Daily Archives: November 27, 2013

నేనూ, నాన్నా, తెలుగుకథ -ఎ.ఎన్.జగన్నాథశ

  కథాసరిత్సాగరంలో కథాప్రక్రియకు సంబంధించి సోమదేవభట్టు పదిహేడు ముఖ్యమయిన విశేషణాలను పేర్కొన్నాడు: 1.కథ ఉల్లాసాన్ని కలిగించాలి. 2.ఇంపుగా ఉండాలి. 3.మనసును దోచుకోవాలి. 4.విలక్షణంగా ఉండాలి. 5.కరుణాది భావాలను పలికించాలి. 6.వైవిధ్యభావాలను రూపుకట్టాలి. 7.ప్రయోజనం కలిగించాలి. 8.కొత్తదై ఉండాలి. 9.చిన్నదై ఉండి, ఆలోచింపజేయాలి. 10.పెద్దదయి ఉండి, ప్రయోజనాన్ని చేకూర్చాలి. 11.మానవాతీతశక్తిని ప్రస్ఫుటించాలి. 12.వినోదాన్ని అందించే చమత్కారాన్ని సొంతం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ నిద్ర అంటే ఏమిటి?

  కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశినాడు మహావిష్ణువు నిద్ర లేస్తాడు..ఆ దైవ నిద్ర వెనకున్న అంతర్యమేమిటో ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. మహా విష్ణువు ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున పడుకుంటాడు. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు నిద్రపోతాడు. క్షీరాబ్ది ద్వాదశినాడు మళ్లీ నిద్ర లేస్తాడు. నిద్ర లేచి తులసి బృందావన ప్రవేశం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment