరీ 8ఏళ్ళు ,సెకండరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

12—చిన్నారి పిచ్చుక -పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

12—చిన్నారి పిచ్చుక -పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత పెద్ద భవంతిలో చెదలు తిన్న కొయ్య దూలాల  గూడు వెనకాల ఒక చిన్నారి పిచుక తల్లికోసం ఏడుస్తోంది దగ్గరలో ఉన్న పొలం లో తూనీగలు పట్టే తల్లి పిచుక విన్నది ఎవడో తుంటరి వెధవ నా చిట్టి తల్లిని పట్టుకు పోవాలని ప్రయత్నిస్తున్నాడనుకొంది గుండెని౦డా ప్రేమతో … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 145-సేచెల్లెస్ దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం 145-సేచెల్లెస్ దేశ సాహిత్యం తూర్పుఆఫ్రికాలో ఇండియన్ ఓషన్ లో 115దీవుల దేశం సేచెల్లెస్.ఆర్చిపెలాగో .అనేక బీచెస్, కోరల్ రీఫ్స్ ,జయంట్ అల్టాబ్రా టార్టాయిస్ మొదలైన అరుదైన జీవుల ఆవాస భూమి .ఇతర ఐలాండ్స్ ను చూసే హబ్ .రాజధాని –విక్టోరియా .కరెన్సీ –సేచెల్లెస్ రూపాయి .జనాభా ఒక లక్ష .సురక్షిత దేశం .రోమన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 143-రువాండా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 143-రువాండా దేశ సాహిత్యం తూర్పు ఆఫ్రికాలో ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్,గ్రేట్ రివర్ వాలీ  ఉన్న దేశం రువాండా .ఆఫ్రికాలో అతి చిన్న దేశం .రాజధాని –కివాలి .జనాభా -1.23కోట్లు .కరెన్సీ –రువా౦డన్ ఫ్రాంక్ .రోమన్ కేధలిక్స్ ఎక్కువ తర్వాత ప్రోటే స్టంట్లు ఉంటారు .జాతీయభాష రువాండా .ఫ్రెంచ్,ఇంగ్లిష్ కూడా వాడుకలో ఉన్నాయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

11-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత

1-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత ఇక్కడికి రండి పతిత ,అపవిత్ర ,బహిష్కరి౦పబడ్డ వారంతా ఇక్కడికి రండి అందరం కలిసి అమ్మవారి ని పూజిద్దాం అన్నికులాల దేశాల వారు ‘ఆమె పాదాల చెంత ప్రక్కప్రక్కన నిల్చి నిర్భయంగా చేరితే దేవాలయం ,పూజారి మత గ్రంథాలకు కట్టుబడకుండా చేరితేనే ఆ దేవతను  నిర్దిష్టంగా ఆరాధించగలం … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం -141-నైగర్ దేశ సాహిత్యం

పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ నదీ తీరాన నైగర్ దేశం ఉంది.రాజధాని –నయామే .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా -2.24కోట్లు .అధికార వాడుకభాషకూడా -ఫ్రెంచ్ .సగం జనాభా సున్ని ముస్లిం లు .క్రిస్టియన్లు ,అనిమిజన్లు కూడా ఉంటారు.అక్షరాస్యత 30.5మాత్రమె .ఉచిత విద్య .ఉరేనియం ఖనిజం పశు సంపద వ్యవసాయం ఆదాయవనరులు.మిల్లెట్ సోర్ఘం, వరి,కస్సావా గోధుమ,ఎక్కువగా, గార్లిక్పెప్పర్స్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment