వీక్షకులు
- 1,160,611 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మండలి వారి ఆస్థానకవి ,’’సాహితీ గుడి సేవ ‘’కుడు విష్ణుప్రసాద్
- మార్గదర్శకుడు జంషెడ్జీ(త్రివేణి),
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.35 వ భాగం.15.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.4 వ భాగం.15.6.26.
- ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్వైభవం.9 వ భాగం.15.6.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.218 వ భాగం.15.6.26.
- వక్తగా జవహర్లాల్(త్రివేణి )
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.34 వ భాగం.14.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.3 వ భాగం.14.6.26.
- జావా(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,121)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: రచనలు
అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా మరియు అమరజీవి కుశాల్ కొన్వార్
అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా అస్సాం మహిళా సింహం ,అమర జీవి ,ప్రముఖ స్వాతంత్ర్య సమార యోద్దురాలు జాతీయ జెండా ఆవిష్కరిస్తూ ,బ్రిటిష్ వారి తుపాకి గుళ్ళకు అసువులుబాసి వీరమరణం చెందిన సాహసురాలు కనకలతా బారువా .ఈమె కూడా ప్రస్తుతం విస్మృత యోదురాలై పోయింది .ఆమె గురించి వివారాలు తెలుసు కొందాం … Continue reading
మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది
మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది నర్మదా నది అందమైన ,ఆహ్లాదమైన నది .నర్మదా మాత అని భక్తులంటారు .మధ్య భారతం లోని ‘’అమర కంట ‘’నర్మదకు జన్మస్థానం .ఇది మైకాల కొండల్లో ఉన్న అరణ్య ప్రాంతం .అక్కడి నుండి పడమటి వైపు ప్రవహించి అరేబియా సముద్రం లో ఉన్న గల్ఫ్ ఆఫ్ కాంబే … Continue reading
భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి
భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి ఎందరెందరో త్యాగ ఫలం గానో మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభ విస్తున్నాం .వారి స్మరణ మనకు స్పూర్తిదాయకం కావాలి .కేరళ లో చర్మ కార వంశం లో పుట్టి దళిత విముక్తికి దీక్షగా కృషి చేసిన ‘’అయ్యం కాలి ‘’గురించే మనం ఇప్పుడు తెలుసు కొంటున్నాం … Continue reading
ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్ -విహంగ ఆగస్ట్ మ హిళా వెబ్ మేగజైన్ లో నా వ్యాసం
ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్ Posted on 01/08/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ భర్త ,మామ గారు నిరంతరం యుద్దాలో మునిగి ఉండేవారు .ఆ సమయం లో ప్రజాపాలను సమర్ధ వంతం గా నిర్వహించి వారి మరణానంతరం రాజ్య పాలనను ప్రజా సంక్షేమంగా సాగించి చేతికి ఎముక లేని దాన గుణ శీలమున్న మాల్వా రాణి … Continue reading
ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని
ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’ లోని పంచమ శతకం ఇరవయ్యవ స్తబకం లో ఉమ్మవారి మహాత్మ్యాన్ని బహు భంగిమలలో ‘’నాయన’శ్రీ కావ్య కంఠ గణపతి ముని’’ మణి బంధ వృత్త శ్లోకాలలో తెలియ జేశారు .చదువు తూం టేనే ఒళ్ళు గగుర్పొడిచే వృత్తం అది .రస చింతామణి … Continue reading
భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం )
భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం ) జుబైదా దావూది మౌలానా షఫీ దావూది భార్య అయిన జుబైదా దావూది బ్రిటిష్ వారి తో పోరాడిన దీర వనిత .సహాయ నిరాకరణ ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించింది .భర్త ,బంధువులకు చెందిన విదేశీ వస్త్రాలు సేకరించి బహిరంగం గా కాంగ్రెస్ ఆఫీస్ … Continue reading
భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2
‘భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2 ఖిలాఫత్ ఉద్యమానికి ఊపిరులూదిన – బి అమ్మా అనే ఆబాది బేగం ’బి అమ్మా ‘’అనే ఆబాది బేగం షౌకత్ ఆలి మొహమ్మదాలి సోదరుల తల్లి .అందరూ ఆప్యాయం గా బి అమ్మా(నాయనమ్మా) అని పిలిచేవారు .ఉత్తర ప్రదేశ్ లోని రాం పూర్ లో ఆబాది … Continue reading
సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని
సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని కావ్య కంఠ గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’పంచమ శతకం ,సప్త దశ స్తబకం లో ఉమా దేవి మందహాస వర్ణనను చంపక మాలా వృత్తం లో వర్ణించారు .అందులో క్షీర సాగర మధనం ప్రస్తావన తెచ్చి దానికి యోగ శాస్త్రార్ధాన్ని జోడించి చక్కని … Continue reading
భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1
భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1 భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళలు గణ నీయమైన పాత్రనే పోషించారు .పరదా వెనక దాగి కూర్చోలేదు .మగవారితో సమానం గా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు .మొదటి సారిగా షా అబ్దుల్ అజీజ్ దేహివి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా ‘’జీ … Continue reading
డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబు (డిం .టిం.ప్ర.జ .)-2
డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబు (డిం .టిం.ప్ర.జ .)-2 డింగిరి –జగన్ నరకాసుర వధ అని మూడు రోజుల ఉద్యమం చేశాడేమిటి గురూ ? టింగిరి –‘మూడు రొజుల ముచ్చటే అయింది కదరా శిష్యా .మూర్ఖులు తప్ప ఎవ్వరూ కదలలేదు .భస్మాసుర హస్తం అని చేస్తే బాగుండేది .వెర్రి తగ్గింది రోకలి తలకు చుట్టమన్నాట్ట … Continue reading
అనుక్షణ శ్రీప్రియం కావ్య ‘’దృశ్యం ‘’,వెంకటేషీయం
అనుక్షణ శ్రీప్రియం కావ్య ‘’దృశ్యం ‘’,వెంకటేషీయం అమ్మమ్మా ఎన్నేళ్ళ యింది ఒక మంచి సినిమాచూసి? పెద్ద హీరో తో కార్లు లేపకుండా గన్నులు పేల్చకుండా ,భీభత్సం సృస్టించకుండా తీసికూడా .నిన్న మధ్యాహ్నం రెండు గంటలాటకు ,మూడో వారం నడుస్తుండగా మా ముసలావిడా నేను మామనవరాలు రమ్య ఉయ్యూరుల్ దీపక్ మహల్ లో’’దృశ్యం ‘’ సినిమా చూశాం … Continue reading
ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి
ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి 1911జులై ఇరవైన జన్మించిన సోహేర్ అల్ కలమావి ప్రసిద్ధ రచయిత సాంఘిక సేవా దురందురాలు .ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ గా నిలిచిన రచయిత్రి .ఈజిప్ట్ సంస్కృతిక రంగాన్ని విద్యా వేత్తగా ,స్త్రీవాద రచయితగా … Continue reading
’ఉమా సహస్రం ‘’లో ఉమా మహేశ్వర తత్వాన్ని ఆవిష్కరించిన వాశిస్ట గణపతి ముని
‘’ఉమా సహస్రం ‘’లో ఉమా మహేశ్వర తత్వాన్ని ఆవిష్కరించిన వాశిస్ట గణపతి ముని ఫిబ్రవరిలో శ్రీ రామనాశ్రమాన్ని సందర్శించినపుడు అక్కడి పుస్తక శాలలో కావ్య కంఠ గణపతి ముని సంస్కృతం లో రాసిన వెయ్యి శ్లోకాల ‘’ఉమా సహస్రం ‘’కొన్నాను .దానికి తెలుగు అర్ధ తాత్పర్య ,వివరణలను శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ తేలిక … Continue reading
కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం )
కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం ) తెలుగు కవులలో అవకాశం పొందిన ఆలిండియా రేడియో మాజీ స్టేషన్ డైరెక్టర్ డా.ఆర్ .అనంత పద్మనాభ రావు ‘’బీడు వారిన నేల’’కవిత .బీడు వారిన గుండెతో రైతు రోదిస్తున్నాడని ,యాత్రలన్నీ మానవ మనో మాలిన్యక్షాళన మానస సరోవరాలు కావాలని ,మానవ మస్తిష్కం లో ఆలోచనా శిఖరాలు చిగురించాలని … Continue reading
పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం )
పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం ) అలా కొండలు బండల వెంబటి తిరుగుతున్న మనకు మరో మోసగాడు ఎడురౌతాడు .చీటీలు కట్టమని పెద్దయ్యను అడిగితె చీదరించిపోమ్మంటే ,ఆయన అటు పోంగానేభార్య నారాయనమ్మను బుట్టలో వేసి డబ్బు దొబ్బి ‘’నీ యట్ల పెద్దమ్మల్ని దద్దమ్మలని ఇబుటికి ఎందర్ని సూసిం ట్ని’’అని మనసులో అనుకోని ఉడాయిన్చాడొకడు ‘’నింగి నిజాము … Continue reading
పిబరే కృష్ణ .ర.సం.-5
పిబరే కృష్ణ .ర.సం.-5 ‘’ మోతుకు పూల వాన’’ లో తడిశాం కదా ఇప్పుడు’’ వెండి మబ్బుల్లో ‘’విహరించి ‘’బండ బతుకులకు’’ చూసి సాను భూతి ప్రకటిద్దాం .డాక్టర్ శ్రీ యెన్ .వసంత్ –‘’అగరం వసంత్ ‘’అనే మారు పేరుతో రాసిన 54కదల సమాహారమే పై శీర్షిక .వ్రుత్తి రీత్యా డాక్టర్ అయినా వసంత్ ప్రవ్రుత్తి రీత్యా … Continue reading
పిబరే కృష్ణ. ర.సం -3
పిబరే కృష్ణ. ర.సం -3 పెంచిన గొడ్డు మీద మమకారం ,అది దూరమైతే వచ్చే విచారం మాటలకు అందనిది .మనకే కాదు మనకు మాలిమి అయిన ఆ గొడ్డు కూ అంతే ఆపేక్ష ఉంటుందని తెలియ జెప్పినశ్రీ చిన్నయ్య గారి మల్లేష్ చెప్పిన ‘’పటం కట్టి పెట్టుకో నుండాము’’కధ.నల్లావును తెల్లావును సంతనుంచి తోలుకొచ్చాడు యజమాని. తెల్లావు … Continue reading
పిబరే కృష్ణ .ర.సం -4.
పిబరే కృష్ణ .ర.సం -4. శ్రీ పూతల పట్టు రఘునాధ రెడ్డి పేరెన్నిక గన్న రచయిత.ఆయన రాసిన ‘’ఆ నెత్తురూ ఆ చెమటే ‘’గుండెల్ని పిండిస్తుంది .తండ్రి పెద్దకుడుకును కానీ కానీ కూడ బెట్టి చదివించి పెళ్లి చేసి చేతికి ఆధారమవుతాడనుకుంటే మెదడు వాపోచ్చి చచ్చిపోయి తండ్రి దుఖాన్ని కష్టాన్ని మరింత పెంచాడు .రెందోకొడుకు మీద ఆశ … Continue reading
పిబరే కృష్ణ .ర.సం.-2
పిబరే కృష్ణ .ర.సం.-2 కన్న పేగు విలువ తెలియ జెప్పే కద ను శ్రీ ఎద్దుల సత్యనారాయణ రెడ్డి రాశారు .తల్లికి షుగర్ ఎక్కువై ఇన్సులిన్ మీద బతుకుతోంది .దాన్ని తెమ్మంటే తాత్సారం చేస్తున్నాడు కొడుకు .వాడి పరిస్తితీ అస్తవ్యస్తం గానే ఉంది .చేతిలో డబ్బు ఆడటం లేదు .పెళ్ళాం పేరుకు ‘’వనిత’’ కాని ఆ … Continue reading
పిబరే కృష్ణ.ర.సం
పిబరే కృష్ణ.ర.సం. మూడేళ్ళ క్రితం నేను హోసూరు వెళ్లి అక్కడి సాహితీమిత్రుల గురువు ,సారధి ,రచయిత కవి విమర్శకుడు అయిన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి గారిని ,యువ కవి రచయిత అవార్డు గ్రహీత డాక్టర్ వసంత గారిని ,కుర్ర కవి ఫోర్సుఫుల్ కదా రచయిత శ్రీ మునిరాజు మొదలైన వారిని కలిసి ,వారి కార్యక్రమాల … Continue reading
మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్ గార్డిమేర్
మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్ గార్డిమేర్ తొంభై సంవత్సరాల సాఫల్య జీవితం గడిపి ,మహా కావ్యాలన దగిన గొప్ప రచనలు చేసి సాహిత్యం లో నోబెల్ పురస్కారాన్ని పొంది ,మానవ సేవా భాగ్యం లో తనవు ,మనసులను ధన్యం చేసుకొన్న దక్షిణాఫ్రికా మహిళా మాణిక్యం నదీన్ గార్డి మెర్ ఈ నెల పదమూడున పుట్టిన … Continue reading
రైలు ప్రయాణం లో తారసపడ్డ రాజనీతిజ్ఞులు – రీడేర్స్ డైజెస్ట్ -లీన శర్మ – తెలుగు అనువాదం -గబ్బిట కృష్ణమోహన్
Attached a copy of the article that appeared in Reader’sscan0001 Digest July 2014 and its Telugu translation for wide publicity రైలు ప్రయాణం లో తారసపడ్డ రాజనీతిజ్ఞులు – రీడేర్స్ డైజెస్ట్ -లీన శర్మ – తెలుగు అనువాదం -గబ్బిట కృష్ణమోహన్ RD
ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్
ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్ ఆమె బ్రిటన్ దేశపు కవి విమర్శకురాలు ,విద్యావేత్త మీదు మిక్కిలి విలియం బ్లేక్, యేట్స్ ,కాల్ రిడ్జి కవి త్రయాన్ని అధ్యయనం చేసి అధారిటీ అనిపించుకొని ,ఆధ్యాత్మక భావనలకు ఆలవాలం గా నిలిచి ముఖ్యం గా ప్లాటోనిజం నియో ప్లాటోనిజం లపై సాధికారమైన అవగాహన కలిగిన మహిళ. … Continue reading
భరత నాట్య గురువు,జంతు ప్రేమి -రుక్మిణీ దేవి అరండే-జులై నెల” విహంగ”s లో నా వ్యాసం
భరత నాట్య గురువు,జంతు ప్రేమి -రుక్మిణీ దేవి అరండేల్ Posted on 01/07/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ (విహంగ కు ప్రత్యేకం ) భారత నాట్య శిరోమణి ,సాంఘిక సేవా దీక్షితురాలు ,జంతు ప్రేమి ,థియాసఫిస్ట్ శ్రీమతి రుక్మిణీ దేవి అరండేల్ ఆదర్శ మహిళా మాణిక్యాన్ని గురించి తెలుసుకుందాం … Continue reading
డిం .టిం.ప్ర.జ.-4
డిం .టిం.ప్ర.జ.-4 డిం –గురూ !ఎండలు పెరుగుతున్నాయేకాని తగ్గటం లేదు ? టిం –రెండో ఎండాకాలం అంటున్నారందుకనే .బాబు పేరు ఇంగ్లీష్ లో ‘’Chandra babu ‘’అని రాస్తారుకడా .అది ‘’ చండ్ర బాబు ‘’గా కూడా చదువుతాం .కనుక చండ్ర నిప్పులు కక్కుతున్నాడు సూర్యుడు .అందుకే వరుణుడు దగ్గరికొచ్చి కూడా భయం తో పారిపోతున్నాడు .ఇలా … Continue reading
జటాయు రావణ యుద్ధం
జటాయు రావణ యుద్ధం తన మిత్రుడైన ఒక రాజు కోడల్ని ఎవడో రాక్షసుడు బలవంతం గా ఎత్తుకు పోతుంటే ,ఆమె ఆర్తనాదాలు విని ,ఆమె ప్రమాదం లో ఉందని గ్రహించి ఆమెను ఎలాగో అలాగా వాడి బారి నుండి రక్షించి ,పాడాలని కృత నిశ్చయం తో ,ఆ కర్కోటక రాక్షసుడి తో తన శక్తి నంతా … Continue reading
డిం .టిం.ప్ర.జ.-3
డిం .టిం.ప్ర.జ.-3 డింగిరి –గురూ !ఆయనెవరో ద్వారక పీఠాదిపతి షిర్డీ సాయిబాబా పై విరుచుకు పడ్డాడు ? టింగిరి –నిజమే .ఆయనే స్వరూపానంద స్వామి .సాయిబాబా దేవుడుకాదు ,అవతారమూకాడు గుళ్ళూ, గోపురాలు కట్ట వద్దు ,పూజించ వద్దు అన్నాడు . డిం –కారణం ఏమిటి స్వామీ? టిం –ఏమీలేదు నాయనా !ప్రజలు పట్టించుకోకపోతే తాను ఉన్నానని … Continue reading
G.D.P.-2(చివరి భాగం )
.G.D.P.-2(చివరి భాగం ) పెద్దల మాట పేద చెవిన పెడితే జరిగే అనర్ధమేమితో తెలుసా?2050నాటికి ఇండియాలో కార్లు అమెరికాలో కంటే ఎక్కువై పోతాయి .రద్దీ పెరిగి పోతుంది .అమెరికాలో చదరపు కిలో మీటర్ కు 32మంది ఉంటె ఇండియా లో 840అవుతారు .కారు పార్కింగ్ సంగతి దేవుడిదకెరుక కారు నడపటానికే స్థలం చాలదు .కార్లసంఖ్యతో శక్తి వనరుల … Continue reading
వజ్రాల దీవి
యక్షులు, బ్రహ్మరాక్షసులు భూత ప్రేత పిశాచాలకు ఆలవాలమైన ఆ ద్వీపంలో ఎక్కడ చూసినా వజ్రాలు రాశులు పోసి వుంటాయి కానీ అక్కడికి వెళ్ళినవాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు పుత్రధర్మాన్ని నెరవేర్చడానికి జయశీలుడు అనే ఒక సాహసవీరుడు ఆ ద్వీపంలో అడుగుపెట్టాడు! అతడు క్షేమంగా తిరిగి వచ్చాడా? పాఠకులను వాయు మనోవేగాలతో పరుగులు తీయించే జయశీలుడి సాహసయాత్ర … Continue reading
G.D.P.-1
G.D.P.-1 జి డి పి. అంటే పొద్దున మా మైనేని గోపాల కృష్ణ గారు రాసినట్లు’’ గబ్బిట దుర్గా ప్రసాద్’’ కాదు ‘’గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ ‘ తెలుగులో ‘’స్థూల కుటుంబ ఉత్పత్తి ‘’.ఇప్పుడు దేనికైనా ఇదే ప్రాతి పదిక గా ఉంది .ఇది బాగా ఉంటె అంతా స్వర్గం అనే భావన వ్యాపించింది … Continue reading
ప్రపంచీకరణ లో మన దారెటు ?
ప్రపంచీకరణ లో మన దారెటు ? ప్రపంచీకరణ అనగానే అదొక దేవలోకం అని సకల అభీష్టాలు తీర్చే వ్రతమని కొందరనుకొంటే ,అది భయంకర దెయ్యం అని అంటరానిదని ,దాని పేరెత్తితేనే మహా పాపమని కమ్యూనిస్ట్ లు ఇంకా అనుకొంటూనే ఉన్నారు .ప్రపంచం ఒక కుగ్రామం అయి పోయింది కాని ఏదేశానికాదేశం కొన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాయి .అస్తిత్వం … Continue reading
డిం .టిం .ప్ర.జ .-2
డిం .టిం .ప్ర.జ .-2 డింగరి –‘’గుర్రూజీ !లాల్చీ పైజామా ఆయనేక్కడా కని పించటం లేదే? టింగరి –ఏరో !వ్రోత్తి వ్రోత్తి గుర్రూ అంటున్నవేమిటి ?రెండో ఎపిసోడ్ కే నరం వాచిందా ? డిం –మీకు కోపం, గుర్రూ ఎవ్వువ కనుక అల్లా అన్నా .సారీ .నా ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదుగా ? టిం … Continue reading
డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు )(డిం .టిం .ప్ర .జ)
డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు )(డిం .టిం .ప్ర .జ) డింగిరి –గురూ !చంద్ర బాబు ఎక్కిన దగ్గర్నుంచీ వర్షాలు వెనక్కి పోతున్నాయే? టింగిరి –బాబు ది ఐరన్ లెగ్ అని మళ్ళీ రుజువు అయింది .వరుణుడు భయపడి పారి పోతున్నాడేమో . డిం –ఏంతో నమ్మకం తో ప్రజలు … Continue reading
ఆంధ్రత్వం –ఆంద్ర తేజం
ఆంధ్రత్వం –ఆంద్ర తేజం కీ.శే.శ్రీ దిగవల్లి వెంకట శివ రావు బెజవాడలో గొప్ప న్యాయ వాది.అరండల్ పేట రామ మందిరం వీధిలో ఉండేవారు .వారింటికి ఎదురుగా నేను మా బుల్లిమామ్మ గారింట్లో ఉండి1956-58లో ఎస్ ఆర్ ఆర్ కాలేజి లో ఇంటర్ చదివాను .అప్పుడు రోజూ శివరావు గారిని చూస్తూన్దేవాడిని .అప్పటికే ఆయన ప్రతిభగురించి కూడా … Continue reading
సాంఘిక సంక్షేమ సేవ లో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్ -విహంగ మహిళా వెబ్ మాస పత్రిక -మే లో ప్రచురితం
సాంఘిక సంక్షేమ సేవ లో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్ Posted on May , 2014 by గబ్బిట దుర్గాప్రసాద్ గిల్డ్ ఆఫ్ సర్వీస్ ,మద్రాస్ సేవా సదన్ అనే రెండు సేవా సంస్థలను నెలకొల్పి ఆదరణకు నోచుకోని మహిళలకు ,పిల్లలకు సేవలందించి విద్యాభివృద్ధికి విద్యాలయాలను నెలకొల్పి ,నైపుణ్య శిక్షణా సంస్థలేర్పరచి ,స్వయం సమృద్ధికి తోడ్పడిన మహిళా … Continue reading
రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1
రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1 ఎమర్సన్ పేరును నాకు ఊహ తెలిసినప్పటి నుండి వింటూనే ఉన్నాను .ఆయన్ను ఉదాహరించని కవి, వేదాంతి లేడు .అందరికీ ఎమర్సన్ అంటే ఆరాధనా భావమే .ప్రాక్టికల్ మనిషి . పెద్దమనిషి గా సంఘం లో ,అమెరికాలో ప్రపంచం మొత్తమ్మీద పేరు పొందిన వాడు. కాలాతీతం గా ఆలోచించే మేధావి .అమెరికన్ … Continue reading
అమెరికన్ నాటక రంగ నాలుగో స్థంభం –థారంటన్ వైల్డర్
అమెరికన్ నాటక రంగ నాలుగో స్థంభం –థారంటన్ వైల్డర్ అమెరికా నాటక రంగానినికి ఉన్న నాలుగు మూలస్థంభాలలో యూజీన్ ఒ నీల్ ,జాన్ మిల్లర్ ,టెన్నెసీ విలియమ్స్మూడు మూల స్తంభాలు అయితే నాలుగో మూల స్తంభమే థారంటన్ వైల్డర్.నాటక రచనా చతుస్టయం లో చివరివాడు వైల్దేర్ .పాఠాలు చెప్పటమే చిన్నప్పటి నుంచి హాబీ గా ఉండేది … Continue reading
శ్రీరామాయణ పరమార్ధం
శ్రీరామాయణ పరమార్ధం ‘’భక్త మహాకవి తులసీ దాసు ‘’’సీతారామ మయంబీ జగతి ‘’అన్నా ,భువన మెల్ల నీవై ఉండగా బ్రోవ భారమా ?’’అని త్యాగరాజు ప్రశ్నించినా అందరి అనుభూతిలో ఒకే ఒక విభూతి వెలుగుతున్నట్లు గోచరిస్తుంది.అది లౌకికం గా భవభూతి .,పారమార్ధికం గా ఆత్మ విభూతి ‘.అదే రామాయణ పరమార్ధం బోధించే ఆత్మాను భూతి ‘’అన్నారు … Continue reading
శ్రీరామ చంద్రునికి ఇష్టమైన హేమంత ఋతువు
శ్రీరామ చంద్రునికి ఇష్టమైన హేమంత ఋతువు వాల్మీకి రామాయణం లో మహర్షి వాల్మీకి శ్రీరామునికి హేమంత ఋతువు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు .అరణ్య వాసం లో సీతా రామ లక్ష్మణులు పంచవటి లో ప్రశాంతం గా ఉంటున్నారు . శరదృతువు వెళ్లి హేమంతం ప్రవేశించింది .ఒక రోజు సీతా సమేతం గా రామ … Continue reading
గుజరాత్ మహిళా సాంఘిక సంస్కర్త విద్యాగౌరీ నీలకంఠ-విహంగ మహిళా వెబ్ మేగజైన్ -ఏప్రిల్
అసాధారణ మేధ ఉన్న విద్యా వేత్త ,సంఘ సేవకురాలు, సాంఘిక సంస్కర్త ,వ్యక్తిత్వం తో ,సాధారణ మహిళగా సమాజ సేవ చేసిన విద్యా గౌరీ నీల కంఠ గుజరాత్ రాష్ట్ర మహిళా మాణిక్యం .గుజరాతీ ఆంగ్ల భాషల్లో విద్వద్మణి. స్త్రీ అన్నిటా అగ్రగామిగా ఎదాలని స్త్రీ శక్తి … Continue reading
జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2
జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2 పురాణాలలో ప్రభాస్ వామన ,కూర్మ ,గరుడ ,భవిష్య ,మత్స్య ,పద్మ ,విష్ణు పురాణాలలోను శ్రీ మద్ భాగవతం ,దేవీ భాగవతం లోను ప్రభాస తీర్ధ ప్రస్తావన ఉంది .స్కంద పురాణం లో ఒక అధ్యాయం దీనికే కేటాయించ బడింది . వృక్ష శాస్త్ర విభాగం … Continue reading
జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1
జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1 భారత దేశం లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ లోని సోమనాద్ క్షేత్రం అగ్రగామి .ఎన్నో దండయాత్రలకు తట్టుకొని నిలబడింది .దీనికే ‘’ప్రభాస తీర్ధం’’ అని పేరు .’’జై సోమనాద్’’ పేరిట నేను రాస్తున్న విషయాలన్నీ ఇతిహాస ,పురాణ , చారిత్రికఅంశాలకు చెందినవి .ఆ క్షేత్రం ఎలా … Continue reading
మహిళా రచనా సవ్య సాచి చంద్రికా బాలన్
మహిళా రచనా సవ్య సాచి చంద్రికా బాలన్ Posted on March , 2014 by విహంగ మహిళా పత్రిక చంద్ర మతి అని పేరొందిన చంద్రికా బాలన్ మళయాళ ,ఇంగ్లీష్ భాషల్లో మంచి మహిళా సాహితీ వేత్త .కల్పనా సాహిత్యాన్ని విమర్శను రెండు భాషలలోను రాసిన మహిళా సవ్య సాచి .మలయాళం లో ఇరవై ఇంగ్లీష్ లో … Continue reading
కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చు మీచ్చ్యూ ‘’-1
కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చు మీచ్చ్యూ ‘’-1 పది రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం నన్ను ఆకర్షించింది తీసుకొచ్చి దాదాపు నాన్ స్టాప్ గా చది వేశాను .’’గ్లాడ్ టు మీట్ యు ‘’కు కార్టూనిస్ట్ పేరే పై శీర్షిక .దాన్ని తన’’ పర్సనల్ స్టోరీస్ ‘’అని ప్రముఖ కార్టూనిస్ట్ … Continue reading
రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -13
రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -13 1-తెలంగాణా లో వర్షం తో పడిన ‘’వడ గండ్లు ‘’ రాబోయే అస్తవ్యస్తాలకు సూచనా? భరింపరాని ’’ కడగండ్లు? ‘. 2-’ఒద్దు చేరే దాకా ఓడ మల్లన్న –చేరాక బోడి ‘’మల్లన్న’’ టి.ఆర్.ఎస్.నోట చెప్పించిన కే.సి.ఆర్ ‘’.పెద్దన్న’’ . 3-గులాబీ హస్తమూ దొందూ దొందే … Continue reading
