వీక్షకులు
- 1,163,253 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సాహిత్యం , ప్రజాస్వామ్యం(త్రివేణి )
- లేడీ మాక్బెత్: పాత్ర అధ్యయనం(త్రివేణి)
- అటవీ హక్కులను రూ. 3.4 కోట్ల వెదురు ఆర్థిక వ్యవస్థగా మార్చి విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు కల్పించి వలసలు నిరోధించిన మహారాష్ట్రలోని గోండ్ ఆదివాసి గ్రామ౦-పచ్ గావ్
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.43 వ భాగం.23.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.12 వ భాగం.23.6.26.
- మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం.5 వ భాగం.23.6.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రు డు గారి బాలానందినీ వ్యాఖ్య.226 వ భాగం.23.6.26
- కాశ్మీర్ లలిత కళలు(త్రివేణి )-2
- కాశ్మీర్ లలిత కళలు(త్రివేణి )
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.42 వ భాగం.22.6.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,161)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
-
Join 126 other subscribers
పాత బంగారం
Top Posts & Pages
- మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -13
- తెలింగ కుల నామం కాదు అంటున్న శ్రీ యద్దన పూడి వెంకట రత్నం
- పల్లి కుల (అగ్ని కుల క్షత్రియ )అస్తిత్వం ,గౌరవం కోసం అహరహం శ్రమిస్తున్న శ్రీ చింతా కృష్ణ బాబు
- తిక్కన భారతం --10 శ్రీ కృష్ణ రాయ బారం -1
- శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2
- సూర్య భగవానుని ద్వాదశ నామాలు -వివరణ -6(చివరి భాగం )
- రోకలి బ0డ పురుగుల బహు సంతానం
- కొత్తకోణం లో వెలమ వంశ చరిత్ర
- అసమాన జాతీయ కవి శ్రీ మంగిపూడి వెంకటేశ్వర శర్మ
- ఊసుల్లో ఉయ్యూరు -53 యస్య జ్ఞాన దయాసింధు ,బ్రహ్మ వి(ఇ)వాహం
Pages
రాతలు
- elections
- india
- inspiration
- poetry
- politics
- spirituality
- telangana
- telugu
- travel
- అమెరికాలో
- ఆధునిక ప్రపంచ నిర్మాతలు
- ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు
- ఆలయాలు
- ఆహితాగ్నులు
- ఉగాది
- ఉయ్యూరు
- కరోనా
- కవితలు
- కవులు
- కాశీ ఖండం
- కిరాతార్జునీయం
- కెమోటాలజి పిత
- గీర్వాణం
- గీర్వాణం -2
- గీర్వాణం -3
- గీర్వాణం–4
- గీర్వాణ౦ -4
- గొల్ల పూడి
- గౌతమీ మాహాత్మ్యం
- చరిత్ర కెక్కని చరితార్ధులు
- చరిత్ర –సాహిత్యం
- జ్ఞానదుడు మహర్షి నారదుడు
- దైవ చిత్తం
- ద్విప్లేట్స్
- నమో నమో నటరాజ
- నవ రాత్రి యాత్ర
- నా దారి తీరు
- పుణ్యక్షేత్రాలు
- పుష్కరాలు
- పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు
- ప్రపంచ దేశాల సారస్వతం
- ప్రపంచ దేశాలసారస్వతం
- బందా
- బక దాల్భ్యుడు
- బ్రాహ్మణాలు
- భారతం
- మతాలు –మతాచార్యులు
- మనకు తెలియని మహాయోగులు
- మనమరపు
- మన మరుపు
- మనమరుపు
- మన శాస్త్రజ్ఞులు
- మహా భక్త శిఖామణులు
- రచనలు
- రచయితలు
- రాయల సీమ
- వార్తాపత్రిక
- వార్తా పత్రికలో
- విహంగ
- వీక్లీ అమెరికా
- వేమన
- వ్యాఖ్యాన చక్రవర్తి
- శతకం
- శ్రీని వాస శాస్త్రి
- సరదాగా కాసేపు
- సరసభారతి
- సిద్ధ యోగి పుంగవులు
- సినిమా
- సుందర కాండ
- సేకరణలు
- సైన్స్
- సౌందర్య లహరి
- హంపీ నుంచి హరప్పాదాకా
- హాస్యం
- హాస్యానందం
ముఖపుస్తకం
Milestones
The Big DayJanuary 7, 2015The big day is here.Sarasabharati
https://www.youtube.com/channel/UCCB-Z-3t-3SxVy1G_BcwS6w



స్పందించండి అంటారు. నేను స్పందించిన సందర్భాలలో యేవీ మీప్రతిస్పందనకు నోచుకున్న పాపాన బోలేదు మరి.
