Daily Archives: August 10, 2020

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16 మానవల్లి రామ కృష్ణ కవి గారు మానవల్లి రామకృష్ణగారు మద్రాస్ నుంగం బాకం లో 1866లో జన్మించారు తండ్రి రామశాస్త్రి అష్టా దశ భాషా పండితులు .తనగురించి’’మృగావతి ‘’కావ్యం లో – ‘’చెన్నపురి చూళ నివసించు చున్న వాడ-వైదిక బ్రాహ్మణుడ,మానవల్లి కులుడ-రామ దైవజ్ఞ పుత్రుడరాజనుతుని –త్యాగరాయ పండితుని ప్రియాను జుండ’’అని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

203-అమెరికాదేశ సాహిత్యం -6 19 వ శతాబ్ది సాహిత్యం -3 అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1

203-అమెరికాదేశ సాహిత్యం -6 19 వ శతాబ్ది సాహిత్యం -3 అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1 1848రివల్యూషన్ ప్రపంచవ్యాప్తిగా ఆకర్షింప బడి అనేకమంది అమెరికన్లు నూ కదిలించింది .సంస్కరణ గాలిలోనే ఉంది .అమెరికన్ బ్రాహ్మిన్స్ , ట్రాన్ సేండెంట లిస్ట్ లు ముందుకొచ్చారు .విలియం లాయడ్ గారిసన్ అనే సన్యాసి ,ధనస్వామి బానిసత్వం పై పోరాటం చేశాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’  శ్రీ అంజనప్ప స్వాములు

మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’  శ్రీ అంజనప్ప స్వాములు హోసూరు ప్రాంతం వరకవి శ్రీ కైవారం తాతగారు జగత్ ప్రసిద్ధులు వారి సమగ్ర చరిత్రను త్రవ్వి తీసి డా అగరం వసంత్ఒక పుస్తకాన్ని వెలువరించాడు .దాదాపు అంతటి ప్రసిద్దే ఉన్న శ్రీ అంజనప్ప స్వాములు గురించి  ఆ ప్రాంతం వారికెవరికీ  పెద్దగా తెలీదు .కాని … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | 5 Comments