Category Archives: నా దారి తీరు

నా దారి తీరు -45 స్పాట్ లో పదనిసలు

                      నా దారి తీరు -45                          స్పాట్ లో పదనిసలు       బందరు స్పాట్ లో తమాషా విషయాలెన్నో ఉన్నాయి .తెలుగు పండితులు రోజు సాయంత్రం పూట అయిపోగానే అందరు ఒక రూమ్ లో సమావేశమై ఏదోఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించేవారు .స్వంత కవిత్వాలు విని పించేవారు .మంచి గ్రంధాలను సమీక్షించే … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -44 బందరు స్పాట్

నా దారి తీరు -44 బందరు స్పాట్ ఎట్ట కేలకు బందరు లో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ వచ్చింది .నేను సర్వీస్ లో చేరిన సుమారు ఏడెనిమి ఏళ్ళకే నాకు  స్పాట్ కు ఆర్డర్లు డి.యి.వో నుండి అందాయి .అదీ నేను బోధిస్తున్న ఫిజికల్ సైన్స్ లో కాదు .నేచురల్ సైన్స్ లోవచ్చింది ..స్పాట్ వస్తే హెడ్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -43 సైన్స్ వర్క్ షాప్ ట్రైనింగ్

  నా దారి తీరు -43 సైన్స్ వర్క్ షాప్ ట్రైనింగ్ అమెరికా నుండి పి.ఎల్.480 కింద ఎన్నో రకాల ఆర్ధిక ,ఆర్దికేతర సాయంమనదేశానికి  అందుతోంది  .దాన్ని అన్ని రంగాలలోను ఖర్చు పెడుతున్నారు .విద్యా వ్యవస్థ లో కూడా ఈ నిధులను విని యోగిస్తున్నారు ..పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సైన్సు బోధన మీద వర్క షాప్ ట్రైనింగ్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -42 కలెక్టర్ సంతానం గారి చొరవ

    నా దారి తీరు -42 కలెక్టర్ సంతానం గారి చొరవ విజయ వాడ దగ్గరలో ఆంద్ర ప్రదేశ్ హెవి మేషీన్ ఫాక్టరీ( aphmel )ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది దీనికి ప్రభుత్వమే కాక ప్రజా సహకారం కూడా కావాలి అనుకొన్నారు ఆనాడు కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ సంతానం గారు .అందుకని ఒక సారిఉయ్యూరు  కే.సి.పి. … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -41 ఉయ్యూరు లో కొల్లూరి కి సన్మానం

    నా దారి తీరు -41 ఉయ్యూరు లో కొల్లూరి కి సన్మానం కొల్లూరి ని గెలిపించిన మేము మంచి ఊపు లో ఉన్నాం .శాసన మండలికి కృష్ణా జిల్లా ఉపాధ్యాయుల నుండి ఎన్నికైన  సభ్యుడు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారికి ఉయ్యూరు లో ఘన సన్మానం చేయాలని మేము నిర్నయిన్చుకోన్నాం .దానికి ఖర్చు మేమే … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -40 పదవ బదిలీ నాల్గవ సారి ఉయ్యూరు

                                     నా దారి తీరు -40   పదవ బదిలీ నాల్గవ సారి ఉయ్యూరు నా బది’’లీల’’లో ఇది పదవది నాల్గో సారి ఉయ్యూరు వచ్చాను .18-8-79 ఉదయం ఉయ్యూరు హైస్కూల్ లో విధులలో చేరాను … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -39 దివిసీమ ఉప్పెన

                           నా దారి తీరు -39                                      దివిసీమ ఉప్పెన          … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -38 పెనమకూరు కాపురం -ట్యూషన్ ప్రహసనం

      నా దారి తీరు -38                               పెనమకూరు కాపురం -ట్యూషన్ ప్రహసనం                స్కూల్ లో హెడ్ మాస్టారి దగ్గర ట్యూషన్ చదివే వాళ్లకు ఎందుకో … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు – 37 పెనమకూరు స్కూలు అభి వృద్ధి లో పాత్ర

