Daily Archives: November 21, 2013

‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’

‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’ తెలుగు హాస్య చిత్ర దర్శకులు అంటే కే.వి.రెడ్డి ,జంధ్యాలలనే ముందుగా మన వాళ్ళు చెబుతారు .కాని రేలంగి నరసింహా రావు ను ఎందుకో వెనక్కి నెట్టేస్తారు. ఇది ఆయనకు జరుగుతున్న పెద్ద అపచారమే .దాదాపు డెబ్భై సినిమాలకు దర్శకత్వం వహించి బుల్లితెర … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్తజ్నులు -19 ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్

      విజ్ఞులైన అలనాటి మన శాస్తజ్నులు -19 ఖగోళ శాస్త్ర వేత్త  పటాని సమంత్ సౌర కుటుంబాన్ని పోలిన లక్షలాది గ్రహ నక్షత్ర సముదాయాలకు ఆలవాల మైన పాల పుంత ఉందని ,దానిని పోలిన ,అంతకంటే పెద్ద వైన అనేక ఖగోళ కుటుమ్బాలు న్నా యని ఖగోళ శాస్త్ర వేత్తలు అనే వారు … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -18

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -18 మహా మేధావి ఆర్య  చాణక్యుడు  ( కౌటిల్యుడు ) చాణక్యుడు పేరు వినగానే మౌర్య సామ్రాజ్య స్తాపకుడు చంద్ర గుప్తుడిని మగధ రాజ సింహాసనం పై తన చాణక్య ప్రతిజ్నతో చక్ర వర్తి గా ప్రతిష్టించి ,క్రూర నంద వంశ సర్వ నిర్మూలనం చేసి ,తన ప్రత్యర్ధి ,నంద రాజ మహా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధర్మజాగృతికి మార్గం హరికథాగానం

  కళా రూపాల్లో తెలుగునాట వర్థిల్లిన హరికథ ధర్మజాగృతిని కలిగించే విశిష్టమైన కళాప్రక్రియ. నవరసాలను పండిస్తూ భక్తి ప్రధానంగా ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలను పోషిస్తూ పండిత పామర జనరంజకంగా చెప్పేదే హరికథ. ధర్మార్థ కామమోక్షములనే నాల్గు పురుషార్థాలను మానవులకు వేదం నిర్దేశించింది. మానవుడు ఆవరించే ధర్మార్థ కామములు భగవంతుడు సృష్టించిన సృష్టిని కొనసాగించేందుకు ఉపయోగిస్తాయి. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాగం.. తానం.. పల్లవి… రమ

  సంగీత విద్యానిధీ, కళానిధీ; రెండు రకాలుగా డా పంతుల రమ సామర్థ్యం వికసించి ఈ వర్తమాన తరాన్ని గుబాళింపజేస్తున్నది. ఇటు కేవల కళాకారులకూ, అటు విద్వాంసులకూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నదనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ‘‘సాధన ద్వారా ఆదర్శ కర్ణాటక సంగీతజ్ఞుని రూపొందించడం’’ అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాని ఆంధ్ర … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లింగాభిషేకం

  కార్తీక మాసంలో లింగాభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు లింగాభిషేకం ఎందుకు చేయాలి అనే విషయాలను చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. “బహుళో మృదాగాంశి శాఖో….” పరమేశ్వరుడి తలపై ఒక వైపు గంగ, మరొక వైపు చంద్రరేఖ కనిపిస్తూ ఉంటాయి. ఇవి రెండు చల్లగానే ఉంటాయి. వీటికి తోడు ఎడమచేతి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మన ‘ఏడు తరాలు’

  “ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. అది మోసే బోయీలెవ్వరు?’ అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో అన్నాడు. ప్రతి సామ్రాజ్య చరిత్రలోను కూలీల శ్రమ ఎవరికీ కనిపించని ఒక చీకటి కోణం. వీరి చరిత్ర ఎవరికీ తెలియదు. ఎక్కడా రికార్డు కాదు. గాయత్ర బహదూర్ ముత్తమ్మమ్మ సుజారియా 1903లో భారత్ నుంచి గయానాకు కూలీగా వెళ్లింది. దాదాపు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment