వీక్షకులు
- 1,202,425 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచసూక్తాలు.2 వ భాగం.13.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.28 వ భాగం.13.10.26.
- పంచ సూక్తాలు.1 వ భాగం.12.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.27 వ భాగం.12.10.26.
- జర్మన్ మహాకవి ,రచయిత ,విమర్శకుడు ,దార్శనికుడు తత్వ వేత్త , , కాళిదాసు శాకుంతలం చదివి పరవశంతో నృత్యం చేసిన -గోథే జీవిత చరిత్ర -9( చివరిభాగం )
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.26 వ భాగం.11.10.26.
- శ్రీ జోల ద రాశి కె. దొడ్డన్న గౌడ గారి అనుభవాలు జ్ఞాపకాలు.21 వ చివరి భాగం.10.10.26
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.54 వ భాగం.10.10.26.
- జర్మన్ మహాకవి ,రచయిత ,విమర్శకుడు ,దార్శనికుడు తత్వ వేత్త , , కాళిదాసు శాకుంతలం చదివి పరవశంతో నృత్యం చేసిన -గోథే జీవిత చరిత్ర -8
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.53 వ భాగం.9.10.26
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,568)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
సరసభారతి శ్రీ విశ్వావసు ఉగాది వేడుక పురస్కార గ్రహీతలకు ,పురస్కారాలు 23.03.2025 -రెండవ భాగం
Posted in రచనలు
Leave a comment
ప్రొఫెసర్ సిహెచ్ సుశీ లమ్మ గారి విమర్శనా విపంచి.7 వ భాగం.2.4.25.
ప్రొఫెసర్ సిహెచ్ సుశీ లమ్మ గారి విమర్శనా విపంచి.7 వ భాగం.2.4.25.
Posted in రచనలు
Leave a comment
ప్రముఖ గాంధేయ వాది శ్రీ తల్లా ప్రగడ ప్రకాశ రాయుడు గారి ఆత్మ కథ. నారాట్న చక్రం.2 వ భాగం.2.4.25.

గంగా ప్రవాహ వాయులీన చిచ్చర పిడుగు ,అపర కరైక్కూడి వైద్యనాథన్ -కుమారి గంగా శశిధరన్
గంగా ప్రవాహ వాయులీన చిచ్చర పిడుగు ,అపర కరైక్కూడి వైద్యనాథన్ -కుమారి గంగా శశిధరన్
కుమారి గంగా శశిధరన్ 14 ఫిబ్రవరి 2007న జన్మించింది .. ఆమె కేరళకు చెందిన యువ ప్రతిభావంత వయోలిన్ విద్వాంసురాలు. ఆమె దక్షిణ భారతదేశంలోని శాస్త్రీయ సంగీతం అయిన కర్ణాటక సంగీతం యొక్క మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. నాలుగు సంవత్సరాల వయస్సులో, గంగ తన గురువైన విద్వాన్ C.S.ని కలుసుకుంది. ఆమె అనుగ్రహ నుండి వయోలిన్ నేర్చుకోవడం ప్రారంభించింది, ఆమె ప్రఖ్యాత వయోలిన్ మరియు ఉపాధ్యాయురాలు. ఆమె అనురూప్ C S శిష్యురాలు.
కర్నాటక సంగీతం తొ పాటు సినీ గీతాలుకూడా అద్భుతంగా ,అలవోకగా ,మంచి ముఖభంగిమలతో,అనాయాసంగా వాయించే మహా నేర్పు గంగా శశిధరన్ కు ఉంది.మహామహా సహకార వాద్యకారులకు సవాల్ విసురుతున్నట్లుగా సాగే ఆమె వాయులీనం లొ మనసు ,తనువూ లీనమై మనం అనిమిషులం అవాల్సిందే .భగవంతుడు ,సంగీత సరస్స్వతి ఆమెకు కీర్తి ,కనకాలను వర్షించాలని కోరుతున్నాను .అనితర సాధ్యమైన ఆమె నైపుణ్యం అమితాశ్చర్యం కలిగిస్తుంది సంగీత ప్రియులకు .ఆరుదైన కౌశల్యం ఆమెది .ఆ చిన్నారికి మనసారా అభినందనలు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-2-4-25-ఉయ్యూరు —
Posted in రచనలు
Leave a comment
సరసభారతి శ్రీ విశ్వావసు ఉగాది వేడుక – కవితా గానం మొదటి భాగం 23.03.2025
Posted in రచనలు
Leave a comment
ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా మాత్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం.5 వ భాగం.1.4.25.
ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా మాత్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం.5 వ భాగం.1.4.25.
Posted in రచనలు
Leave a comment
డా. ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.22 వ భాగం.1.4.25.
డా. ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.22 వ భాగం.1.4.25.
Posted in రచనలు
Leave a comment
ప్రముఖ గాంధేయ వా ది శ్రీ తల్లాప్రగడప్రకాశ రాయుడు గారి ఆత్మ కథ. నా రాట్నచక్రం.1 వ భాగం.31.3.25.
ప్రముఖ గాంధేయ వా ది శ్రీ తల్లాప్రగడప్రకాశ రాయుడు గారి ఆత్మ కథ. నా రాట్నచక్రం.1 వ భాగం.31.3.25.
Posted in రచనలు
Leave a comment
ప్రొఫెసర్ సిహెచ్ సుశీ లమ్మ గారి విమర్శనా విపంచి.6 వ భాగం.31.3.25.
ప్రొఫెసర్ సిహెచ్ సుశీ లమ్మ గారి విమర్శనా విపంచి.6 వ భాగం.31.3.25.
Posted in రచనలు
Leave a comment
ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా మాత్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం.4 వ భాగం.31.3.25.
ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా మాత్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం.4 వ భాగం.31.3.25.
Posted in రచనలు
Leave a comment
డా. ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.21 వ భాగం.31.3.25.
డా. ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.21 వ భాగం.31.3.25.
డా. ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.21 వ భాగం.31.3.25.
Posted in రచనలు
Leave a comment
శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం. 30.3.25. ఆదివారం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం. 30.3.25. ఆదివారం.
Posted in రచనలు
Leave a comment
ప్రొఫెసర్ సిహెచ్ సుశీ లమ్మ గారి _ విమర్శనా విపంచి.5 వ భాగం.29.3.25.
ప్రొఫెసర్ సిహెచ్ సుశీ లమ్మ గారి _ విమర్శనా విపంచి.5 వ భాగం.29.3.25.
Posted in రచనలు
Leave a comment
ముళ్ళ పూడి వెంకట రమణ గారి! శృంగార శాఖా చంక్రమణం.1 వ భాగం.29.3.25
ముళ్ళ పూడి వెంకట రమణ గారి! శృంగార శాఖా చంక్రమణం.1 వ భాగం.29.3.25
Posted in రచనలు
Leave a comment
ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా మాత్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం.3 వ భాగం.29.3.25.
ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా మాత్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం.3 వ భాగం.29.3.25.
Posted in రచనలు
Leave a comment
డా. ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.20 వ భాగం.29.3.25.
డా. ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.20 వ భాగం.29.3.25.
Posted in రచనలు
Leave a comment
తొలితరం చిత్రకారిణి -శ్రీమతి దామెర్ల సత్యవాణి
తొలితరం చిత్రకారిణి -శ్రీమతి దామెర్ల సత్యవాణి
చిత్ర కలాసిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు అర్ధాంగి శ్రీమతి సత్యవాణి .1907లొ జన్మించి 1992లొ 87వ ఏట మరణించింది .భర్త చానిపోయిన తర్వాత 64 సంవత్సరాలు జీవించింది .
చిత్రలేఖనం నేపధ్యంగా గల కుటుంబమునకు చెందినది. ఆమెకు ఉన్న చిత్రలేఖనాభిమానంతో భర్త వద్ద నుండి చిత్రలేఖనం నేర్చుకున్నది. అనతికాలంలోనే ఆమె ప్రసిద్ధ చిత్రకారిణిగా గుర్తింపబడి అనేక ప్రైజులు పొందారు. జాతీయ చిత్ర ప్రదర్శనలలో అనేక చిత్రాలను ప్రదర్శించారు. ఆమె గుర్తింపు పొందిన చిత్రకారిణిగా సేవలందిస్తూ స్థానిక ప్రభుత్వ బాలికా ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యానిగా సేవలనందించారు.
దామెర్ల రామారావు బ్రతికింది కేవలం 28 సంవత్సరాలు. ఆ స్వల్ప కాలంలోనే ఎన్నో అద్భుతమైన చిత్రాలు గీసి, గొప్ప చిత్రకారుడిగా పేరు పొందాడు. దామెర్ల రామారావు ఆంద్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ని స్థాపించారు. చిత్రకారులకి మోడల్ లభించడం ఎంతో కష్టమైన ఆరోజుల్లో తన భార్య సత్యవేణినే మోడలుగా ఉంచి ఎన్నో కళాఖండాలవంటి చిత్రాలు గీశారు. భర్తను, పురిటి కందు బిడ్డను పోగొట్టుకుని సత్యవాణి చిత్రలేఖనానికి దూరంగా మారింది.
తన భర్త దామెర్ల రామారావు యావత్ కళా సంపదను ప్రతి ఫలాపేక్ష లేకుండా రిజిస్టర్ పూర్వకంగా జాతికి దానం చేసిన మహా దాన శీలి దామేర్ర్ల సత్యవాణి .భర్త అడుగు జాడలలో ,ఆయన ఆశయ సాఫల్యానికి ఆహార్నశంశ్రమించిన ఆదర్శ నారీమణి ,ప్రసిద్ధ ఆంధ్ర చిత్ర కారిణి శ్రీమతి దామెర్ల సత్యవాణి .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -29-3-25-ఉయ్యూరు .
Posted in రచనలు
Leave a comment
అరుదైన ఆంధ్ర’’ విజయనగర శైలి’’ చిత్ర కారుడు -శ్రీ సి .ఎన్ .వెంకట రావు
అరుదైన ఆంధ్ర’’ విజయనగర శైలి’’ చిత్ర కారుడు -శ్రీ సి .ఎన్ .వెంకట రావు
శ్రీ వెంకటరావు ఔచిత్యం తెలిసి ,రస భావాలకు అనుగుణంగా రంగులు మేళ వించటం లొ సిద్ధ హస్తుడు .1885లొ జన్మించి 1940లొ 55ఏళ్లకే మరణించాడు .ఆయనకు సాటిరాగల చిత్ర కారుడు అరుదు .ఆయన ఊహా శక్తి అమోఘమైనది ,విశాలమైనది .చిత్రాలలో వైవిధ్యం ఎక్కువ .ఈయనది ‘’విజయ నగర శైలి’’ .రేఖలలో జీవకళ ఉట్టి పడుతుంది .హరిహరులు ,శ్రీరామ పట్టాభిషేకం ,కురుక్షేత్రం ,తత్పరత ,శాంతిపుష్పం ,కాపు పడుచు చిత్రాలు ఆయన సృజన శీలత్వానికి దర్పణాలు .పెనుగొండలో ‘’విజయనగర చిత్ర శాల ‘’నెలకొల్పి యువకులనేకమందికి చిత్రకళ నేర్పారు .షడ్భాషా పండితుడు వెంకటరావు .
ఆధారం -శోభనాచల
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-25-ఉయ్యూరు .
Posted in రచనలు
Leave a comment
ప్రొఫెసర్ సీహెచ్.సుశీలమ్మ గారి _ విమర్శనా విపంచి.4 వ భాగం.28.3.25.
ప్రొఫెసర్ సీహెచ్.సుశీలమ్మ గారి _ విమర్శనా విపంచి.4 వ భాగం.28.3.25.
Posted in రచనలు
Leave a comment
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర.5 వ భాగం.28.3.25.
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర.5 వ భాగం.28.3.25.
Posted in రచనలు
Leave a comment
ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా మాత్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం.2 వ భాగం.28.3.25.
ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా మాత్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం.2 వ భాగం.28.3.25.
Posted in రచనలు
Leave a comment
సరసభారతి జరిపిన శ్రీ విశ్వావసు ఉగాది వేడుక (వారణాశి సాహితీ వారధి, హైదరాబాదు)
సరసభారతి జరిపిన శ్రీ విశ్వావసు ఉగాది వేడుక (వారణాశి సాహితీ వారధి, హైదరాబాదు)
Posted in రచనలు
Leave a comment
డా. ముట్నూరి సంగమేశం గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.19 వ భాగం.28.3.25.
డా. ముట్నూరి సంగమేశం గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.19 వ భాగం.28.3.25. https://youtu.be/dxRZ4sM-V84
Posted in రచనలు
Leave a comment
ప్రొఫెసర్ సిహెచ్.సుశీలమ్మ గారి విమర్శనా విపంచి.3 వ భాగం.27.3.25.
ప్రొఫెసర్ సిహెచ్.సుశీలమ్మ గారి విమర్శనా విపంచి.3 వ భాగం.27.3.25.
Posted in రచనలు
Leave a comment
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర.4 వ భాగం.27.3.25.
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర.4 వ భాగం.27.3.25.
Posted in రచనలు
Leave a comment
ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా మాత్య ప్రణీత మనుచరిత్రము.1 వ భాగం.27.3.25.
ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా మాత్య ప్రణీత మనుచరిత్రము.1 వ భాగం.27.3.25.
Posted in రచనలు
Leave a comment
డా. ముట్నూరి సంగమేశం గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.18 వ భాగం.27.3.25.
డా. ముట్నూరి సంగమేశం గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.18 వ భాగం.27.3.25.
Posted in రచనలు
Leave a comment
ప్రొఫెసర్ సిహెచ్.సుశీలమ్మ గారి – విమర్శనా విప0చి.2 వ భాగం.26.3.25.
ప్రొఫెసర్ సిహెచ్.సుశీలమ్మ గారి – విమర్శనా విప0చి.2 వ భాగం.26.3.25.
ప్రొఫెసర్ సిహెచ్.సుశీలమ్మ గారి – విమర్శనా విప0చి.2 వ భాగం.26.3.25.
Posted in రచనలు
Leave a comment
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర.3 వ భాగం.26.3.25.
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర.3 వ భాగం.26.3.25.
Posted in రచనలు
Leave a comment
శ్రీ ” వీరాజీయం”29 వ చివరి భాగం.26.3.25.
శ్రీ ” వీరాజీయం”29 వ చివరి భాగం.26.3.25.
Posted in రచనలు
Leave a comment
డా. ముట్నూరి సంగమేశ 0 గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.17 వ భాగం.26.3.25.
డా. ముట్నూరి సంగమేశ 0 గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.17 వ భాగం.26.3.25.
Posted in రచనలు
Leave a comment
ప్రొఫెసర్ సీహెచ్.సుశీలమ్మ గారి – విమర్శనా విపంచి.1 వ భాగం.25.3.25.
ప్రొఫెసర్ సీహెచ్.సుశీలమ్మ గారి – విమర్శనా విపంచి.1 వ భాగం.25.3.25.
Posted in రచనలు
Leave a comment
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర.2 వ భాగం.25.3.25.
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర.2 వ భాగం.25.3.25.
Posted in రచనలు
Leave a comment
డా. ముట్నూరి సంగమేశ 0 గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.16 వ భాగం.25.3.25.
డా. ముట్నూరి సంగమేశ 0 గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.16 వ భాగం.25.3.25.
Posted in రచనలు
Leave a comment
శ్రీ ” వీరా జీ యం”.28 వభాగం.25.3.25.
శ్రీ ” వీరా జీ యం”.28 వభాగం.25.3.25.
https://youtu.be/n0MUkR1QH4w
https://youtu.be/lqSOI9IJB1s
Posted in రచనలు
Leave a comment
సాహితీ’’ శిరి’’శ్రీ పోతి నాయుడు
సాహితీ’’ శిరి’’శ్రీ పోతి నాయుడు
శ్రీ శిరిపురపు పోతినాయుడు విజయనగరం తాలూకా గరివిడి మండలం అర్తమూరులో జన్మించి ప్రధానోపాధ్యాయులుగా పని చేసి గొప్ప గుర్తింపు పొంది రిటైరయ్యారు .మంచి సాహితీ ప్రియులు .కవి ,రచయిత.శ్రీ శ్యామలాంబ స్తుతి ,పోతినాయుడు నీతి శతకం,హితుడా ,పూలబాట నీతి శతకాలు ,దుర్యోధనుదె నిరుద్యోగి అయితే అనే రాజభాష రాని ఎం పి, ఆనే ఏక పాత్ర రచనలు చేశారు . ముత్యాలా సరాలలో గాంధీజీ జీవిత .సీస పద్యాలలో రామాయణం ,ఏక హృదయ హో భారత జనని ,గ్లోబల్ వార్నింగ్ ,నాటకాలు ,రాశారు కాని అముద్రితాలు .మంచి నాటక నటులైన నాయుడు గారు విశ్వామిత్ర దుర్యోధన ,రావణ బ్రహ్మ ,తాండ్ర పాపారాయుడు ,మాయల ఫకీరు ఏక పాత్రాభినయాలు చేసి ప్రశంసలు పొందారు .రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ,మద్రాస్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ అవార్డ్ ,తెలుగు కవి అవార్డ్ పొందిన ఘనులు .
1-శ్యామలాంబ స్తుతి -ఇందులో దండంకం స్థలపురాణం ,భజన పాటలు కాక అమ్మవారి పై స్తుతి శతక పద్యాలున్నాయి .భక్తీ జ్ఞాన ప్రదాయకాలు .దారా శుద్ధి ఉంది.
2-మేలిమి ముత్యాలు -ఇందులో నిత్యసత్యాలు ,ఆట వెలదిలో ఉన్నాయి .పదవతరగతి హిందీ ప్రాముఖ్యత ,ముత్యాల సరాలలో గాంధీ తాత ఉన్నాయి అన్నీ ఆణిముత్యాలే .
3-స్నేహితుడా -అనేద నీతి శతకం .పువ్వులు విరిసినట్లుగా నవ్వితే రోగాలు హుష్ కాకి .విదురనీతులు సకల జనులకు ఆదర్శం ,పుస్తకమే జ్ఞాన నేత్రం
4-పూల బాట -నీతి శతకం -వర్ణ జాతి వర్గ భేదాలు పతనహేతువు ,అగ్రగామి అయిన మనసును అదుపులో ఉంచుకోవాలి .అమ్మ పిలుపులో అమృతం ఉన్నది .మొదలైన అమృత సమానమైన సూక్తులు చెప్పారు -మకుటం -పోతి నాయ్డు మాట పూల బాట .
5-మహాత్ముని 150వ జయంతి సందర్భంగా నాయుడుగారు జాతిపితపై ముత్యాల సరాలలో శతకం రాశారు .యంత్రయుగం వచ్చి తంత్రం అధికం అయింది .ఆత్మ బలమున్న ఆర్యుడు గాంధి .చివర్లో ఆణిముత్యాలులాంటి పద్యాలున్నాయి .మంచి ముఖ చిత్రం లోపల గొప్ప ఫోటోలు ఉన్న పుస్తకం.
6- బంధుమిత్రులు శిష్యులు ప్రేమతో ప్రచురించిన -పసిడి రేకులు -పద్య రచన .బడిని చదువుల గుడి అన్నారు.అంబేద్కర్ ,వివేకనందులపై స్పూర్తి దాయక పద్యాలు బాగా ఆకట్టుకొంటాయి .వర్షమే హర్షం ,పొదుపు మంచి పద్యాలు రాశారు .ముసలితనం పై రాసిన పద్యాలు బాగాఉన్నాయి .సామెతలు కూడా చెప్పారు చివర్లో అన్నీ అన్నే .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-25-ఉయ్యూరు
Posted in రచనలు
Leave a comment
బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు సాధారణ ప్రజలకు ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు. వారితోపాటు పని చేసిన వారికి ఒక అనుభవజ్ఞుడైన, అపరిమితమైనటువంటి జ్ఞానంతో వందలాదిమంది తన సహచర ఉపాధ్యాయులకు గురువుగా, వేలాదిమంది శిష్య బృందాలకి మహా మహోపాధ్యాయుడిగా సుపరిచితం!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఉయ్యూరు ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఎందరో మహానుభావులకు, ఆలవాలంగా అలరారుతోంది. అటువంటి ఉయ్యూరు పట్టణంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గబ్బిట దుర్గాప్రసాద్ గారు తమ విశ్రాంత జీవనాన్ని అవిశ్రాంత సాహిత్య సేవకునిగా సాహితీ రచనలను కొనసాగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా సాహితీ మిత్రులకు సాహితీ బంధువుగా తెలుగు సాహిత్యం పై, కథపై, సంస్కృతిపై, సాంప్రదాయాలపై, సాంకేతిక విద్యపై ఇలా అనేక రంగాలలో విశేషమైన కృషి చేస్తూ సమాజం కోసం సాహిత్య సేద్యాన్ని చేస్తూ విలువైన అనితర సాధ్యమైన ప్రాచీన సాహిత్యం నుండి నేటి ఆధునిక సాహిత్యం రూపు రేఖ విలాసాలు ఎలా మార్చుకుందో కథ, కవిత, వ్యాసం, ఉపన్యాసం, గేయం, గీతం, కథానిక చారిత్రక అంశాలు, శాస్త్రజ్ఞుల జీవన ప్రస్థానం మొదలుగా గల అనేక విషయాలలో కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా వివిధ దేశాలలో గల సాంకేతిక ప్రజ్ఞ కలిగిన ఎందరో మహానుభావుల సంక్షిప్త చరిత్రను తనదైన శైలిలో ఎన్నో పుస్తకాల రూపంలో సామాన్యుల నుంచి విశేష ప్రతిభావంతుల వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో అందరికీ చేరువలో ఉండేలా తన వంతు కృషిని కొనసాగిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు అనడం కంటే సాహితీ వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్నారు అని అనడం సబబుగా అనిపిస్తుంది!
ఇక శ్రీ దుర్గాప్రసాద్ గారి ప్రస్థానం గురించి ఒక్కసారి సింహావలోకనం చేస్తే, వారు ఎనిమిది పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతిరోజు తనదైన శైలిలో నేటి ఆధునిక మాధ్యమాలైనటువంటి ముఖ పుస్తకం, వాట్సప్, యూట్యూబ్ మొదలైన వాటి సహాయంతో తన యొక్క సాహితీ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఉగాది పురస్కారాల మహోత్సవం కార్యక్రమం ఈనాటిది కాదు… అనేక సంవత్సరాలుగా వారు ఇటువంటి సంఘ హితమైన, భావితరాలకు ప్రేరణ, స్ఫూర్తినిచ్చే విధంగా ప్రఖ్యాతి పొందిన అద్భుతమైన సాహిత్య ప్రముఖులను, రచయితలను, రచయిత్రులను, సంఘ సేవకులను, ప్రపంచవ్యాప్తంగా గల ఆయా దేశాల జాతీయ స్థాయిలో స్ఫూర్తి ప్రదాతల జీవన విశేషాలను, వివిధ రకాల కళారూపాలలో ప్రావీణ్యత చూపిన ఎందరో పెద్దలను తమదైన శైలిలో ప్రతి ఉగాదికి సరస భారతి ఉగాది పురస్కారాలు పేరున సత్కరించడంతో వారిని గౌరవించడం మనందరికీ ఎంతో సంతోషదాయకం!
సరస భారతి, ఉయ్యూరు వారి శ్రీ విశ్వావసు ఉగాది పురస్కారాల మహోత్సవ కార్యక్రమంలో, వారణాశి సాహితీ వారధి తరఫున పాలుపంచుకోవడం, మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అదేవిధంగా మేము నిర్వహించిన దీపావళి కథల పోటీల లో బహుమతి పొందిన కథల సంకలనం బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు మరియు శ్రీ ప్రయాగ రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం ఒక గొప్ప జ్ఞాపకంగా మా మదిలో కలకాలం నిలిచిపోతుంది.
కృతజ్ఞతలతో, నమస్కారములతో బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి సభక్తి పూర్వకంగా సమర్పణం! 🌸🙏🌸
— వెంకట కృష్ణమూర్తి వారణాశి, శ్రీనివాసు వారణాశి, ఫణి వారణాశి
(వారణాశి సాహితీ వారధి, హైదరాబాదు)
Posted in రచనలు
Leave a comment
సరసభారతి జరిపిన శ్రీ విశ్వావసు ఉగాది వేడుకల
సరసభారతి జరిపిన శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలలో పాల్గొని తమ కవితా గానంతో వారం ముందేఉయ్యూరుకు ఉగాది శోభ తెచ్చిన కవి మిత్రులకు ,నిర్వాహకులకు , అతిధులకు ,పురస్కార గ్రహీతలకు ,పురస్కారాలు అందజేసిన వారికి సరసభారతి కార్యా వర్గానికి ,మహా సంబరం గా కార్యక్రమం లొ పాల్గొన్న సాహిత్య సంగీత అభిమానులకు,కుటుంబ సభ్యులకు ఉగాది శుభా కాంక్షలతో ధన్యవాదాలు .గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -24-3-25-ఉయ్యూరు
Posted in రచనలు
Leave a comment
వారణాశి సోదరుల గగన గంగా సాహితీ లహరి
వారణాశి సోదరుల గగన గంగా సాహితీ లహరి
వారణాశి సాహితీ వారధి గా వారణాశి సోదరులు గలగల అనుక్షణం పారే గంగ గా,శ్రీనివాసు, యమున గ శ్రీ వెంకట కృష్ణమూర్తి , ,కనిపించీ కనిపించకుండా ,నవ్వీ నవ్వకుండా ఉండే అంతర్వాహిని సరస్వతి గా శ్రీ ఫణి అంటే సోదరత్రయం త్రివేణీ సంగమంగా మహా కుంభ మేళ అనంతరం వెలువరించి ,నిన్న ఉయ్యూరులో సరసభారతి శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలలో తమకు సహకారంఅంద జేసిన శ్రీ ప్రయాగ రామ కృష్ణ చేత ఆవిష్కరింప జేశారు .తమ తలిదండ్రులకు అంకితమిచ్చి ఋణం తీర్చుకొన్నారు .గ్లేజింగ్ కలర్ పేపర్ పై జిగేల్ అక్షరాలతో మహా సుందరంగా ఉంది సంకలనం .
ఇంతకీ ఇందులో ఏముంది ?2022,23 ,24 సంవత్సరాలలో దీపావళికి సింగిల్ పేజీ కదల పోటీ పెట్టి ప్రధమ ,ద్వితీయ, తృతీయ బహుమతి పొందిన కధలున్నాయి . ,ఇందులో శ్రీ చలపాక రాసిన కధ సంకలనానికివన్నె తెచ్చింది .అత్తామామల్ని సుఖ పెట్టాలనుకొనే కోడలు రేపటి వెలుగు .దూడ కోసం తల్ల డిల్లె ఆవు ,అమ్మకోసం తల్లడిల్లే కూతురు సాద్రుశ్యంగా అమ్మా ఆవు బాగుంది .మతాలకు అతీతమైన ఆత్మీయత కంటిలో నీరు తెప్పిస్తుంది పవిత్ర హృదయాలకు .చేతికర్ర కన్నా కొడుకు చేతిఊతం ఆవాలి ముదుసలులకు ఆని చెప్పినదే చేతికర్ర .అక్క గుండె చాటు ప్రేమ కు ఫిదా అయిన తమ్ముడు .బక్క పానాలను ఆదుకోవాలి సెల్ సోదిలో పడి ఆడుకోరాదు .అదొక్కటే లేదు అన్న దురాశ దుఖానికి కారణం .ఉపాధ్యాయ దినోత్సవానికి సార్ధకత చెప్పే కత. కధ కారాదు అనే తండ్రి ఆత్మహత్య .ప్రేమకు బానిస అయిన మహిళ మానవత్వ పరిమళ శోభిత ఆని చలపాక ప్రకాష్ చెప్పారు .
కధలలో వైవిధ్యం ఉంది సామాజిక స్పృహ ఉంది బరువు బాధ్యత గుర్తింపు ఉంది .జీవన విధానం లొ ఆచరణాత్మక విధానమూ ఉన్నది .సుత్తి లేకుండా సూటిగా చెప్పిన విధానమూ ఉండి నచ్చింది .అన్నీ కదా మణి దీపాలే .వారణాసి సోదర త్రయానికి అభినందనలు .మూడేళ్ళ తర్వాత అయినా ,సుఖ ప్రసవమే జరిగింది .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-25-

Posted in రచనలు
Leave a comment
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్ది బోట్ల సుబ్బరామయ్య గారి కథలు.8 వ చివరి భాగం.22.3.25.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్ది బోట్ల సుబ్బరామయ్య గారి కథలు.8 వ చివరి భాగం.22.3.25.
Posted in రచనలు
Leave a comment
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు జీవిత చరిత్ర.1 వ భాగం.22.3.25.
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు జీవిత చరిత్ర.1 వ భాగం.22.3.25.
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు జీవిత చరిత్ర.1 వ భాగం.22.3.25.
Posted in రచనలు
Leave a comment
డా. ముట్నూరి సంగమేశ 0 గారి,- వాల్మీకి రామాయణం లో శాపాలు, వరాలు.15 వ భాగం.22.3.25.
డా. ముట్నూరి సంగమేశ 0 గారి,- వాల్మీకి రామాయణం లో శాపాలు, వరాలు.15 వ భాగం.22.3.25.
Posted in రచనలు
Leave a comment
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్ది బోట్ల సుబ్బరామయ్య గారి కథలు.7 వ భాగం.21.3.25.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్ది బోట్ల సుబ్బరామయ్య గారి కథలు.7 వ భాగం.21.3.25.
Posted in రచనలు
Leave a comment
శ్రీ వి ఏకే రంగారావు గారి మరో ఆలాపన.7 వ చివరి భాగం.21.3.25.
శ్రీ వి ఏకే రంగారావు గారి మరో ఆలాపన.7 వ చివరి భాగం.21.3.25.
Posted in రచనలు
Leave a comment