    నా దారి తీరు –  37                              పెనమకూరు స్కూలు అభి వృద్ధి లో పాత్ర             పెనమ కూ రు హైస్కూల్ లో మంచి నీటి సరఫరా సరిగ్గా లేదు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -36 హెడ్ మాస్టారికి చెక్

 నా దారి తీరు -36                                   హెడ్ మాస్టారికి చెక్                మంచి వారే కాని మా హెడ్ మాస్టారు ,ఒక చిన్న దుర్గుణం ఆయనకు ఇబ్బంది … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -35 పెనమకూరు లో ఉద్యోగం

 నా దారి తీరు -35                పెనమకూరు లో ఉద్యోగం          ఉయ్యూరు నుంచి పెనమ కూ రు  ఆరు కిలో మీటర్లు . ఉదయం తోమ్మిదిమ్బావు కు ఒక బస్ ఉండేది దానిఒలొ చిన్న వంతెన దగ్గర ఎక్కి వెళ్ళే వాళ్ళం .నాథొ బాటు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -34 మళ్ళీ బదిలీ వేట ప్రారంభం

 నా దారి తీరు -34                            మళ్ళీ బదిలీ  వేట ప్రారంభం             విస్సన్న పెట్ లో మంచి నీరు కొరత ఎక్కువ .నూతి నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువ .అందుకని ఊరి సెంటర్ లో చెరువు ఒడ్డున ఒకే ఒక బావి అందరికి ఆధారం .అక్కడి నుండే నీళ్ళు తెచ్చుకొంటారు .లేక పోతే పోయించు కొంటారు బోర్లు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -33 ఉయ్యూరు వచ్చిన నాలుగు నెలలకే బదిలీ –సంతానం గారి ట్రాన్స్ఫర్లు

 నా దారి తీరు -33                         ఉయ్యూరు వచ్చిన నాలుగు నెలలకే బదిలీ  –సంతానం గారి ట్రాన్స్ఫర్లు             ఏడవ సారి బదిలీ అయి ఉయ్యూరు వచ్చిన సంతోషం నాలుగు నెలలకే ఆవిరయింది . అప్పుడే జిల్లా పరిషత్తుల చైర్మన్ అధికారాలు పోయి స్పెషల్ ఆఫీసర్ అధికారి అయ్యాడు అప్పుడు కలెక్టర్ అరవాయన .సంతానం గారు .చాల ముక్కు సూటి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -32 ఉయ్యూరు స్కూల్ సమస్యలు –పరిష్కారం

నా దారి తీరు -32                 ఉయ్యూరు స్కూల్ సమస్యలు –పరిష్కారం             హెడ్ మాస్టార్ని పునాదిపాడు నుంచి ఉయ్యూరు కావాలని తీసుకొచ్చ్చిన ఇద్దరు మేస్టార్లు వెంకటరత్నం ,కోటేశ్వర రావు లు ఆయన చేరిన తర్వాత తమ మాట ఆయన వినకుండా ,తన స్వంత నిర్ణయాలు తీసుకొంటున్నందుకు వీళ్ళకు మంట గా ఉంది .ఆయన పై కారాలు ,మిరియాలు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -31 హెడ్ మాస్టారి బదిలీ

     నా దారి తీరు -31                   హెడ్ మాస్టారి బదిలీ            పామర్రు హైస్కూల్ లో చేరి రెండేళ్ళు అయింది .అప్పటికి హెడ్ మాస్టారు రామ క్రిష్నయ్య గారు అయిదారేళ్ళ నుండి ఉన్నట్లు గుర్తు .ఆయనే కావాలనుకోన్నారో లేక పునాది పాడు   వాళ్ళు అడిగారో ఆయన్ను పునాది పాడు బదిలీ చేసి నట్లు జ్ఞాపకం .అక్కడి నుంచి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -30 మా మిత్ర బృందం

   నా దారి తీరు -30                     మా మిత్ర బృందం           నేను ఏ స్కూల్ లో పని చేసినా నాకు ముఖ్యమైన మిత్రులు సైన్సు మేస్టార్ల కంటే సాహితీ అభిరుచి గలవారే ఎక్కువ .అందులో తెలుగు మేస్టార్లతో భలే జోడీ కుదిరేది .పెద్ద తెలుగు మేష్టారు శ్రీ హేమాద్రి తిమ్మరుసు గారు నాకు గురు తుల్యులు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -29 స్టాఫ్ అసోసియేషన్ ఏర్పాటు – సెక్రటరిగా బాధ్యత

   నా దారి తీరు -29                         స్టాఫ్ అసోసియేషన్ ఏర్పాటు – సెక్రటరిగా బాధ్యత            పామర్రు హైస్కూల్ లొ అనైక్యత గురించి ముందే చెప్పాను .బదిలీ అయిన వాడికి పార్టీ లేదు వీడ్కోలు సభా లేదు .కావలసిన వాడికి మాత్రం ఇష్టులు ఏర్పాటు చేయటం .పాపం హెడ్ గారు ఏమీ చెయ్యలేని స్తితి .ఎవరేర్పాటు చేసినా స్కూల్ పెద్ద … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -28 ముసురు వానల్లో చి.సౌ.వేద వల్లి వివాహం

  నా దారి తీరు -28                     ముసురు వానల్లో చి.సౌ.వేద వల్లి వివాహం           అసలే శ్రావణ మాసం .ఆరోజుల్లో ముసురు వర్షాలు జనానికి తీవ్ర ఇబ్బంది కలిగించేవి .1974శ్రావణ మాసం లో వివాహం .పెళ్ళికి పెద్ద ముసురు పట్టింది అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తీ చేశాము .చోడవరపు చంద్ర శేఖర రావు గారింట్లో విడిది .డాబా ఇల్లు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -27 పామర్రు సంఘటనలు

నా దారి తీరు –27 పామర్రు సంఘటనలు పామర్రు లో ఉండగానే అడ్డాడలో ఆ నాటి మేటి ఏం.ఎల్.సి.శ్రీ పి.శ్రీ రామ మూర్తి గారు ఉపన్యాసం ఇస్తున్నారని తెలిసి వెళ్లాను.చాలా గొప్ప వక్త ఆయన .మేము టీచర్స్ గిల్డ్ వాళ్ళం మా నాయకుడు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు .అయినా శ్రీ రామ మూర్తి గారంటే నాకు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -26 లాబ్ సమస్య –తీరిన విధం

     నా దారి తీరు -26                        లాబ్ సమస్య –తీరిన విధం            పామర్రు లో సీనియర్ సైన్సు అసిస్టంట్ గొట్టి పాటి సత్య నారాయణ గారు హెడ్ మాస్టర్ గా ప్రొమోషన్ రావటం వల్ల అ ఖాళీ లో నన్ను వేయించి ఉంటారు రుద్రపాక హెడ్మాస్టారు ఈ.వి.ఆర్ .గారు తాడంకి లో వేయిన్చుకొంటానన్న గురజాడ వెంకటేశ్వర రావు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -25 ఆరోసారి బదిలీ –ముప్పాళ్ళకు వీడ్కోలు

   ఆరోసారి బదిలీ –ముప్పాళ్ళకు వీడ్కోలు       ముప్పాళ్ళ లో ఉండగా రెండు మూడు సార్లు ఎరండ్ లీవ్ ను కూడా వాడుకోవలసి వచ్చింది .బదిలీ ఆర్డర్లు రాగానే 1-9-1972 సాయంత్రం హెడ్ మాస్టారు ఖాసిం సాహెబ్ గారు రిలీవ్ చేశారు .మంచి పార్టీ కూడా ఇచ్చారు .దూరం లో పని చేసినా నా డ్యూటి విషయం లో ఎన్నడూ అశ్రద్ధ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -24 అమ్మ లాంటి సీతారావమ్మ గారు

