Monthly Archives: September 2022

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.5వభాగం .30.9.22

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.5వభాగం .30.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-6

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-6 తారాశంకర్ రాసిన చైతాలిఘూర్ని ,పాషాణపూరి ,నీలకంఠ,మన్వంతర నవలలు ఆయన మానసిక అశాంతికి దర్పణాలు .అశాంతి అలజడి ఆయన రచనలలో తరచుకనిపిస్తాయి .ధనవంతుల సాంఘిక వ్యవస్తఃలో సగటుమనిషి జీవితం వ్యధాభరితం అని చైతాలి తెలియజేసింది .ఇందులో దుర్భరక్షామ౦ వర్ణించాడు .గోష్టఅనే  నే పేదరైతు భార్య దామినితో ఉన్నవూరు వదిలి పెట్టి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.16వ భాగం.30.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.16వ భాగం.30.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

    మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -16

· 49-రాళ్ళపల్లి వారి గాదా సప్తశతికి ఆంగ్లానువాదం,అలియరామరాయభూపాలుడు రాసి,హిందూ విలేకరి ,తాలూకా బోర్డ్ ప్రేసే డెంట్ శ్రీ టి.శివ శంకరం పిళ్ళే , టి.శివశంకరం పిళ్లె అనంతపురం జిల్లా పెనుకొండ లో నివసించాడు. న్యాయవాదిగా పేరు సంపాదించాడు. మంచి రచయిత. మంచి వక్త. ఇతడు గుత్తిలో డాక్టర్ సుబ్బయ్య పిళ్లె పెంపుడు కొడుకు. డాక్టర్ సుబ్బయ్య … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం

హాస్యానందం 34-ఛలోక్తి ముట్నూరు కృష్ణారావు గారి మనుమరాలు చిట్టెమ్మ యూరప్ అంతా తిరిగొచ్చింది.సరస౦ తెలిసిన చదువుకొన్న ఇల్లాలు .తాతగారిని చూడటానికి వచ్చి ‘’తాతాగారూ ఊరంతా గాడిదలేకనిపిస్తున్నాయి ?’’అనగా పంతులుగారు ‘’అవును చిట్టీ .అవి చాలనట్టు ఆ గాడిదల్ని చూడటానికి అప్పుడప్పుడు పొరుగూరి గాడిదలూ వస్తూంటాయి ‘’అన్నారు చిట్టెమ్మా నవ్వింది ఆయనతోపాటు .’’ఒకాయన డాక్టర్ దగ్గరకు వెడితే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.4వ భాగం.29.9.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.4వ భాగం.29.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-5

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-5 తారాశంకర్ కథలతోనే సాహిత్యం లో అడుగుపెట్టి అసంఖ్యాకం గా కథలురాశాడు .వాటిని కేటగరైజ్ చేయటం కష్టం.ముఖ్యమైన వాట్ని గురించి తెలుసుకొందాం .జల్సాఘర్ ,రాయ్ బారి ,సారే సత్ గండర్ జమీందార్ –చిన్న జమీందార్ లుఆనాటి జమీందార్ల జీవన విధానాన్ని వివిధ కోణాలలో ప్రతిబింబించేవి .విలాసాలు కామ వా౦చలకు   అలవాటైన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.15వ భాగం.29.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.15వ భాగం.29.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -15

• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -15• 46-శ్రీశైల ప్రభ సంపాదకుడు ,తెలుగు గైడ్స్ తోపాటు ,నీతినవనీతం ,శ్రీశైల చరిత్రాది కర్త –రాయలసీమకవి బిరుదాంకితుడు –శ్రీ నూతలపాటి పేరరాజు• నూతలపాటి పేరరాజు ప్రఖ్యాత రచయిత. సాహిత్యసరస్వతి, విద్యార్ణవ మొదలైన బిరుదులు ఇతనికి ఉన్నాయి. ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా), నూతలపాడు గ్రామంలో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం33-సరసోక్తి –

హాస్యానందం33-సరసోక్తి –మనం కోతుల్లోంచి వచ్చాం అనేది మృదువైన సరసోక్తి ప్రియురాలి చెంప దెబ్బఅంత మధురం .’నేను మా అబ్బాయికి మనం కోతుల్నించి పుట్టాం ‘’అని చెప్పా. వాడు వాళ్ళమ్మకు ఈవిషయం చెప్పాడు .ఆవిడ పరిగెత్తుకొచ్చి ‘’ఏమో నాయనా మా తండ్రీ తాతాఅందరూ ఒక మోస్తరు మనుషులని తెల్సు .మీ నాన్న తలి దండ్రుల సంగతి మాత్రం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.3వ భాగం.28.9.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.3వ భాగం.28.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-4