౧. ప్రశ్న. ప్రైవేటు పెట్టుబడిదారిలు వేరే వేరే వ్యాపారాల లోనికి పోకుండా విద్యారంగం లోనికి యెందుకు వస్తున్నారు?
జవాబు: ఇది తప్పుడు ప్రశ్న. ప్రైవేటు పెట్టుబడిదారిలు అన్ని వ్యాపారాల లోనికి వస్తున్నారు. విద్యారంగం లోనికి కూడా.
౨. ప్రశ్న. తెలుగు మాధ్యమంలో B.tech చదివిన విద్యార్థి, మామూలుగ ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా చదివి, ఇతర దేశాల లోనికి వెళ్ళీ ఉద్యోగం చేయటం సాధ్యం కాదా?
జవాబు: సాధ్యం కాదు. ఇది కఠిన వాస్తవం. తెలుగు మాధ్యమంలో B.tech చదివిన విద్యార్థి సాంకేతికశాస్త్రవిషయాలన్నీ తత్సంబంధితపారిభాషికపదాలతో సహా తెలుగులో చదువుతాడు. శాస్త్రీయవిషయాలను హఠాత్తుగా ఇంగ్లీషులో అవగాహన చేసుకోవలసిన అవసరం వచ్చి తికమక పడవలసి వస్తుంది. విదేశాలలో ఆ వ్యక్తికి యెవరూ రీ-ఓరియెంటేషన్ సమయమూ కోచింగూ ఇవ్వటం సాధ్యం కాదు కదా?
౩. ప్రశ్న. ఎంతమంది తెలుగు నేలను వదలి బయటకు పోయి ఉదోగం చేస్తారు? అలా చేయాలనుకున్న వారు అదనంగా ఇంగ్లీషు చదువుకుంటే చాలదా?
జవాబు: పై ప్రశ్నకు వాసిన జవాబుకు కొనసాగింపు. ఇంగ్లీషులోమంచి పాండిత్యం ఉన్నంత మాత్రాన సాంకేతికపదజాలంతో అవగాహనలతో కూడిన ఆంగ్లమాధ్యమంలోని వ్యాసాలూ పుస్తకాలూ కొరుకుడు పడవని వ్యాసకర్తకు తెలియక పోతే యెలా?
౪ ప్రశ్న. అవసరమైన పారిభాషికపదాలను ఇంగ్లీషులో నేర్చుకుంటే చాలదా?
జవాబు: మరింత కొనసాగింపు పై జవాబులకి. అలా అవసరమైన పారిభాషికపదాలను ఇంగ్లీషులో నేర్చేసుకుంటే సరిపోతుందనుకోవటం కేవల అమాయకత్వం. ఇంకా నయం ఇంగ్లీషు – తెలుగు పారిభాషిక పదకోశం ఒకటి సంపాదించితే సరిపోతుందా అనలేదు. ఇంతలేసి అవగాహనా లోపాలతో వ్యాసాలు వ్రాస్తూ యెలా మేథావులుగా చెలామణీ అవుతారా అని సందేహం కలుగుతోంది!
ఇంకా మిగిలిన వ్యాసాన్ని నేను చదవవలసి ఉంది. తెలుగులో సాంకేతిక విద్య అనేది అనుచితమూ కాదు అసాధ్యమూ కాదు. కాని విదేశాలకు పోయి ఉద్యోగం చేయాలంటే సాంకేతిక విద్యను తెలుగులో చదవటం ప్రతిబంధకం అవుతుంది సాధారణంగా. జపాన్ కొరియా చైనా లాంటి దేశాలలో దేశం అంతా ఒకే భాషకాబట్టి వాళ్ళభాషలో బోధన చేసుకుంటారు. మన దేశంలో అంత సులువు కాదు . చాలా చిక్కులున్నాయి. ఒక వ్యాఖ్యపరిథిలో చెప్పటం సాధ్యం కాదు.
LikeLike