           నా దారి తీరు -24                  అమ్మ లాంటి సీతారావమ్మ గారు              ముప్పాళ్ళ లో నేను కాపురం ఉన్న ఇంటి యజమాని భండారు  సుబ్బారావు గారు .యజమాను రాలు సీతా రావమ్మ గారు .ఆమె ఉత్తమా ఇల్లాలు .ఎంతో ఆత్మ గౌరవం తో ఉండేవారు .ఇంటి గుట్టు బయట పడకుండా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

 నా దారి తీరు –23- ఏం.ఏ.తెలుగు

  నా దారి తీరు –23-              ఏం.ఏ.తెలుగు  ఉయ్యూరు లో ఉండగానే నేనూ ,కాంతా రావు కలిసి తెలుగు లో ఏం .ఏ.చెయ్యాలని అనుకొన్నాం .ఫీజులు కట్టాం ఆంద్ర విశ్వ విద్యాలయం వారి పరీక్షలు రాయాలి పుస్తకాలూ నోట్సు సంగతి ఏమిటి అని విచారించాం .అప్పుడు కాంతా రావు ఒక ఉపాయం చెప్పాడు తరుణీ రావు గారు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -22 ముప్పాళ్ళ లో కాపురం

        నా దారి తీరు -22   ముప్పాళ్ళ లో కాపురం    తుండు ,తుపాకీ తీసుకొని ముప్పాల్లలో కాపురం నేనొక్కడినే పెట్టాను .ఫామిలీ అంతా ఉయ్యూర్లోనే .భండారు సుబ్బారావు గారి ఇంట్లో హాలులో కొంత భాగం అద్దెకు ఇచ్చారు .పది రూపాయలో పదిహేనో అద్దె .అంతే .కిరసనాయిల్ స్టవ్ ,వంట గిన్నెలు ,తిరగమూత సామాను పప్పూ అన్నీ తెచ్చుకొన్నాను … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -21

          నా దారి తీరు -21              మళ్ళీ బదిలీకి కారణం లాబ్ గొడవ            ఉయ్యూరు హైస్కూల్ లో నేను, కాంతా రావు ,గిరి రెడ్డి ఫిజికల్ సైన్సు ను నారాయణ రావు చంద్ర లీలమ్మ లు నేచురల్ సైన్సు లను బోధించే వాళ్ళం .ఉన్న వారిలో నేను సీనియర్ ని అవటం … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -21- కొన్ని కుటుంబ విషయాలు

నా దారి తీరు -21-             కొన్ని కుటుంబ విషయాలు      అప్పటికే మాకు నాలుగో అబ్బాయి వెంకట రమణ పుట్టాడు .ఇల్లంతా పిల్లల లతో సందడి గా ఉండేది .ఒక పక్క ట్యూషన్ ఇంకోపక్క పొలం పనులు ,పాలేళ్ళ మీద అజమాయిషీ ,’’పార్ధి గారి పార్లమెంట్’’ పార్ధి గారి పార్లమెంట్కు రాత్రిళ్ళు వెళ్లి కూచోవటం ,సాయంకాలం లో ఆర్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -20 మళ్ళీ ఉయ్యూరు –నాలుగవ బదిలీ

  నాదారి తీరు -20                 మళ్ళీ ఉయ్యూరు –నాలుగవ బదిలీ     మొత్తం మీద నా కాటూరు ఉద్యోగం ఏమంత ఆనందం గా లేక పోయింది. వెళ్లి నప్పుడున్న ఉత్సాహం మధ్యలోను చివర్లోను లేదు .ముళ్ళ మీద ఉన్నట్లే గడిపాను .ఒక ఊరట ఏమిటంటే ఉయ్యూరు నుండి ఉదయం వెళ్ళేటప్పుడు సాయంత్రం కాటూరు నుండి ఇంటికి వచ్చేటప్పుడు రెండు పూటలా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -19 రాష్ట్ర పతి ఎన్నికల కోలాహలం

