ప్రియ మిత్రమా !
నమస్కారం.
పక్షి ప్రపంచంలోని వివిధ పక్షులకు చెందిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విశేషాలతో
ఒక వ్యాస పరంపర రాయ తలపెట్టి, ముందుగా మన చిరకాల మిత్రుడు,అతి సర్వ సాధారణమైన పక్షి అయినట్టి
ఒక వ్యాస పరంపర రాయ తలపెట్టి, ముందుగా మన చిరకాల మిత్రుడు,అతి సర్వ సాధారణమైన పక్షి అయినట్టి
కాకి పై ఒక సమగ్ర శాస్త్రీయ వ్యాసం రాశాను. ఆ వ్యాసాన్ని ఈ విద్యుల్లేఖతో జతపరిచాను.ఈ వ్యాసం పూర్తిగా శాస్త్రీయ కోణం నుంచి, లోతైన అధ్యయనానికి స్వీయానుభవాలను మేళవించి రాసినది.ఇది మిమ్మల్నందరినీ తప్పక ఆకట్టుకుంటుందని భావిస్తాను.
ఈ వ్యాసాన్ని మీరంతా చదివి మీ మీ అభిప్రాయాలు తెలపడమే కాక, మీ మిత్రులందరికీ ఈ వ్యాసాన్ని పంపి వారి స్పందనలను కూడా నాకు తెలుపవలసినదిగా కోరగలరు.బ్లాగర్లు ఈ వ్యాసాన్ని తమ తమ బ్లాగులలో పెట్టి ఈ వ్యాసం యొక్క లక్ష్య పరిపూర్తికి తోడ్పడవలసిందిగా మనవి.
ధన్యవాదాలతో,
ఉంటాను.
మీ,
రవీంద్రనాథ్.

