వీక్షకులు
- 994,282 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (382)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: March 2022
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169 · 169-సహాయ సంగీత దర్శకురాలు ,రచయిత చలం తమ్ముడికూతురు –‘’తీయని వెన్నెల రేయి ,కాదుసుమా కలకాదుసుమా ‘’పాటల ఫేం –వక్కలంక సరళ · –వక్కలంక సరళ (1927 – 1999) [1] తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని ‘కాదు సుమా కల కాదు సుమా’ పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో జెమినీ స్టూడియో హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.[2] ఈమె పూర్వీకులు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169
• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169• 169-సహాయ సంగీత దర్శకురాలు ,రచయిత చలం తమ్ముడికూతురు –‘’తీయని వెన్నెల రేయి ,కాదుసుమా కలకాదుసుమా ‘’పాటల ఫేం –వక్కలంక సరళ• క్కలంక సరళ (1927 – 1999) [1] తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని ‘కాదు సుమా కల కాదు సుమా’ పాట … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-168
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-168 · 168-‘’పగిలిన గోడలు’’ నాటకానికి ‘’బహు’’బహుమతులు పొంది,అతితక్కువకాలం లో అత్యధిక చిత్రాలలో నటించిన కరుడుకట్టిన విలన్ ,కారక్టర్ నటుడు –త్యాగరాజు జీవిత విశేషాలుఇతడు 1941లో వరంగల్ జిల్లా హన్మకొండలోన టి.ఆర్.నారాయణస్వామి నాయుడు, యతిరాజమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని పూర్తి పేరు పగడాల త్యాగరాజు నాయుడు. ఇతని … Continue reading
శ్రీ శుభ కృత్ ఉగాది పంచాంగ శ్రవణం –సాహితీ బంధువులకు శ్రీ శుభ కృత్ ఉగాది శుభా కాంక్షలు
శ్రీ శుభ కృత్ ఉగాది పంచాంగ శ్రవణం –సాహితీ బంధువులకు శ్రీ శుభ కృత్ ఉగాది శుభా కాంక్షలు 1-శ్రీ శుభ కృత్ ఉగాది పంచాంగ శ్రవణం ఉగాది రోజు 2-4-22 శనివారం ఉదయం 8-30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లోనూ , 2-ఉదయం 11గం .లకు సరసభారతి ప్రత్యక్ష ప్రసారంగానూ 3-సాయంత్రం 6గం.లకు గండిగుంట శ్రీ … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-167
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-167 · 167-విలనీ’’’ కి కొత్తర్ధం చెప్పిన ,’’అదే మామా మన తక్షణ కర్తవ్యమ్ ‘’ బాబులుగాడి దెబ్బ గోల్కొండ అబ్బా’డైలాగ్ ఫేం ,’’నాన్నగారు’’ పాత్రధారి –ఆర్ .నాగేశ్వరావు ఆర్.నాగేశ్వరరావుగా ప్రసిద్ధుడైన తెలుగు సినిమా నటుని పూర్తి పేరు రాజనాల నాగేశ్వరరావు (1928 – 1959). … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-166
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-166 · 166-పెళ్లి సందడి నిర్మాత ,బొబ్బిలియుద్ధం లో వెంగళ రాయుడు ,నిర్మాత ,దర్శకుడు ‘’అందాల రాణివే, నీవెంత జాణవే’’పాటఫేం –సి.సీతారాం · సమర్ధులైన దర్శకులు కఠినంగా చెబుతూ ఉంటే, బాగా నటించి రాణించగలవారిలో పద్మనాభాన్ని సీతారాంను, రామకోటిని చెప్పుకోవాలి. · సీతారాంకు కొంతకాలంగా హాస్య పాత్రలు లభించటమేలేదు. అతను వేశాడు కాబట్టి హాస్యం … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-164
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-164 · 164-రామోజీ కుడిభుజం,కీరవాణి,సుధా చంద్రన్ లను పరిచయం చేసిన –అట్లూరి రామారావు · నిన్నటి తరం సినీ ప్రముఖుడు, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను దీర్ఘకాలం పర్యవేక్షించిన అనుభవజ్ఞుడు అట్లూరి రామారావు కన్ను మూశారు. ఆయన వయసు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162 · 162-ఊరుమ్మడి బతుకులు సినీ ఫేం –సత్యేంద్ర కుమార్ · సత్యేంద్రకుమార్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడిని ఎం.బాలయ్య అన్నాతమ్ముల కథ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా: క్ర.సం సినిమా పేరు విడుదల సంవత్సరం దర్శకుడు సహ నటులు 1 అన్నాతమ్ముల కథ 1975 … Continue reading
Posted in సినిమా
Leave a comment
మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162
• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162• 162-ఊరుమ్మడి బతుకులు సినీ ఫేం –సత్యేంద్ర కుమార్• సత్యేంద్రకుమార్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడిని ఎం.బాలయ్య అన్నాతమ్ముల కథ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:క్ర.సం సినిమా పేరు విడుదల సంవత్సరం దర్శకుడు సహ నటులు1 … Continue reading
కుక్కుటేశ్వర శతకం
కుక్కుటేశ్వర శతకం పిఠాపురం అనే పాదగయా క్షేత్రం లో వెలసిన శ్రీ కుక్కుటేశ్వరస్వామిపై శ్రీ వక్క లంక శ్రీనివాసు కవి శతకం రాశారు .స్వామి కోరి రాయించి అంకితమివ్వమని కలలో చెబితే కవిగారు నెరవేర్చారు ..’’కువలయానందకర శర్వ కుక్కుటేశ ‘’అనేదిమకుటం .స్వభాను సంవత్సర చైత్ర శుద్ధ శుద్ధ అష్టమి కి శతకం పూర్తీ చేసి అంకితమిచ్చాడు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-161
· 161-మూడేళ్ళు హీరో కృష్ణకు 30సినిమాలలో పాడిన సింహాసనం లో ,’’ఆకాశామలో ఒకతార’’ఫేం –రాజ్ సీతా రాం · సూపర్ స్టార్ కృష్ణ హీరోగా దూసుకుపోతూ 250 వ సినిమా వైపుకి అడుగులు వేస్తున్నారు. అయన సంవత్సరానికి 12 సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. కృష్ణకు,గాయకుడు బాల సుబ్రహ్మణ్యంనకు ఒక విషయంలో తేడా వచ్చింది. కృష్ణ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-160
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-160 · 160-టిజి వెంకటేష్ కుమారుడు ఎ ఆర్ రహ్మాన్ మేనల్లుడు ‘’,ప్రేమ కదాచిత్రం ఫేం ‘’నటుడు ,సంగీత దర్శకుడు –జివి ప్రకాష్ · జి. వి. ప్రకాష్ భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. 2010 సంవత్సరం మొదట్లో … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-159 · 159-ఆంద్రా దిలీప్ కుమార్ ,హీరో ,సహాయనటుడు నిర్మాత మట్టిలో మాణిక్యం బొమ్మా బొరుసా ఫేం,-చలం
· 159-ఆంద్రా దిలీప్ కుమార్ ,హీరో ,సహాయనటుడు నిర్మాత మట్టిలో మాణిక్యం బొమ్మా బొరుసా ఫేం,-చలం · చలం ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత.[1] 100కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా నటించాడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-158 · 158-టివి ,సినిమా రచయితా నటుడు దర్శకుడు ,విలక్షణ వాచక ఫేం –ఓం కార్
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-158 · 158-టివి ,సినిమా రచయితా నటుడు దర్శకుడు ,విలక్షణ వాచక ఫేం –ఓం కార్ · పరిటాల ఓంకార్ ప్రముఖ రచయిత, టీవీ నటుడు. విజయవాడ దగ్గరలోని పెనమలూరు గ్రామంలో జన్మించారు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ ధారావాహికలకు రచయితగా, చలనచిత్ర నటుడిగా, టీవీ ధారావాహికలలో కూడా నటించాడు. ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. · టీవీ ధారావాహికలకు రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు … Continue reading
గోపబందుదాస్ -9(చివరిభాగం )
గోపబందుదాస్ -9(చివరిభాగం )‘’దేశం యొక్క మూలస్వరూపాన్ని అంతా ఒరిస్సాలోనే చూశాను ‘’అన్నాడు ఆనాడు గాంధీ వచ్చి చూసి .సమాజ్ పత్రిక సంపాదకుడిగా తనబాధ్యత ఏమిటో గోపబందు తెలియజేశాడు .రచయితరాసిన్దంతా ప్రచురించటం సాధ్యంకాకపోవచ్చు .సందర్భోచితం సముచితమైనవాటినే ప్రచురించాలి .దాస్ పై వేసిన దావా వీగిపోయింది .భద్రతా డిపాజిట్ కింద రెండు వేలు కట్టమన్న నోటీస్ ఆయనకు అందలేదు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-156
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-156 · 156-రచయితా నటుడు నిర్మాత సీరియల్స్ డాక్యుమెంటరీల నిర్మాత ,ప్ర్రాణం ఖరీదు ,కమలమ్మకమతం నవల ఫేం –సి.ఎస్.రావు · సి.ఎస్.రావు (డిసెంబరు 20 , 1935 – ఏప్రిల్ 14, 2020) (చింతపెంట సత్యనారాయణరావు) రచయిత, నటుడు, నిర్మాత. ఆయన సుదీర్ఘ కథలు, స్టేజి నాటకాలు, రేడియో నాటకాలు, నవలలు, టి.వి. సీరియళ్ళు, డాక్యుమెంటరీలు, సినిమా వ్యాసాలను రాసాడు.[1] జీవిత విషయాలు రావు 1935, డిసెంబరు 20న ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామంలో జన్మించాడు. నటనలో శిక్షణ కూడా అందించాడు. కొంతకాలంపాటు అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేశాడు. చిక్కడపల్లి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-157 · 157-చిత్రం ,ఘర్షణ సినీ గేయరచయిత –కులశేఖర్ · కులశేఖర్ ఒక సినీ పాటల రచయిత.[1] సుమారు 100 సినిమాలకు పైగా గీత రచన చేశాడు.[2] ముఖ్యంగా దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దగ్గర అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశాడు. … Continue reading
గోపబందుదాస్ -8
గోపబందుదాస్ -8 గాంధీతో కలిసి ప్రతిజిల్లాలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేస్తూ ,..సమాజ్ ‘’వారపత్రిక స్థాపించి సమాచారం అందిస్తూ ,సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు గోపబంధు దాస్ .ఠానా కేంద్రం నుంచి పైస్థాయి వరకు కమిటీలు ఏర్పడ్డాయి ప్రజోత్సాహం విపరీతంగా ఉంది .అప్పుడే ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది .జలియన్ వాలాబాగ్ దారుణాలపై నిరసన … Continue reading
గోపబందుదాస్ -7
గోపబందుదాస్ -7 ఉప్పు తయారీ సముద్రతీర రాష్ట్రం ఒరిస్సాలో గంజాం ,పూరీ ,కటక్ ,బాలాసూర్ జిల్లాలు బంగాళాఖాతం అంచున ఉన్నాయి .ఈప్రాంతప్రజలు హాయిగా ఉప్పు తయారు చేసుకొనేవారు .ఈస్ట్ ఇండియా కంపెని అధికారం లోకి వచ్చాక ఎక్సైజ్ సుంకం విధించి ఉప్పు తయారీకి ప్రభుత్వ అనుమతి కావాల్సివచ్చి ఆప్రాంతజనుల దరిద్రానికి దారితీసింది .అందరు వాడే ఉప్పు … Continue reading
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-155
· 155-స్వాతంత్ర్య సమరయోధుడు నటుడు నిర్మాత ,దర్శకుడు నలదమయంతి ఫేం – కెంప రాజ్ ఉర్స్ · మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-155 · 155-స్వాతంత్ర్య సమరయోధుడు నటుడు నిర్మాత ,దర్శకుడు నలదమయంతి ఫేం – కెంప రాజ్ ఉర్స్ · 5-2-1917పుట్టి 18-5-1982 మరణించిన కెంపరాజ్ ఉర్స్ స్వాతంత్ర్య సమరయోధుడు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -154
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -154 · 154-ప్రభు దేవా తండ్రి ,సహస్రాధిక చిత్ర డాన్స్ డైరెక్టర్ –సుందరం మాష్టర్ · సుందరం మాస్టర్ గా పేరుగాంచిన శంకర్ మాంతప్పన్ మల్లప్ప ఒక ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు. అన్ని దక్షిణ భారతీయ భాషల్లో సుమారు 1200కి పైగా సినిమాలకు నృత్య … Continue reading
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -153
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -153 · 153-శరత్ బాబు ,రా.వి..శాస్త్రి లనుతెరకు పరిచయం చేసిన 75బహుభాషా చిత్ర నిర్మాత –అట్లూరి పూర్ణచంద్రరావు · అట్లూరి పూర్ణచంద్రరావు తెలుగు, హిందీ చలనచిత్రాల నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు.[1] జీవిత విశేషాలుఇతడు కృష్ణాజిల్లా, గుడివాడ మండలం, చౌటుపల్లి గ్రామంలో 1925వ సంవత్సరం ఏప్రిల్ … Continue reading
గోపబందుదాస్ -6
గోపబందుదాస్ -6సత్యవాది విద్యావిధానం లో సీనియర్ విద్యార్ధులకు శిక్షణ నిచ్చి జూనియర్ లకు సంస్కృతం నేర్పించేవారు .అందరు కలిసి పంక్తి భోజనం చేసేవారు .నీలకంఠ సార్ మీసం పెంచాడు చాన్దసానికి వ్యతిరేకంగా ,విరుద్ధంగా .ఆయన్ని బ్రాహ్మణ్యం బహిష్కరిస్తే ‘’నా మీసం ‘’వ్యాసం రాసి ఉత్కళ సాహిత్య పత్రికలో ప్రచురించాడు .దాన్ని ఒరిస్సా భక్తకవి శ్రేష్టుడు రాయ్ … Continue reading
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -152
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -152 · 152-కంచుకోట ,నిలువుదోపిడి సినీ ఫేం దర్శకనిర్మాత -విశ్వశాంతి విశ్వేశ్వరరావు యు. విశ్వేశ్వర రావు తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. యు.విశ్వేశ్వరరావు 20 మే 2021న చెన్నై లో కరోనాతో మరణించాడు. [1][2][3] విశేషాలువిశ్వేశ్వరరావు సంపన్నుల కుటుంబంలో జన్మించాడు. ఇతనికి మూడుసంవత్సరాల వయసు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -151
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -151 151- రెండు స్వర్ణ నందులు పొందిన ‘’చిలకమ్మ చెప్పింది ‘’సినీ దర్శకుడు,మన బందరు వాడు –ఈరంకి శర్మరజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, వంటి వారితో సినిమాలు తెరకెక్కించిన దర్శకులు ఈరంకి శర్మ (93) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మచిలీపట్నంకి చెందిన … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-150
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-150150-ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు ,షాజహాన్ నాటక ఫేం ,జమున ,అల్లు లను వెండితెరకు పరిచయం చేసి,కళ ప్రజకు ,ప్రగతికి అని నినదించి తీసిన ‘’పుట్టిల్లు ‘’దర్శకుడు –గరికపాటి రాజారావు గరికపాటి రాజారావు (ఫిబ్రవరి 5, 1915 – సెప్టెంబరు 8, 1963) తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-149
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-149149- విదేశీ వస్త్ర బహిష్కరణ ,సహాయ నిరాకరణ లలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు ,ప్రజామిత్ర పత్రికాధిపతి ,ప్రగతిమార్గ చిత్రాలు మాలపిల్ల ,రైతుబిడ్డ దర్శకుడు –గూడవల్లి రామబ్రహ్మం గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 – అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు, సంపాదకుడు. సినిమాకు పరమార్థం … Continue reading
శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -3(చివరిభాగం
శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -3(చివరిభాగం )‘’తనగానం ఎంత భయంకర సౌందర్యమో –అంత శ్రావ్యతాధిక్యత వలన మరణించే పక్షి ‘’చిత్రాన్ని కీట్స్ కవితా సంకలనం పై ముద్రించినందుకు మురిసిపోయిన ఇమేజిజం కవయిత్రి అమీ లో వెల్ అన్నమాటలివి .అలాగే అత్యంత భావ స్నిగ్ధ హృదయుడైన కీట్స్ … Continue reading
శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -2
శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -2పూలు వచ్చే ఏడాదైనా పూస్తాయి దానికోసం కన్నీరు కార్చకు .సజ్జనుడికి సంతోషం కలిగించేది ఇలాంటి వెండి నాసికే అంటాడు కీట్స్ కవి .దేనికైనా సిద్ధమై ,సాధిస్తూ సాధిస్తూ శ్రమిస్తూ ముందుకు వెళ్లాలని నేచర్ పోయేట్ వర్డ్స్ వర్త్ అన్న విలువైనమాట … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-148
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-148148-జన్మతః సంగీతం అబ్బిన సంగీత దర్శకుడు,మాలపిల్ల ఫేం –భీమవరపు నరసింహారావు భీమవరపు నరసింహరావు (జనవరి 24, 1905 – సెప్టెంబర్ 7, 1976) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. … Continue reading
శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -1
శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -1 డా.రాచకొండ నరసింహ శర్మ ఎం .డి .గారు 98వ వసంతం లో వెలువరించిన నాల్గవ ఆంగ్లకవితా అనువాద మే ‘’సౌందర్యం లో నడుచు నామె’’.60కవితల కర్పూర పరీమళాన్ని వెదజల్లే ఈ సంపుటిని తమ తల్లిగారు కీ శే.రాచకొండ సీతా … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-147 147-తెలుగు సినీ తోలి నేపధ్యగాయకుడు సంగీత దర్శకుడు ,గుణ సుందరి సంగీత ఫేం ,జాతీయ బహుమతిపొందిన మొదటి సంగీత దర్శకుడు –ఓగిరాల రామచంద్రరావు
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-147147-తెలుగు సినీ తోలి నేపధ్యగాయకుడు సంగీత దర్శకుడు ,గుణ సుందరి సంగీత ఫేం ,జాతీయ బహుమతిపొందిన మొదటి సంగీత దర్శకుడు –ఓగిరాల రామచంద్రరావు ఓగిరాల రామచంద్రరావు (సెప్టెంబర్ 10, 1905 – జూలై 17, 1957) పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. వాహిని వారి చిత్రాలెన్నింటికో ఈయన … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-146
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-146 146-‘’పితా ,అసలే విశాఖజనం ,ఇనుప ముక్కలతో కోడతారనిభయం ‘’డైలాగ్ ఫేం ,గొల్లపూడే ఫాన్ అయిన అదృష్టవంతుడైన విలక్షణ మాటల వాణీ –పొట్టి ప్రసాద్ పొట్టి ప్రసాద్ అసలు పేరు కవివరపు ప్రసాదరావు. ఆయన భార్య రాజ్యలక్ష్మి. కుమారుడు జగన్నాథ రావు. మెదడు సంబంధిత వ్యాధితో మరణించాడు. … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-145 145-‘’కొడుకుపుట్టాల ‘’నాటిక ఫేం ,రుద్రవీణ ,మరోచరిత్ర ,సీ.రా, మనవరాలు ,సీతమ్మవాకిట్లో సంభాషణ ఫేం –గణేష్ పాత్రో
