వీక్షకులు
- 981,153 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: August 3, 2020
డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-12
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-12 శాడిజానికి ఫలితం పరులను బాధించటమే శాడిజం .దానిఫలితం జీవితం లో అనుభవించాల్సిందే .రామచంద్రగారికి తెలిసిన మాష్టారు బాగా చదువు చెప్పేవాడే,కోపం, ద్వేష౦,వ్యసనాలు లేనివాడే కాని ఈగలను చిత్రవధ చేసేవాడు .చివరికి పక్షవాతం వచ్చి మంచం పడితే ఈయన చూడటానికి వెడితే ‘’నా జీవితమంతా మీకు తెలుసుకదా ఎందుకు ఈదుర్గతి ‘’అని … Continue reading
ప్రపంచ సారస్వతం 193-కేమన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం
ప్రపంచ సారస్వతం 193-కేమన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం కేమన్ఐలాండ్స్ బ్రిటిష్ ఓవర్ సీస్ లోని దేశం .పశ్చిమ కరిబియన్ సముద్రం లో మూడు ఐలాండ్ ల సముదాయం .వీటిలో గ్రాండ్ కేమన్ పెద్దది .బీచ్ రిసార్ట్ ,క్యూబా డైవింగ్ ఆకర్షణలు .డీప్ సి ఫిషింగ్ కు అనుకూలం .లిటిల్ కేమన్ వివిధ అరణ్య జంతుజాతికి నిలయం … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 191-డొమీనికా దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 191-డొమీనికా దేశ సాహిత్యం పర్వతమయ కెరిబియన్ దేశం డోమీనికా ,నేచురల్ హాట్ స్ప్రింగ్స్ కు నిలయం .వల్కానిక్ పొగతో ఉన్న బాయిలింగ్ లేక్ విశిష్టం .సల్ఫర్ గనులమయం .ట్రఫాల్గర్ ఫాల్స్ ఆకర్షణ .రాజధాని- రోసువా .కరెన్సీ-ఈస్ట్రన్ కరిబియన్ డాలర్.జనాభా -72లక్షలు .రోమన్ కేధలిక్ మతం .అధికారభాష ఇంగ్లీష్ .93.78శాతం అక్షరాస్యత .5-16వయసులవారికి … Continue reading
అనాథలపాలిటి అన్నపూర్ణ మమతా మయి శ్రీమతి చర్ల సుశీల (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్ 01/08/2020 విహంగ మహిళా పత్రిక
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు బోర్డ్ హైస్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయుడు .వీరి రెండవ కుమార్తె … Continue reading
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11 గొడుగు పాలుడి సాహస గాథ-2(చివరిభాగం ) కర్తవ్య నిష్టతో అంత సేపున్నాడు కాని గొడుగు పాలుడు విపరీతంగా అలసిపోయాడు .రాయల అప్పణ అయ్యాక , ఒళ్ళూపై తెలియలేదు. తలదిమ్ముగా ఉంది .ఎక్కడికి వెడుతున్నాడో తెలీదు ,తూలిపోతున్నాడు .అలా మైకం లో మైలున్నరనడిచి ఆకలి అలసట వేధిస్తుండగా ,ఉగ్ర నరసింహ ప్రక్కన … Continue reading