Daily Archives: January 26, 2022

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -38

• మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -38 • 38-నాట్య విద్యాలయ అధ్యాపకులు,పెద్దమనుషులు హీరో –రామచంద్ర కాశ్యప • రామచంద్ర కాశ్యప అడ్వొకేటు. విజయవాడ. అనుభవం గల రంగస్థల నటుడు. డి.వి.నరసరాజుగారు రాసిన ”నాటకం” నాటకంలో ముఖ్యపాత్రధారిగా మంచి గుర్తింపు. ‘దేవదాసు’ సినిమాకి ముందు వినోదావారు కొంతమంది కొత్తవారితో ”శాంతి” (1952) తీశారు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -37 •

• మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -37 • 37-షావుకారు ,బ్రహ్మనాయుడు గ ప్రసిద్ధి చెందినా గుబురుమీసాల గంభీర నటులు –డా.శ్రీ గోవిందరాజు సుబ్బారావుగారు.. తెలుగు నాటకాలలో సినిమాలలో, తొలితరం నటులు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు. వీరు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -36

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -36 36-రక్తకన్నీరు సీత 1933 అక్టోబర్‌ 14న కాకినాడలో జన్మించిన సీత తొలిసారిగా కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యోగి వేమన’(1946)లో బాలనటిగా నటించారు. అప్పటినుంచి తను దర్శకత్వం వహించిన ‘గుణసుందరి కథ’, ‘పెద్ద మనుషులు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘మాయాబజార్‌’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment