Daily Archives: July 22, 2011

తెల్ల కొక్కెర తెప్పం –పుస్తక సమీక్షా —2

 తెల్ల కొక్కెర తెప్పం –పుస్తక సమీక్షా —2          —————————————–” డాక్టర్ వసంత్ రాసిన ”తెల్ల కొప్పెర తెప్పం ;;”కధా సంపుటి లోని కధలను గురించి తెలియ జేశాను కదా .ఇప్పుడు అందు లోని జాతీయాలు ,సామెతలు ,మాండలీక వైభవం గురించి వివ రిస్తాను .శేప్పేది శేప్పి శేప్పులా కొట్టి ,శిప్పలా బెల్లము పెడతాడు ముసిలోడు … Continue reading →

Posted in రచనలు | Leave a comment

తెల్ల కొక్కెర తెప్పం –కదా సంకలనం –పుస్తక సమీక్ష —1

        తెల్ల కొక్కెర తెప్పం –కదా సంకలనం –పుస్తక సమీక్ష —             ——————————————————                    ఈ నెల 18 వ తేది బెంగళూర్ నుంచి హోసూర్ వెల్లి నపుడు అక్కడి సాహితీ మిత్రులను కలిసిన వివరాలన్నీ మీకుఅంద జేశాను .అక్కడి యువకుడు ,ఉత్చాహ వంతుడు ,తెలుగు భాషా కార్య కర్త ,కవి ,కధకుడు అయిన డాక్టర్ యెన్ .వసంత్ గారు తన మొదటి కధా సంపుటి ”తెల్ల కొక్కెర తెప్పం ”నాకు బహూక రించారు ..దాన్ని వెంటనే చదివాను .ఇది హోసూర్ మాండలికం లో రాసిన కధా … Continue reading →

Posted in రచనలు | Leave a comment