Daily Archives: July 14, 2011

వాల్ట్ విట్మన్ —-1

    వాల్ట్ విట్మన్ —-1 అమెరికన్ కవిత్వాన్ని ఇంగ్లేష్ వాళ్ల బారి నుంచి కాపాడి కొత్త ఆలోచనలతో ,కొత్త పదబంధాలతో చ౦ధస్సుని వదిలి  సామాన్య మానవుడిని ,కార్మిక, కర్షక ,బడుగు జీవుల జీవితాలను కవిత్వం లో చిత్రించి ,అమెరికన్ కవిత్వాన్ని మొదటి సారిగా ఆవిష్కరించిన కవి ,అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ .అందుకనే ఆయన్ను … Continue reading →

Posted in రచనలు | Leave a comment

మరిన్ని స్టీన్ బెక్ స్మృతులు

మరిన్ని స్టీన్  బెక్ స్మృతులు                  జాన్ స్టీన్ బెక్ రచనల వైవిధ్యం ,నాణ్యత ,సంక్లిష్టతలను అంచనా వేయటానికి ఒక చట్రంలో కుదించటం   సాధ్యం కాదు అని విమర్శకులు చేతులెత్తేశారు .ఆయన తన పశ్చిమ తీర ప్రాంత స్వగ్రామం నుంచి ,తూర్పు తీర మెట్రో … Continue reading →

Posted in రచనలు | Leave a comment

వైద్యో నారాయణో హరి —డాక్టర్ వి.

         వైద్యో నారాయణో హరి —డాక్టర్ వి.                తమిళ నాడు లో మధురై లో అరవింద్ కాంతి ఆస్పత్రి నిర్వహిస్తున్న డాక్టర్. గోవిందప్ప వెంకట స్వామి dr .v గా జగత్ ప్రసిద్ధుడు .లక్షలాది కాంతి శస్త్ర చికిత్సలు చేశాడు .84..ఏళ్ళ వయసు .యువకుడు గా ఉన్నప్పుడే rhumatic arthitis వచ్చి వెళ్ళు స్వాధీనం తప్పాయి … Continue reading →

Posted in రచనలు | 1 Comment