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-145145-‘’కొడుకుపుట్టాల ‘’నాటిక ఫేం ,రుద్రవీణ ,మరోచరిత్ర ,సీ.రా, మనవరాలు ,సీతమ్మవాకిట్లో సంభాషణ ఫేం –మాటల మాంత్రికుడు -గణేష్ పాత్రోగణేష్ పాత్రో (జూన్ 22, 1945 – జనవరి 5, 2015) నాటక రచయిత, సినీ రచయిత.జననంఈయన జూన్ 22, 1945లో జన్మించారు. ఈయన స్వస్థలం విజయనగరం జిల్లా, … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-144 144-ధర్మ దాత ,మల్లమ్మ కధ దర్శకుడు, ఎల్వి సోదరుడు,ఎడిటర్ ,సబ్ టైట్లింగ్ నిపుణుడు –అక్కినేని సంజీవి
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-144144-ధర్మ దాత ,మల్లమ్మ కధ దర్శకుడు, ఎల్వి సోదరుడు,ఎడిటర్ ,సబ్ టైట్లింగ్ నిపుణుడు –అక్కినేని సంజీవి అక్కినేని సంజీవి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు. జననంఅక్కినేని సంజీవరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పశ్చమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంనందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు జన్మించాడు.వీరి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-143
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-143 143-అన్నమయ్య కీర్తనలు ‘’అదివో అల్లదివో ,తందనాన అహి ‘’ఫేం,రేడియో లో స్వరకర్త , టిటిడి.ఆస్థాన విద్వాంసుడు ,నాద కౌముది-మల్లిక్ మల్లిక్ గా రేడియో శ్రోతలకు పరిచితులైన కందుల మల్లికార్జునరావు (1921-1996) లలిత సంగీత స్వరకర్త. జీవిత విషయాలు వీరు 1921లో మచిలీపట్నంలో జన్మించారు. మచిలీపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు … Continue reading
గోప బంధు దాస్ -5
గోప బంధు దాస్ -5 విద్యారంగం లో ప్రయోగాలు పూరీజిల్లా సత్యవాది సాక్షీ గోపాల్ ప్రాంతం కొంత పట్టన లక్షణాలు కలిగి ఉంటుంది .రాయ్ బహాదర్ మధు సూదన రావు సూచన మేరకు విద్యా రంగం లో వినూత్న ప్రయోగం కోసం సాక్షీ గోపాల్ ను ఎన్నుకొన్నారు దాసు బృందం .సత్యవాది కూడా అనుకూలమైనదే .బ్రాహ్మణ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-142
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-142 142-లలిత సంగీత కవి గాయకుడు ,ఆకాశవాణి ఉద్యోగి ,కులదైవంలో ‘’ రావే రావే వయ్యారి ఓ చెలి పాట ఫేం –చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్ ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు. ఇతడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాడు. ఆకాశవాణిలో ప్రసారమైన అనేక లలితగీతాలకు స్వరకల్పన చేశాడు. రచనలు[మార్చు] ఇతడు వెలువరించిన పుస్తకాలు: 1. లలిత … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-141 141-కదా రచయితా ,అమరనాద్ సోదరుడు ,పరువు ప్రతిష్ట ఫేం దర్శకుడు –మానాపురం అప్పారావు
మానాపురం అప్పారావు పట్నయక్ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి[1]. జీవిత విశేషాలుఇందుకూరి రామకృష్ణంరాజు, పినిశెట్టి శ్రీరామమూర్తి ఇతని వద్ద వద్ద సహాయ దర్శకులుగా పని చేసారు. ఇతని సోదరుడు మానాపురం సత్యనారాయణ పట్నాయక్ అమర్‌నాథ్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సుపరిచితుడు[2] సినీ సమాహారం[మార్చు] పెళ్ళి … Continue reading
గోప బంధు దాస్ -4
గోప బంధు దాస్ -4రాజకీయ అరంగేట్రంగోపబంధు కటక్ లో ఉండగా మధుసూదన దాస్ ‘’ఉత్కళ సమ్మెళన ‘’అనే ఉత్కళ యూనియన్ కాన్ఫరెన్స్ జరిపాడు .ఆయనే తర్వాత ఒరిస్సా కురు వృద్ధ మూర్తిగా ప్రసిద్ధి పొందాడు .బెంగాల్ మద్రాస్ మధ్యప్రేదేశ్ లలో ఉన్న ఒరియా ప్రాంతాలను సమైక్యం చేసి ,అక్కడ సామాజిక సాంస్కృతిక చైతన్యం పెంపొందించి జాతీయత … Continue reading
Posted in రచనలు
Leave a comment
లలిత సంగీత చక్రవర్తి -శ్రీ కలగా కృష్ణమోహన్
లలిత సంగీత చక్రవర్తి -శ్రీ కలగా కృష్ణమోహన్ లాలిత్యమే ప్రాణంగా, సరళత్వమే మార్గంగా, రసభావాలు ఆధారంగా, పండిత, పామరజనాన్ని రంజింపజేసేదిగా విలసిల్లే కవితా సుధా ఝరుల సుందర సాహిత్యమే లలిత గీతం” అని ప్రముఖ లలిత గీతాల విద్వన్మణి చిత్తరంజన్ గారు సెలవిచ్చారు. అన్ని రకాల సంగీత రీతులను తనలో ఇముడ్చుకునే తత్త్వం లలిత సంగీతానికి వుంది. … Continue reading
Posted in సేకరణలు
Leave a comment
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-140 140-ఆకాశవాణి, దూరదర్శన్ గాయకుడు ,’’చిగురులు వేసే న కలలన్నీ సిగలో పూలుగ మారినవి పాట ఫేం –కె.బి.కె.మోహనరాజు
.బి.కె.మోహన్ రాజు (మార్చి 23, 1934 – మార్చి 16, 2018) సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు.[1][2] ఈయన పూర్తి పేరు కొండా బాబూ కృష్ణమోహన్ రాజు. జననం – విద్యాభ్యాసం ఇతడు 1934, మార్చి 23న ఉషాకన్య, శేషయ్య దంపతులకు విజయవాడలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో జరిగింది. ఉద్యోగం – నివాసం హైదరాబాదులో ఎలెక్ట్ర్తిసిటీ బోర్డులో ఉద్యోగంలో చేరి అసిస్టెంట్ సెక్రెటరీ హోదాలో పదవీవిరమణ చేశాడు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. సినిమా రంగం ఇతడు 1960- 70 దశకాలలో అనేక … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-139139-తొలి నేపధ్యగాయని ,నటి -బెజవాడ రాజరత్నం
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-139139-తొలి నేపధ్యగాయని ,నటి -బెజవాడ రాజరత్నం బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా నటి, తొలి నేపథ్యగాయని . బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి, జొన్నవిత్తుల శేషగిరిరావు గారి … Continue reading
నటనాచార్య ‘ చింతా కబీర్ దాస్
‘నటనాచార్య ‘ చింతా కబీర్ దాస్ –ఏప్రిల్ 16 న తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా…నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగునాట రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా తనదయిన ముద్రవేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చింతా కబీర్ దాసు గారి గురించి తెలుసుకుందాం… నట ప్రస్థానం: మే 28, 1934లో మచిలీపట్నంలో చింతా బలరామమూర్తి, వెంకటేశ్వరమ్మ దంపతులకు … Continue reading
Posted in సినిమా
Leave a comment
గోప బంధు దాస్ -3
గోప బంధు దాస్ -3 కటక్ కాలేజి జీవితం 1899లో గోపబంధు పూరీ వాన్ షా కాలేజి ఆర్ట్ సబ్జెక్ట్ చదవటానికి చేరాడు .23వ ఏట భార్య కాపురానికి వచ్చింది .తండ్రి చనిపోయాడు .అన్న నారాయణ్ దాస్ ఆస్తి కుటుంబ వ్యవహారాలూ చూశాడు .కాలేజి లెక్చరర్స్ తోకలిసి దాసు మిత్రులు ‘’కర్తవ్య బోధినీ సమితి ‘’స్థాపించి … Continue reading