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-4 తారాశంకర్ ఎక్కడా నెలజీతం తీసుకోలేదు .రచనలపైనే ఆధారం .కలకత్తా దక్షిణం లో రేకులగదిలో నెలకు  ఆరు  రూపాయల అద్దెకి ఉన్నాడు హోటల్ భోజనం నెలకు ఎనిమిది ,టీ,టిఫిన్లకు ఏడురూపాయలయ్యేది .బస్ చార్జీలుకూడా అంతే .వంటపని ఇంటిపని ఆయనే చేసుకొనేవాడు నేలమీద పడుకోనేవాడు .తనరేకు పెట్టే రాసుకొనే బల్లగా వాడేవాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.14వ భాగం.28.9.22.

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.14వ భాగం.28.9.22. Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -14

• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -14• 41-ధర్మజ్యోతి ,విశ్వేశ్వర నక్షత్రమాల కర్త –శ్రీ పాణ్యంలక్ష్మీ నరసయ్య• పాణ్యం లక్ష్మీనరసింహయ్య 1920వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ గ్రామంలో సుబ్బలక్ష్మమ్మ, లక్ష్మీనరసయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు తన తండ్రివద్దను, పినతండ్రి వాసుదేవశాస్త్రి వద్దను, వెల్దుర్తి లోని అన్నదానం సుబ్బాశాస్త్రి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 32

హాస్యానందం 32-ఆత్మాపకర్ష ఆత్మస్తుతిలో ఎలాంటి హాస్యం పుడుతుందో ఆత్మానిందలోనూ అలాంటిదే జాలువారుతుందన్నారు మునిమాణిక్యం మాష్టారు .ఒకసారి ఒక శిష్యుడిని మాస్టారు ‘’నువ్వు వట్టివెధవాయివోయ్ ‘’అంటే వాడు ‘’నిజమేసార్ మా అమ్మా నాన్న అందరూ అలానే అంటారు ‘’అన్నాడట .’’మీకేమీ తెలీదు ఊరుకోండి ‘’అంటుంది ప్రతిభార్య తన మొగుణ్ణి.’’అంతేగా అంతేనేమో అనుకున్నారట మాస్టారు .’’త్రీమేన్ ఇన్ ఎ … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.2వ భాగం.27.9.22

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.2వ భాగం.27.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-3

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-3 కలికాల్, కల్లోల్ ,లతోపాటు ఉపాసనా ,దూప్ ఛాయా మొదలైన పత్రికలూ తారాశంకర్ ను కధలు రాసిపంపమని కోరితే రాసిపంపితే ప్రచురించాయి .జమీందార్ల దోపిడీ ,కాబూలీవాళ్ళ దౌష్ట్యం ,మలేరియా మసూచి పట్ల ప్రభుత్వ ఉదాసీనత లతో నలిగిపోయిన ఒక గ్రామ చరిత్రను ‘’ శ్మశా నేర్ పధే’’-శ్మశానానికి  దారి కధగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.13వ భాగం.27.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.13వ భాగం.27.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -13

• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -13• 37-సైరంధ్రి కావ్యం,జ్ఞాన ప్రసూనా౦బికా శతకం రాసిన , స్వర్ణకంకణ గ్రహీత ,సరస కవయిత్రి –శ్రీమతి గంటి కృష్ణ వేణమ్మ• ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గంటి కృష్ణవేణమ్మ[1] గొప్ప కవయిత్రి. ఈమెది వాధూలస గోత్రము. ఈమె తండ్రి కఱ్ఱా రామశర్మ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. తల్లి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 31-సిన్క్లేయిర్ హాస్యం 

హాస్యానందం 31-సిన్క్లేయిర్ హాస్యం  లూయీ సింక్లైర్  కూడా ఆత్మాపకర్ష మూలంగా ,శబ్దార్ధ ఉభయ స్ఫురణతో రమణీయ హాస్యం  వండి వడ్డించాడని  మాస్టారువాచ .ఆయన కధకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ,అప్పుడు  దాన్ని  ఎలా చెప్పాడో ఆయనమాటలలోనే –‘’నోబెల్ బహుమానం మిలియన్ డాలర్లు వచ్చిందని పొంగిపోయాను .మా ఆవిడ చెవిలో ఈశుభ వార్త చెబుదామని ఎంతో తాపత్రయ పడ్డాను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బృందావన్ లాల్ వర్మ.1వ భాగం.26.9.22/

