Daily Archives: July 29, 2011

శాస్త్ర వేత్త ఆర్థర్ సి..క్లార్క్

        శాస్త్ర వేత్త  ఆర్థర్ సి..క్లార్క్ —                     దాదాపు 900 రచనలు చేసిన ఆర్థర్ క్లార్క్ 1917 లో డిసెంబర్ 17 న జన్మించాడు . ఏడవ ఏడునుంచి శిలాజాల మీద ,డినోసార్స్,మీద FLYING   మీద  ద్రుష్టి నిలిపాడు .స్వంత TELESCOPE ను ,రాకెట్ ను తయారు చేశాడు .తండ్రి టెలిఫోన్ ,టెలిగ్రాఫ్ లలో పని చేశాడు .తల్లి ,సోదరుడు … Continue reading →

Posted in రచనలు | Leave a comment

చంద్ర నివాసం

    చంద్ర నివాసం                  చంద్ర  యానం తేలికై పోయింది .అక్కడ వుండి జనంజీవించాలంటే చాలా కష్టమే .దాన్ని వాస యోగ్యం చేసు కోవాలి .భూభారం తగ్గించి చంద్ర లోకం లో నివశించాలని అందరు ఉబలాట పడుతున్నారు .స్థలాల అమ్మకాలు జరుగు తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే .పూర్తి జన జీవితం అక్కడ వర్ధిల్లాలి అంటే ఏమి … Continue reading →

Posted in రచనలు | Leave a comment