Daily Archives: August 17, 2022

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.4వ భాగం.17.8.22

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.4వ భాగం.17.8.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీమద్ధయ వదన (శ్రీమత్ హయ వదన )సంస్కృత శతకం

శ్రీమద్ధయ వదన (శ్రీమత్ హయ వదన )సంస్కృత శతకం అంటే శ్రీ హయగ్రీవ శతకం .శతకకర్త శ్రీ బెల్లం కొండ రామరాయకవి ..రామరాయకవి గా ప్రసిద్ధులు .శతకానికి సంస్కృత వ్యాఖ్యానం కూడా ఆయనే రాశారు .నరసరావు పేట డిస్ట్రిక్ట్ మునసబ్ కోర్ట్ ప్లీడర్ శ్రీ నడింపల్లి జగన్నాధ రావు గారిచేత భారతీ ముద్రాక్షర శాలలో ప్రచుతితం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హైదర్ జంగ్ ,యయాతి,విశ్వామిత్ర నాటక తులసీ జలంధర ,మయసభ ఏక పాత్రాభినయంఫేం ,’’చిల్డ్రన్ నటశిక్షణాలయ’’స్థాపకుడు,హంస అవార్డీ –ఆచంట వెంకటరత్నం నాయుడు

హైదర్ జంగ్ ,యయాతి ,విశ్వామిత్ర నాటక తులసీ జలంధర ,మయసభ ఏక పాత్రాభినయంఫేం ,’’చిల్డ్రన్ నటశిక్షణాలయ’’ స్థాపకుడు,హంస అవార్డీ –ఆచంట వెంకటరత్నం నాయుడు ఆచంట వెంకటరత్నం నాయుడు (1935 మే 28 – 2015 నవంబర్ 25) ఒక రంగస్థల నటుడు. జీవిత విశేషాలుఈయన 1935, జూన్ 28 వ తేదీన కృష్ణాజిల్లా, కొండపల్లిలో జన్మించాడు. … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

అకళ౦క దేశభక్తుడు గాంధేయవాది ,మహోన్నత మానవతావాది ,ఆంధ్రా ఏకైక గదర్ వీరుడు ,కధకుడు చిత్రకారుడు,నేనూ నాదేశం రచయిత –దరిశి చెంచయ్య

అకళ౦క దేశభక్తుడు గాంధేయవాది ,మహోన్నత మానవతావాది ,ఆంధ్రా ఏకైక గదర్ వీరుడు ,కధకుడు చిత్రకారుడు,నేనూ నాదేశం రచయిత –దరిశి చెంచయ్య దరిశి చెంచయ్య తెలుగులో మొదటి అరాచకవాది.  అకళంక దేశభక్తుడు, నిరాడంబర గాంధేయవాది, కాంగ్రెస్ వాది, , వామపక్ష వాది. వీటన్నింటికీ మించి మహోన్నతమైన మానవతావాది! దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ డిటెన్యూ. తెలుగులో ఏకైక గదర్ వీరుడు. మొదటి తెలుగు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -3(చివరిభాగం)

త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -3(చివరిభాగం )  సీతానగర ఆశ్రమం గోదావరి గట్టున ఉండటం చేత వరదలకు పాములు వగైరాలు వచ్చి ఇబ్బంది పెట్టేవి .ఆశ్రమ వాసులలో మామిడి లక్ష్మీ పతి అనే సంపన్న వైశ్య కుర్రాడు ఇక్కడ ఉండగలడా అనుకొన్నారు .అతడు విలాస జీవితం వదిలేసి ఇక్కడ అతి నిరాడంబర జీవితం గడుపుతూ నిర్మాణ కార్యక్రమాలలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .34వ భాగం.17.8.22

భారతీ నిరుక్తి .34వ భాగం.17.8.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

సరోజినీ నాయుడు భర్త ,,నిజాం సైన్య వైద్యాధికారి ,వైద్య సంఘ ఉపాధ్యక్షుడు –డా.ముత్యాల గోవింద రాజులు నాయుడు

సరోజినీ నాయుడు భర్త ,,నిజాం సైన్య వైద్యాధికారి ,వైద్య సంఘ ఉపాధ్యక్షుడు –డా.ముత్యాల గోవింద రాజులు నాయుడు ముత్యాల గోవిందరాజులు నాయుడు గారి పూర్వీకులు మద్రాసుకు చెందిన బలిజనాయుడు సైనిక కుటుంబీకులు. నాయుడు గారు హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ వైద్యుడు, సరోజిని నాయుడు భర్త. గోవిందరాజులు నాయుడు 1868లో హైదరాబాదులో జన్మించాడు. మద్రాసు క్రైస్తవ కళాశాల, … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment