జాన్ స్టీన్ బెక్ —-2
— స్టీన్ బెక్ పుస్తకాల అమ్మకం క్రమంగా తగ్గగానే మెక్సికొ కు వెళ్ళాడు . కాలిఫోర్నియా కు తిరిగి రాను అన్నాడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత .”it is not my country any more ”అనీ అన్నాడు .ఇవాళ ఆ ప్రదేశమే స్టీన్ బెక్ country అయి ఆరాధనా స్థలం అవటం విశేషం .
— స్టీన్ బెక్ పుస్తకాల అమ్మకం క్రమంగా తగ్గగానే మెక్సికొ కు వెళ్ళాడు . కాలిఫోర్నియా కు తిరిగి రాను అన్నాడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత .”it is not my country any more ”అనీ అన్నాడు .ఇవాళ ఆ ప్రదేశమే స్టీన్ బెక్ country అయి ఆరాధనా స్థలం అవటం విశేషం .
Juvaan de fuca strait చాలా భయంకరమైనది .దీన్ని grave yard of pasific అంటారు ,.valanicia అనే ఓడ 1906 లో సాన్ fraanisco నుంచి నూట యాభై నలుగురితో బయల్దేరి తీరానికి ఇరవై గజాలు దూరం ఉండగానే మునిగి పోయింది 117 ” మంది చనిపోయారు .దీని తర్వాతే టైటానిక్ ఆరు ఏళ్ళు తర్వాత మునిగింది .
స్టీన్ బెక్ ,రికెట్స్ కలిసి princes norah ship లో discovery కి బయల్దేరారు .పసిఫిక్ 75 మిలియన్ చదరపు మైళ్ళుంటుంది .భూమిని మూడొంతులు కప్పి వేసేంత అన్న మాట . అట్లాంటిక్ కు రెండు రెట్లుంది పసిఫిక్ .దీనికి సౌత్ సి అనే పేరుంది .
స్టీన్ బెక్ ఎక్కువ గా యుద్ధ నవలలు రాశాడు .కానీ సైనికుల కోరిక మేరకు యుద్ధం సమస్య లేకుండా”” కాన్నేరి రో ”వాళ్ల కోసమే రాసాడు .”where men hungering for love destroy every thing lovable about them ”అని రాశాడు .ఈ నవల ఆయన idyll అంటారు .దాన్ని ”a dream that does not and could not exist ”అన్నాడు ”it is an imaginary respite ఇన్ ఆ వరల్డ్ అఫ్ వార్ ”’అన్నాడు .1945 లో ఈ భావాలను escapism. గా భావించారు కొంతమంది . అందుకే పుస్తకాల అమ్మకాలు తగ్గాయి .రికెట్స్ పేర పది హీను ,స్టీన్ బెక్ పేర నాలుగు స్పెసిమెన్ కు తర్వాత పేరు పెట్టారు . lampenyactus Stein beckiyaa ‘ . అన్నది long fin lamp fish ను బెక్ కాలిఫోర్నియా లో కనుక్కున్నాడు .1939 లో rolf bolin ను గుర్తించాడు ఇలాగే మిగిలినవి కూడా .
జర్మని మేధావి ,రచయిత వేదాంతి గోథె రాసిన ”Rest not !life is sweeping by –go and dare before you die —something mighty and sublime –leave behind to conquer time ”అని fraust లో రాసిన మాటలు రికెట్స్కు కు బాగా ఇష్టం అన్నాడు బెక్ .రికెట్స్ కు రోడ్ ఆక్సిడెంట్ జరిగి చాలా ప్రమాదం గా వున్నప్పుడు ఒంటరిగా అతని లాబ్ లో ఉండలేక రఘు ప్రసాద్ అనే marine విద్యార్ధిని తోడూ గా ”స్టెయిన్ బెచ్క్ వుంచుకున్నాడు .బెక్ కు నోబెల్ ప్రైజ్ వచ్చినపుడు న్యూ యార్క్ టైం పత్రిక కూడా ఏమీ ప్రాధాన్యత నివ్వ లేదు .అతని జీవావరణ సందేశం వాళ్లకు అర్ధం కాక పోవటమే కారణం ..ఆ పత్రికఅతన్ని ”మోర్ అబౌట్ socialogy than literature ”అని రాసి సరి పెట్టింది .ఇప్పుడు అతని పుస్తకాలను 1930 లో అతను చెప్పిన radicalism గురించి అధ్యనం చేస్తున్నారు . అతని రచనలను రాదికాల్ అండ్ naturalistic హుమనిసం అన్నారు కొందరు మేధావులు ..బెక్ మాత్రం ”humans are animals and thus are one with nature ”అని నోరు మూయించాడు .రికెట్స్ ,bek ఇద్దరు కలిసి ” . ”why do we so dread to think of our species as species ?that human self love would suffer too much and that the image of god might prove to be a mask ?”అని ప్రశ్నించారు .
స్టీన్ బెక్ కు నోబెల్ వచ్చినపుడు బ్లూం అనే విమర్శకుడు ”The people in Stock Holm often seem to have a dusty file of people ,no one ever heard of that they pull out when making the awards ”అని ఈసడించాడు . అతన్ని సరిగా అర్ధం చేసుకోక .ఇష్టం వచ్చినట్లు అనామకుడికి అవార్డు లిస్తున్నారు అన్నాడు .
1965 లో బెక్ చని పోయిన తర్వాత ecology మీద జనం లో శ్రద్ధ పెరిగింది . 1970 లో న్యూస్ వీక్ పత్రిక ecology పై ప్రత్యెక వ్యాసాలను రాయించింది .ఆ సంవత్చ రాన్ని ”the year of ecology ”అని యు.ఎస్ .ఏ . పేరు పెట్టింది .అప్పట్నించి స్టీన్ బెక్ పడిన తపనేమితో జనానికి అర్ధమైంది .”becks ecoloogical message finally began to resonate with the culture at large ”అదుగో అప్పటినుంచి అతని రచనలను కొత్త కోణం లో చదవటం ప్రారంభించారు .academician లు ,scientists స్టీఫెన్ బెక్ కు గౌరవించటం ప్రారంభించారు .అతడిప్పుడు వాళ్ళందరికీ ఆరాధ్య దైవం అయాడు . ఒరెగాన్ లో ”marine science center in new port ;” ఏర్పడింది .దీనినే stein beck అండ్ the సిగా గౌరవం గా పిలుస్తున్నారు . ”
తన ”లైఫ్ అఫ్ లెటర్స్ ” పుస్తకం లో జాన్ స్టీన్ బెక్ ”to finish is sadness to a writer .–a little death –.he puts the the last word down and it is done ..but it is not really done ..the story goes on and leaves the writer behind ,for no story is ever done ”అని ముగిస్తాడు .
ఇదీ నాకు చాలా ఇష్టుడైన జాన్ స్టీన్ బెక్ చరిత్ర ,రచనలపై నాకు తెలిసిన నేను తెలుసుకొన్న విషయాలు మీతో పంచుకున్నాను
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —13 -07 -11 .—క్యాంపు –బెంగళూర్
”లైఫ్ అఫ్ లెటర్స్