నాదారి తీరు -19                  రాష్ట్ర పతి ఎన్నికల కోలాహలం      కాంగ్రెస్ తరఫున నీలం సంజీవ రెడ్డి ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించింది ప్రధాని ఇందిరా నాయకత్వం లో .ఇది ఆనాటి సిండికేట్ గా పేరొందిన కామరాజ నాడార్ ,అతుల్య ఘోష్ ,ఎస్.కే.పాటిల్ ,నిజలింగప్పల నిర్ణయమే కాని తన నిర్ణయం కాదని కొద్ది రోజులకే ఇందిరప్లేట్ ఫిరాయించింది … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -18 కాటూరు కాపురం

         నాదారి తీరు -18               కాటూరు కాపురం నన్ను ఆహ్వానించిన స్కూల్ కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలని కుటుంబాన్ని  కాటూరు కు మార్చాను .బండిలో సామాను వచ్చింది .కడియాల వారి వడ్ల కొట్టు ఎదురుగా పంచాయితీ ఆఫీస్ దగ్గర ఒక చిన్న డాబా ,దాని ముందు పెంకుటిల్లు అద్దెకు తీసుకొన్నాను .                … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నాదారి తీరు –17 నాలుగో స్కూలు –కాటూరు

   నాదారి తీరు –17          నాలుగో స్కూలు –కాటూరు మొత్తం మీద శ్రీ తూమాటి కోటేశ్వర రావు గారి మాట నెగ్గింది. నాకు కాటూరు హైస్కూల్ కు ట్రాన్స్ ఫర్ జరిగింది .మానికొండ లో 17-8-1968 సాయంత్రం రిలీవ్ అయి మూడు రోజులు మాత్రమె  ట్రాన్సిట్ వాడుకొని 21-8-68 న కాటూరు హైస్కూల్ లో చేరాను .చాలా చరిత్ర ఉన్న స్కూలు .కడియాల వెంకట్రామయ్య వారి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -16 గుంటూరులో సైన్సు ప్రదర్శన

 నా దారి తీరు -16  గుంటూరులో సైన్సు ప్రదర్శన   గుంటూర్ మెడికల్ కాలేజి లో సైన్సుఎక్సి బిషన్ భారీగా జరుగుతోంది .అందరికి వెళ్లి చూడాలనే ఉంది. మా హెడ్ మాస్టారి పెద్ద్దమ్మాయి అక్కడ డాక్టర్ కోర్సు చదువుతోంది .ఆయన ఒక రోజు నాతో ‘మాస్టారూ !మన విద్యార్ధులను తీసుకొని గుంటూర్ వెళ్లి ఎక్షిబిషన్ చూస్తె బాగుంటుంది ‘’అన్నారు .సరే … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు –14 ఉండమ్మా బొట్టు పెడతా

నా దారి తీరు –14   ఉండమ్మా బొట్టు పెడతా      నేను మానికొండ లో పని చేస్తుండగానే బాబూ మూవీస్ వారి ఉండమ్మా బొట్టు పెడతా సినిమా షూటింగ్ మానికొండలో జరిగింది  యాక్టర్లు అందరికి దాదాపు ఆ ఊళ్ళో నే వసతి భోజన సౌకర్యాలు కల్పించారు .షావుకార్ల ఊరు కనుక భవంతులు సకల సౌకర్యాలతో ఉండేవి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -14 ఇన్స్పెక్షన్ –నాకు అప్పుడే హెచ్ .ఏం.గా ప్రొమోషన్ ?

నా దారి తీరు -14      ఇన్స్పెక్షన్ –నాకు అప్పుడే హెచ్ .ఏం.గా ప్రొమోషన్ ? మానికొండ స్కూల్ ఇన్స్పెక్షన్ ప్రారంభమైంది .పేరు జ్ఞాపకం లేదు కాని ఒక ఆచార్యులు గారు ఇన్స్పెక్షన్ చేయటానికి వచ్చారు .ఆయన బ్రాహ్మల ఇంట్లోనే భోజనం చేస్తారట .హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారు నన్ను పిలిచి ‘’ఆయనకు మీ ఇంట్లో భోజనం ఏర్పాటు చేయగలరా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు –13 మానికొండ కాపురం

 నా దారి తీరు –13  మానికొండ కాపురం   నేను ,మా ఆవిడ ఇద్దరు పిల్లలతో మాని కొండ లో కాపురం పెట్టాను .కమ్మ వారి ఇంట్లో .స్కూల్ కు దగ్గర ఆ కుటుంబం లో ముసలి ఆయనా ,మామ్మ గారు ,ఇద్దరు మనవళ్ళు ఉండేవారు వాళ్ళ ఇల్లు పెద్దది .మాది వారింటి పక్క చిన్న డాబా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -12 స్నేహ బృందం ఉయ్యూరు రాక

 నా దారి తీరు -12        స్నేహ బృందం ఉయ్యూరు రాక నా బదిలీ మీద ఊహా గానాలు చాలా జరిగాయని చెప్పాను .ఈ లోపల కొన్ని విషయాలు రాయాలి .మోపిదేవి లో నాతో పని చేసిన శ్రీ జమ్మల మడక  రామణా రావు(లెక్కల మేష్టారు ),కూచి భొట్ల సత్యనారాయణ (తెలుగు మేష్టారు –అదే వాసన మేష్టారు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -11 రాజకీయం రుచి

  నా దారి తీరు -11                రాజకీయం రుచి    ఉయ్యురులో చేరిన తర్వాత క్రమంగా రాజకీయ అవగాహన పెరిగింది ఖాళీ సమయం లో స్టాఫ్ రూమ్ లో చేరినపుడు రాజకీయాల  గురించే మాట్లాడుకొనే వాళ్ళం .అన్నే ఉమా మహేశ్వర రావు అనే లెక్కల మేష్టారు మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు .ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివే వారు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -10 రెండవ స్కూల్ –ఉయ్యూరు –మొదటి సారి రాక

                  నా దారి తీరు -10                రెండవ స్కూల్ –ఉయ్యూరు –మొదటి సారి రాక    సుమారు మూడు ఏళ్ళు మోపి దేవి లో పని చేసి ఉయ్యూరు కు బదిలీ చేయించుకొన్నాను 27-7-1965సాయంత్రం  మోపిదేవిలో రిలీవ్ అయాను .రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కనుక మర్నాడే జాయిన్ అవాలి .అంటే జాయినింగ్ టైం … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -9 బదిలీ ప్రయత్నాలు –నిలుపుదల –అయిన బదిలీ

  నా దారి తీరు -9           బదిలీ ప్రయత్నాలు –నిలుపుదల –అయిన బదిలీ   మోపిదేవి లో పని చేస్తుండగా ఒక సారి ఉయ్యూరు లో నా తో పాటు హైస్కూల్ లో చదివిన నా స్నేహితుడు గండి వాసు అనే తూర్పు కాపుల కుర్రాడు  నాతో మాట్లాడుతూ ‘’ఏమయ్యా !మోపిదేవి లోనే ఉండి పోతావా /ఉయ్యూరు రావా ?’’అన్నాడు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు –8 సాంస్కృతిక కార్యక్రమాలు

 నా దారి తీరు –8             సాంస్కృతిక కార్యక్రమాలు     మోపిదేవి స్కూల్ లో వార్శికోత్సవాలను బాగా నిర్వహించే వారు .నేను కృష్ణ శాస్త్రి గారు రాసిన ‘’జయ జయ ప్రియ భారత జనయిత్రి పుణ్య ధాత్రి ‘’జాతీయ గీతాన్ని  ఇద్దరు తొమ్మిదో తరగతి ఆడ పిల్లలకు నేర్పి పాదించాను చాలా అద్భుతం గా పాడారు అందులో ఒకమ్మాయి ఎర్రగా సన్నగా ఉండేది … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -7 నా బోధన–పెద్దల మెప్పు

     నాదారి తీరు -7                           నా బోధన–పెద్దల మెప్పు మోపిదేవి లో నా మొదటి ఉద్యోగం ‘’.ఫ్రేష్ ఫ్రం కాలేజి .’’సబ్జెక్టు లో పెద్దగా లోతులు తెలియవు .అందుకని చాలా  కష్ట పడి నేర్చి చెప్పాలి .లేక పోతే మా తెలుగు మేష్టారు అన్నట్లు ‘’వాసనేసి పోతాను ‘’.ఒళ్ళు జాగ్రత్త గా పెట్టు కోవాలి .అందుకని ఇంటి దగ్గర సబ్జెక్ట్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -6 మోపిదేవి సర్వీసు విశేషాలు

    నా దారి తీరు -6                మోపిదేవి సర్వీసు విశేషాలు  మొదటి సారిగా ఉపాధ్యాయ ఉద్యోగం లో చేరాను .నేను వెళ్లి జాయినవబోతు ఉంటె హెడ్ మాస్టర్ కోటేశ్వర రావు గారు ,సెకండరీ మేష్టారు కావూరు చిదంబర రావు గారు వరండాలో పోట్లాడుకొంటున్నారు .అది వారికీ మామూలే అని తెలిసింది .చిదంబర రావు గారు రావి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -5 శ్రీ శైల సందర్శనం –టీచర్ ట్రెయినింగ్ -సైన్సు మేస్టర్ గా ఉద్యోగం

నాదారి తీరు -5          శ్రీ శైల సందర్శనం –టీచర్ ట్రెయినింగ్ -సైన్సు మేస్టర్ గా ఉద్యోగం                    రాజమండ్రి ట్రెయినింగ్      బందరు హిందూ కాలేజి ,విశాఖ మెడికల్ కాలేజీ లలో దిమాన్స్త్రేటర్ ఉద్యోగాలతో 1962 వరకు సరి పోయింది . రాజ మండ్రి ప్రభుత్వ ట్రేయినింగ  కాలేజి లో చేరటానికి అప్లికేషన్ పెట్టాను సీటు వచ్చింది .సైన్సు లెక్కలు తీసుకొన్నాను .ఆయేడాదే షార్తెండ్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -4 పై చదువు –ఉద్యోగ ప్రయత్నాలు

నాదారి తీరు -4                పై చదువు –ఉద్యోగ ప్రయత్నాలు  1956-60 మధ్య నాలుగేళ్ళలోఇంటర్ ,డిగ్రీ లు పూర్తీ అయాయి .ఈ నాలుగేళ్ళలో రెండు మూడు సార్లు కృష్ణా నదికి తీవ్రం గా వరదలు వచ్చాయి .గడ్డి వాములు చెట్లు పెద్ద పెద్ద కొయ్య దుంగలు పెద్ద పాములు కొట్టుకోచ్చేవి వీటిని బారేజి దగ్గరకు వెళ్లి చూసే వాళ్ళం … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -3 డిగ్రీ చదువు –మొదటి ఏడాది

    నా దారి తీరు -3                       డిగ్రీ చదువు –మొదటి ఏడాది     1958 మార్చి కి ఇంటర్ పూర్తి అయింది .ఏమి చదవాలి అన్నప్రశ్న .అప్పుడున్న సోపానం డిగ్రీ .కనుక అదే ఎక్కాను .ఈ కాలేజి లోనే చదవాలని మా వాళ్ళన్నారు సరే అనటం నా వంతు కాని ఆ ఏడాదే మా కాలేజి లో ఫిజిక్స్ మెయిన్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -2 ఇంగ్లీష్ సబ్జెక్ట్

 నా దారి తీరు -2                          ఇంగ్లీష్ సబ్జెక్ట్      ఇంటర్ లో మాకు ఇంగ్లీష్ పోయిట్రీ కి సుబ్రహ్మణ్యం గారు అనే అరవ ఆయన వచ్చే వారు .చాలా బాగా చెప్పే వారు  .ఆర్ దయా  నిధి గారు ప్రోస్ చెప్పే వారు ఈయన ఎప్పుడు నల్ల పాంటు కోటు తోఉండే వారు నాండి టటైల్డ్ కు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment