Daily Archives: August 11, 2022

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.25వ భాగం.10.8.22

Video link Part -2 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

  గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-21

  గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-21 ఖైదీలను చిత్ర హింస పాలు చేస్తున్న ప్రభుత్వాన్ని కార్మిచెల్ తీవ్రంగా వ్యతిరేకించినందుకు 1917మార్చి లో ఇండియా వదిలి పెట్టి వెళ్ళాల్సి వచ్చింది .పోలీస్ రాజ్ ను నిరంతరం వ్యతిరేకించే మోతీలాల్ ఆయనతో కలిసి అరెస్ట్ అయిన యువకుల విడుదలకు మధ్యవర్తిత్వం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వెట్టి చాకిరివిముక్తికి  నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన,గెరిల్లా పోరాటం చేసిన శాసన సభ్యురాలు  ఆరుట్ల కమలాదేవి

వెట్టి చాకిరివిముక్తికి  నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన,గెరిల్లా పోరాటం చేసిన శాసన సభ్యురాలు  ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు, మాజీ ఎమ్మెల్యే.[1] జీవిత విశేషాలు ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో పూర్వపు నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది.[2] వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి .28వ భాగం.11.8.22

భారతీ నిరుక్తి .28వ భాగం.11.8.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

మహా ఆర్ధిక నిపుణులు ,ప్రనుఖ గాంధేయవాది ,ఆంధ్రరాష్ట్రం కోసంమొట్టమొదట నిరాహార దీక్ష పూనిన ,స్వాతంత్ర్య సమర యోధులు వినయాశ్రమ స్వామిసీతారాం –శ్రీగొల్లపూడి సీతారామ శాస్త్రి గారు

మహా ఆర్ధిక నిపుణులు ,ప్రనుఖ గాంధేయవాది ,ఆంధ్రరాష్ట్రం కోసం మొట్టమొదట నిరాహార దీక్ష పూనిన ,స్వాతంత్ర్య సమర యోధులు వినయాశ్రమ స్వామిసీతారాం –శ్రీ గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు గొల్లపూడి సీతారామశాస్త్రి లేదా స్వామి సీతారాం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. జీవిత విశేషాలు గొల్లపూడి సీతారామశాస్త్రి గుంటూరుకు చెందినవారు.మొదట న్యాయవాద వృత్తిని చేపట్టి, మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. జమీందారీ లావాదేవీల మొదలుకొని పలు కేసుల్లో పనిచేసిన ఆయన, వృత్తిలో గట్టివాడిగా … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment