సాహితీ బంధువులకు -ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండు వరకుసాయంత్రం అయిదు గంటల నుండి ఏదు వరకు ఇటు విజయ వాడ అటు మచిలీ పట్నాలలో జిల్లా స్తాయి తెలుగు సభలు జరుగుతున్నాయి నిన్న పదవ తేది విజయ వాడ రవీంద్ర నాద టాగూర్ గ్రందా లయం లో విశ్వ నాద కళాపీ ఠంలో సాహితీ సదస్సు జరిగింది .సభా వేదిక పేరు ”తెన్నేటి హేమ లతా వేదిక ”అందులో నలుగురు పత్ర సమర్పకులు తమ పత్రాలను చదివారు .ఆ సభకు అధ్యక్షత వహించాలని కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య దర్శి డాక్టర్ జి .వి.పూర్ణ చంద్ద్ నిన్న ఉదయం నాకు ఫోన్ చేశారు .సాయంత్రం వెళ్లి అధ్యక్ష స్తానం వహించి సభ నిర్వహించే అరుదైన అవకాశం పొందాను .ఆ సభలో ముఖ్య అతిధి ఆకాశ వాణి విజయ వాడ ఇన్చార్జి స్టేషన్ డైరెక్టర్ శ్రీ మతి మంజులూరి కృష్ణ కుమారి గారు .ఆత్మీయ అతిధి కురు పితామహులు కృష్ణా జిల్లా రచయితల సంఘానికి మూల పురుషులు శ్రీ కాల నాద భట్ట వీర భద్ర శాస్త్రి గారు .శ్రీ మతి కొమాండూరి కృష్ణ గారు తమ తండ్రి సి.రాఘ వాచారి గారి ”విశా లాంధ్ర ”సంపాదకీయాల పై ప్రసంగించి పత్ర సమర్పణ చేశారు .సన్ ఫ్లవర్ పత్రిక సంపాదకులు రామ కృష్ణ గారు ”నేటి పత్రికా భాష ”పై ప్రసంగించారు .శ్రీ మన్మధ రావు గారు ”పోలవరపు కోటేశ్వర రావు ”గారి కదల పై ప్రసంగిస్తే శ్రీ బ్రహ్మయ్య గారు దువ్వూరి రామి రెడ్డి గారి ”కృషీ వలుడు ”పై మాట్లాడారు .అతిధు లందరికి శాలువాలు కప్పి జ్ఞాపిక లిచ్చి నగదు బహుమతి నందించి సత్కరించారు .ప్రభుత్వం తరఫున భూగర్భ జల వనరుల చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రసాద రావు గారు దగ్గరుండి కార్య క్రమాన్ని నిర్వ హించారు వారే అందరికి సన్మానం చేశారు .ఈ జిల్లా కార్య క్రమాలు ”కృష్ణా జిల్లా సాహితీ వైభ వం ”పేర కృష్ణాజిల్లా సాహిత్య మండలి ఆధ్వర్యం లో జరిగి అందరిని అల రించింది .
వీక్షకులు
- 1,107,557 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

















































































































