Daily Archives: January 27, 2022

25-భావాశ్రయ హాస్యం  

25-భావాశ్రయ హాస్యం   ఒక వైపరీత్యం ,అసంగత్వం ,అసహజత్వం ,క్రమభంగం ఉంటె అలాంటి భావం వలన హాస్యం పుడితే భావాశ్రయ హాస్యం అంటారు .అల్ప విషయాలను అద్భుతాలుగా ,అద్భుతాలను అల్పాలుగా, ఉదాత్త విషయాలను అనుదాత్త విషయాలుగా భావించటం లో భావ వక్రత ఉంది అంటారు మునిమాణిక్యం మాష్టారు .తెలివి తక్కువదాన్ని తెలివైనదిగా, అసహజత్వాన్ని సహజం ,,అన్యాయాన్ని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 40

1 of 12,828 మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 40 · 40-రెండు సార్లు భక్తప్రహ్లాద దర్శకుడై న పౌరాణిక దర్శక బ్రహ్మ –చిత్రపు నారాయణ మూర్తి · చిత్రపు నారాయణమూర్తి (1913-1985) తొలితరం చలనచిత్ర దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఇతడు తన మొదట తన సోదరుడు చిత్రపు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -39

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -39 · 39-శ్రీనాదుడిలాగా రాజసం ఉట్టిపడే ఆగర్భ శ్రీమంత నటుడు –జంధ్యాల గౌరీనాధ శాస్త్రి · అతడే భీష్ముడు.. అతడే శ్రీనాథుడు.. · నాగయ్య గారు నటించిన భక్త పోతన సినిమాలో ఒకదృశ్యం. కవిసార్వభౌముడు శ్రీనాథుని పాత్ర పోషించినది జంధ్యాల గౌరీనాథ శాస్త్రిగారని గొప్ప నటుడు. మా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment