Tag Archives: నల్లపాటి హనుమంతరావు

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-3

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-3 నౌలూరు గ్రామకరణీకం హనుమంతరావు గారి పెదతండ్రి హయాం వరకు ఈ కుటుంబంలోనే ఉంది .రావుగారి తల్లి గారిపుట్టిల్లు కొలకలూరు .భర్తే పూడి వారి ఆడపడుచు .అవంశం లో అబద్ధం ఆడటం తెలియదు .అన్నిట్లో నిక్కచ్చిగా ఉండేవారు .ఈ రెండు లక్షణాలు తల్లి రాజమ్మ గారికి ,అబ్బాయి రావు గారికీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-2

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-2 హనుమంతరావు  గారి తాతగారు సుబ్బరాజు గారు తమ మాతామహస్థానమైన మంగళగిరి వద్ద నౌలూరుకు  కుటుంబాన్ని తరలించి సంతానం లేనందున దౌహిత్రుని కరణీకం అప్పగించారు .అతి వృష్టి అనావృష్టి ,కృష్ణ వరదలతో జీవితాలు అస్తవ్యస్తమై ఉండేవి .కొడుకులు నరసింహం ,రామదాసు గార్లు పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించారు .మంగళగిరి నరసింహస్వామిని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు అనే స్వీయ చరిత్రను విజయవాడకు చెందిన సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ,సాహితీ వేత్త డా .గూడూరు నమశ్శివాయ సేకరిస్తే ,హైదరాబాద్ సుల్తాన్ నగర్ గాంధీ జ్ఞానమందిర్ కు చెందిన గాంధీ సాహిత్య ప్రచురణాలయం వారు విజయవాడ లోని పటమట లో ఉన్న సర్వోదయ ప్రెస్ 1983లో ప్రచురించింది .వెల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment