Daily Archives: July 27, 2011

థాయి ల్యాండ్ విశేషాలు

        థాయి ల్యాండ్ విశేషాలు                                      థాయి లాండ్ ప్రజల కళ్ళల్లోనే నవ్వు కన్పిస్తుంది .మంచి చిరు నవ్వు కోసం ఎదురు చూస్తుంటారు శ్మశానం లో కూడా నవ్వటం వారి ప్రత్యేకత ..ఈప్రజలు మన  చిరుఅవ్వును మెచ్చుతారు .మనతో ఏకీభవించక పోయినా ,మన పద్ధతికి అడ్డు పడరు .ఏదైనా బాగా చెయ్యాలి అనే సంకల్పం వాళ్ళది .sad స్మైల్ కూడా వుంది .”నేను నవ్వ టానికి ప్రయత్నిస్తున్నా … Continue reading →

Posted in రచనలు | Leave a comment

శ్రావణ బెలగోల బేలూర్ హలేబేడు యాత్ర —-3

                 శ్రావణ బెలగోల బేలూర్ హలేబేడు యాత్ర —-3                                                      హలేబేడు  శ్రీ హొయసలేశ్వర స్వామి దేవాలయం                     బేలూరు కు 16 కి.మీ. దూరం లోను ,హసన్ కు 31 కి.మీ.లోను ,మైసూర్ కు 149 కి.మీ.దూరం లోను హలేబేడు వుంది .బంతి పూల వనాలు రోజా , పూల చెట్లు ,బంగాళా దుంప పొలాలు చూడ ముచ్చటగా వుంటాయి pine aapple . పంట ఎక్కువ ఇది 12 .వ శతాబ్ది లో హోయసల రాజుల రాజధాని .ఇక్కడ్డి శివుని పేరు హోయశాలేస్వరుడు .నిర్మించిన శిల్పి కేతన మల్ల … Continue reading →

Posted in నేను చూసినవ ప్రదేశాలు, రచనలు | Leave a comment