Daily Archives: నవంబర్ 18, 2013

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -15

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -15 కొందరు అలనాటి వైద్య శాస్త్రజ్ఞులు -2 అరుణ దత్త పన్నెండవ శతాబ్దికి చెందిన బెంగాలీ వైద్య శాస్త్ర వేత్త .వ్యాఖ్యాన కర్త గా మంచి పేరు .వాగ్భాతుని ‘’అష్టాంగా హృదయ ‘’మీద వ్యాఖ్యానం గా ‘’సర్వాంగ –సుందర ‘’రాశాడు .సుశ్రుత సంహిత మీద కూడా వ్యాఖ్యానం రాశాడు .కాని … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | వ్యాఖ్యానించండి

జంధ్యాల స్టైల్ నెట్ దండకం (వెబ్ బాత్ )-ఆంధ్ర జ్యోతి -18-11-13-మరియు ”నిర్వచనాలు ”

జంధ్యాల స్టైల్ నెట్ దండకం (వెబ్ బాత్ )-ఆంధ్ర జ్యోతి -18-11-13-     ఫేస్ బుక్ లో ఎవరో చచ్చారని పోస్ట్ లైక్ చేసే ”పింజారీ”! ఫేస్ బుక్ లో త్విత్తర్ కోసం వెదికే దరిద్రపు సన్నాసీ ! ప్రొఫైల్ పిక్చర్లు హాక్ చేసే నికృష్ట దుస్టాత్ముడా !  పొద్దున్నే లేచి పాచి మొహం … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు-14

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు-14 కొందరు సంప్రదాయ వైద్య శాస్త్రజ్ఞుల అగస్త్య మహర్షి అగస్త్య క్రీ.పూ.ఎనిమిదో శతాబ్దానికి చెందిన రుషి భరద్వాజ మహర్షి శిష్యుడు .దక్షిణ భారతం లో స్థిర పడ్డాడు .ద్రావిడ సాహిత్యానికి శాస్త్రాలకు ఆద్యుడు .సిద్ధ వైద్యానికి ఏంతోప్రచారం తెచ్చాడు .తిరునల్వేలి జిల్లాలో ‘’సిద్ధకుట’’కొండమీద వైద్య చికిత్సా కేంద్రం స్తాపించాడు .సిద్ధ వైద్యం … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | 1 వ్యాఖ్య

కార్తిక పౌర్ణమి – వ్రతం

This gallery contains 70 photos.

గ్యాలరీ | Tagged | వ్యాఖ్యానించండి

వన భోజనం ఎందుకు? కార్తీక స్నానం ఎలా చేయాలి?

  కార్తీక మాస వన భోజనాల ప్రాశస్త్యం గురించి, వీటికి పౌరాణికంగానే కాక, సామాజికంగా కూడా ఉన్న ప్రాధాన్యం గురించి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు శర్మ ఈ వ్యాసంలో వివరించారు. కార్తీక మాసంలో వనభోజనం తప్పని సరి. ‘వనం’ అనే పదానికి అరణ్యాన్ని ప్రేమించడమని అర్థమని అమరకోశం చెబు తుంది. కార్తీక మాసంలో … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 వ్యాఖ్య

ఆవంత్స @90 ఇంటర్వ్యూ: పెన్నా శివరామకృష్ణ

  చిన్నతనంలో కవిత్వ రచన ప్రారంభించినప్పుడు ఏ ఆశలూ ఉండవు. ఇప్పుడు కూడా ఆ తాజాదనం మనం కాపాడుకుంటే ఏ బాధా ఉండదు.సాధారణ మేధావి కన్న, కవి పదిరెట్లు ఎక్కువ చదవాలి. ఇంగ్లిష్ కవిత్వం తప్పనిసరిగా చదవాలి.రాయాలనుకొని రాయలేకపోయిన రచనలు ప్రతి కవికీ ఎన్నో కొన్ని ఉంటాయనుకుంటాను.ఏ వాదానికైనా రెండు అంశాలు ముఖ్యం. ఒకటి చిత్తశుద్ధి, … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

పాటల కోసమే నాట్లేయడం నేర్చుకున్నా

  విమలక్క అంటే పాటను పరవళ్లు తొక్కించే అరుణోదయ కళాకారిణి మాత్రమే కాదు. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడిన «ధైర్యశీలి. చిన్న వయసులోనే ఉద్యమాల్లో తిరిగిన సాహసి. ఏ క్షణమైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా ఉద్యమానికి జై కొట్టడానికి ముందుండే పిడికిలి ఆమె. … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

జీవితం ఏడిపించాకే నవ్వించడం మొదలు పెట్టాను (శ్రీలక్ష్మి ఓపెన్ హార్ట్ విత్ aandhra jyoti 18-11-13

  శ్రీలక్ష్మి నటించక్కర్లేదు. తెరమీద కనిపిస్తే చాలు. మన ప్రమేయం లేకుండానే టక్కున నవ్వొస్తుంది. ఇక, ఆవిడ నటించడం మొదలెడితే.. నవ్వులు ఆపడం మనతరం కాదు. థియేటర్‌లో నుంచి బయటికి వచ్చాక హీరో హీరోయిన్లను సైతం మరిచిపోతామేమో కానీ శ్రీలక్ష్మి కామెడీని మాత్రం మరిచిపోలేము. సాక్షి రంగారావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, బ్రహ్మానందం వంటి సీనియర్ కమెడియన్లతో … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి