Daily Archives: January 30, 2022

27-  హేత్వాభాస హాస్యం

27-  హేత్వాభాస హాస్యం హేతువుకానిదాన్ని హేతువుగా చెప్పటం లో వచ్చే వికృతే హేత్వాభాసం .ఉదాహరణ  మునిమాణిక్యంగారిస్వానుభావమే –‘’గుంటూరులో జట్కా ఎక్కాను గుర్రం పెళ్లినడక నడుస్తోంది ‘హుషారుగా నడవటం లేదేమిటి అనిఅడిగారు .జట్కా ఆతను ‘’బండిలో మీ రోక్కరే కదండీ బరువు లేదు బరువు లేకపోతె గుర్రానికి  హుషారురు రాదు ‘’అని సోప్ పెట్టాడు .’’.దారిలో వీధిదీపాలు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 44

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 44 · 44-నవ్యమానవ వాది,అసమర్ధుని జీవితయాత్ర ఫేం ,తెలుగులోచైతన్య స్రవంతి ప్రవేశపెట్టిన జీనియస్ సినీ దర్శకుడు –గోపీ చంద్ జననం , విద్యగోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో త్రిపురనేని రామస్వామి చౌదరి, పున్నాంబలకు జన్మించారు. ఈయన తండ్రి కవిరాజు త్రిపురనేని … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపుమన వెండి తెర మహానుభావులు 43

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 43 · 43-నట యోగి ముదిగొండ లింగమూర్తి · ముదిగొండ లింగమూర్తి తెనాలి ప్రాంత్రం నుండి వచ్చిన పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు. ప్రతి విషయాన్నీ తర్కం, స్వభావం, శాస్త్రాలతో రంగరించి, విపులీకరించే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment