Daily Archives: July 28, 2011

మూడు దేశాలు –భిన్న భావాలు

—                                                               మూడు దేశాలు –భిన్న భావాలు                                                                                                                               భూటాన్                         హిమాలయ రాజ్యం భూటాన్ .బౌద్ధం వ్యాపించిన దేశం .మానవాభి వృద్ధికి భూటాన్ ఒక ప్రయోగ శాల అంటారు .”నా తలిదండ్రులు అనేకులు.వారిని బాధించకుండా వుండాలి ”అన్నది భూటాన్ సూక్తి .నేరాల రేట్ బాగా తక్కువగా  గా వున్న దేశం .హత్య అనే మాట  … Continue reading →

Posted in సేకరణలు | 1 Comment

బ్లాకు హోల్ (కృష్ణ బిలం ) -2

                                    బ్లాకు హోల్ (కృష్ణ బిలం )  —౨ సెకను                                     అకస్మాత్తు గా నక్షత్ర ద్రవ్య రాశి అంతా కేంద్ర బిందువు దగ్గరకి సంకోచం చెందిచేరుతుంది  .ఈ క్రియ అతి వేగం గా జరుగుతుంది కనుక  చూడలేరు .ఒక  వద్ద        సెకను లో మిలియన్ భాగం కాలమ్ లో ఇది జరిగి పోతుంది .అపుడు అతి శక్తి వంత … Continue reading →

Posted in రచనలు | 1 Comment

బ్లాకు హోల్ (కృష్ణ బిలం )–1

                 బ్లాకు హోల్ (కృష్ణ బిలం )–1                        జాన్ వీలెర్ అనే శాస్త్ర వేత్త 1969 లో ”solar gravitation collapse  గురించి రాస్తూ బ్లాకు హోల్ అనే పదం మొదటి సారిగా ఉపయోగించాడు .అయితె దీన్ని 18 వ శతాబ్దం లో మాత్రమే జాన్ మిచెల్ ,డీ లాప్లేస్ శాస్త్రజ్ఞులు ప్రతిపాదించి సమర్ధించారు .ఇంతకీ అందరు … Continue reading →

Posted in రచనలు | 1 Comment

కుజ గ్రహ నివాసం

                                కుజ నివాసం                       భూమి  మీద జనాభా పెరిగి పోతోంది .నివాసానికి తగిన స్థలం లేక జనం విల వల  లాడుతున్నారు .తగినంత ఆహారము దొరకటం లేదు .అందుకని వేరే గ్రహం మీద వుండే ఆవ కాశం కోసం శాస్త్రజ్ఞులు వెతుకు తున్నారు .అనేక ప్రయోగాలు చేసిన తరువాత మాన్నవులకు ఆవాస యోగ్యమైనది … Continue reading →

Posted in సేకరణలు | Leave a comment