బృందావన్ లాల్ వర్మ.1వ భాగం.26.9.22/ Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2      యవ్వన దశ తారాశంకర్ కు యవ్వన దశ వచ్చాక నళిని బాగ్చి అనే అనే విప్లవకారుడితో పరిచయం కలిగింది .అతడుఇతనిలొ విప్లవభావాలు నాటాడు .1916లో జాదవలాల్ ఉన్నతాంగ్ల పాఠశాలలో చేరి మెట్రిక్ పాసయ్యాడు .తర్వాత కలకత్తాలో సెయింట్ జేవియర్ కలేజిలోచేరి ,రాజకీయ అనుమానితుల జాబితాలో అతని  పేరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.12వ భాగం.26.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.12వ భాగం.26.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -12రాయల సీమమనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -12

త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య,ఆచలరమణుడు ,గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా కర్త –శ్రీ రావినూతల శ్రీరాములు · రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లా, పమిడిపాడులో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు. రచనలు · … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దసరా శుభా కాంక్షలు  శుభా కాంక్షలు దసరాదసరా శుభా కాంక్షలు  శుభా కాంక్షలు 

దసరా శుభా కాంక్షలు సాహితీ బంధువులకు -26-9-22సోమవారం నుంచి 5-10-22 బుధ వారం వరకు జరిగే నవరాత్రి దసరా శుభాకాంక్షలు -గబ్బిట దుర్గా ప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Leave a comment

హాస్యానందం30-ఫాల్స్టాఫ్ హాస్యం

హాస్యానందం30-ఫాల్స్టాఫ్ హాస్యంషేక్స్పియర్ నాటకాలలో ఫాల్స్టాఫ్అనే హాస్యగాడు ఉంటాడు .ఒకసారి అతడు కొంతడబ్బుతో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న బాటసారుల్ని దోచుకోవాలని ప్రయత్నిస్తాడు .కానీ తన్నులు తింటాడు వాళ్ళ చేతుల్లో .స్థూలకాయుడు నడి వయస్సువాడు .వాళ్ళు ముగ్గురు .యితడు అనుచరులుకలిసి అయిదుగురు .ఈ అయిదుగురు ఆముగ్గురి చేతిలో చావు దెబ్బలు తింటారు కాని వాడు దాన్ని గా మలిచి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.14వ భాగం.25.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.14వ భాగం.25.9.22 Video link

Posted in రచనలు | Leave a comment

తారా శంకర్ బంద్యోపాధ్యాయతారా శంకర్ బంద్యోపాధ్యాయ

తారా శంకర్ బంద్యోపాధ్యాయ ఆంగ్లం లో మహా శ్వేతాదేవి రాసిన దానికి తెలుగులో ఎస్ ఎస్ ప్రభాకర్ అనువాదం చేసిన ‘’ తారా శంకర్ బంద్యోపాధ్యాయ’’పుస్తకాన్ని కేంద్ర సాహిత్యఅకాడమి 1978లో ప్రచురించింది వెల-2-50రూపాయలు .   జననం విద్యా భ్యాసం తారాశంకర్ బంద్యో పాధ్యాయ పశ్చిమ బెంగాల్ బీర్భం జిల్లా లాభపూర్ గ్రామం లో 25-7-1898న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.11వ భాగం.25.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.11వ భాగం.25.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -11

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -11 · 34-బ్రౌన్ లైబ్రరిస్థాపకుడు,మా సీమ కవులు ,కడప సంస్కృతి ,ఎందఱో మహానుభావులు ,శక్తిపీఠాలు రచయిత,ధార్మిక రత్న , బ్రౌన్ శాస్త్రి –శ్రీ జానమద్ది హనుమచ్చాస్త్రి · జానమద్ది హనుమచ్ఛాస్త్రి (జూన్ 5, 1926 – ఫిబ్రవరి 28, 2014) [1][2] తెలుగులో ఒక విశిష్టమైన బహు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -313

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -313 313-మూడు సినిమాల్లో మాత్రమె నటించిన సినీ తొలితరం హీరో ,న్యాయవాది రంగస్థల నటుడు ,షేక్స్ పియర్ నాటకాల అనువాదకర్త-వెల్లాల ఉమామహేశ్వరరావు వెల్లాల ఉమామహేశ్వరరావు, తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది, రంగస్థల నటుడు.[1] రచయిత, నాటకకర్త, ఈయన ఇల్లాలు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

శతక భారతం

శతక భారతం కృష్ణా జిల్లా నూజి వీడుకు చెందినశ్రీ పిసిపాటి సోమయ్య కవిమహా భారత కథను ‘’భారత శతకం ‘’గా రచించి 1935లో ,అక్కడే ఉన్న శ్రీ గౌరీ ముద్రాక్షర శాలలో ప్రచురించారు .వెల 5 అణాలు .దీనికి ముందుమాటను నూజివీడు ఆర్.ఆర్ .అంటే రాజారంగయ్యప్పారావు హైస్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.13వ భాగం.24.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.13వ భాగం.24.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.10వ భాగం.24.9.22.

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.10వ భాగం.24.9.22. Video link

Posted in రచనలు | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -10

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -10 · 31-బళ్ళారి రాఘవ మేనమామ ,నాటక రచయితా ,రామ కబీరు ,కంసధ్వంస నాటక ఫేం –శ్రీ ధర్మ వరం గోపాలాచార్యులు · , ధర్మవరం గోపాలాచార్యులు నాటక రచయిత. ధర్మవరం రామకృష్ణమాచార్యులు తమ్మడు. వీళ్ళిద్దరి మేనల్లుడే బళ్లారి రాఘవాచార్యులు. నాటకరంగ ప్రస్థానంకన్నడ నాటకాలకు పోటీగా రామకృష్ణమాచార్యులు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నటుడు ,శ్రీ కృష్ణ దేవరాయ నాట్యమండలి స్థాపకుడు ,ఆహుళ పాత్ర ఫేం -రొద్దం హనుమంతరావు

నటుడు ,శ్రీ కృష్ణ దేవరాయ నాట్యమండలి స్థాపకుడు ,ఆహుళ పాత్ర ఫేం -రొద్దం హనుమంతరావు రొద్దం హనుమంతరావు (ఫిబ్రవరి 23, 1906 – 1986) ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది, శ్రీకృష్ణదేవరాయ నాట్యమండలి స్థాపకుడు.[1 జననంహనుమంతరావు 1906, ఫిబ్రవరి 23న అనంతపురం జిల్లా, పెనుగొండ లో జన్మించాడు. ఈయన తండ్రి పేరు వెంకోబరావు. ఈయన పినతండ్రి … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.12వ భాగం.23.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.12వ భాగం.23.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

శతక భాగవతంశ్రీ పిసిపాటి సోమయ్య కవి

శతక భాగవతంశ్రీ పిసిపాటి సోమయ్య కవి రచించిన శతకభాగవతం 1942లో నూజివీడులోని గౌరీ ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల పేర్కొనలేదు .కంద పద్యాల్లో భాగవత కథా శతకం రాశాడు కవి ..’’కృష్ణ ,పరమాత్మ హరీ ‘’అనేది మకుటం .మొదటి పద్యం –‘’శ్రీ కళ్యాణ గుణాకర-లోకేశ్వరసాధు భక్త లోక యన౦తానీ కథల స్మరియి౦తును –బ్రాకట సద్భక్తి గృష్ణ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.9వభాగం.23.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.9వభాగం.23.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

·మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు  26-తెలుగు ,హిందీ కవి అనువాదకుడు లెక్చరర్ ,క్రీడా శిర్దేశ్వర ,సాయి శతకకర్త –శ్రీ దావూద్ సాహెబ్ షేక్

· 26-తెలుగు ,హిందీ కవి అనువాదకుడు లెక్చరర్ ,క్రీడా శిర్దేశ్వర ,సాయి శతకకర్త –శ్రీ దావూద్ సాహెబ్ షేక్ · దావూద్‌ సాహెబ్‌ షేక్‌ తెలుగు రచయిత. ఆయన కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.11వ భాగం.22.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.11వ భాగం.22.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ

శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ శతావధానులు రామ కృష్ణ సీతారామ సోదరకవులు రచించిన శ్రీ కాశీ విశ్వ నాథ శతకం- తంగె డంచ – కర్నూలు జైహింద్ ముద్రాక్షర శాలలో 1950లో ముద్రితమైంది వెల నాలుగణాలు .ఈశతకం  కర్నూలు జిల్లా న౦ది కొట్కూరు తాలూకా తంగెడంచ గ్రామం లో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వరునికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.8వ భాగం.22.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.8వ భాగం.22.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ –(చివరి భాగం )

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ –(చివరి భాగం )బరాకా అఖాతం దాటాక,ఇండియాకు –నమ్బనుస్ రాజ్య ప్రారంభం లో బరై గాజా ,ఆరికా దేశం తీరం ఉంది .మైదానప్రాంతం లో స్కైటికా ను ఆనుకొని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు10వాభగం ,21.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు10వాభగం ,21.9.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment